Saturday, April 12, 2014

పాటల పాలవెల్లి

గాయనీ గాయకులుపాటకు చిరునామాసంగీత దర్శకులు
ఆర్. బాలసరస్వతి దేవి
ఎ.ఎం. రాజా
ఎం. ఎస్. రామారావు
ఎస్. జానకి
ఎస్. వరలక్ష్మి
కె. జమునారాణి
కె. రఘురామయ్య
కె. రాణి
జి. వరలక్ష్మి
జిక్కి
పి. భానుమతి
పి. సుశీల
పి. సూరిబాబు
పి.బి. శ్రీనివాస్
పి.లీల
పిఠాపురం 
మాధవపెద్ది సత్యం
అ - పాటలు
ఆ - పాటలు 
ఇ - పాటలు 
ఈ - పాటలు 
ఉ - పాటలు
ఊ - పాటలు
ఎ - పాటలు
ఏ - పాటలు
ఐ - పాటలు
ఒ - పాటలు
ఓ - పాటలు
ఔ - పాటలు


క - పాటలు
ఖ - పాటలు
గ - పాటలు
ఘ - పాటలు
చ - పాటలు 
జ - పాటలు
ఝ - పాటలు
ట - పాటలు
ఠ - పాటలు
డ - పాటలు
త - పాటలు
ద - పాటలు
న - పాటలు




3 comments:

Shanmukha Chary Acharam said...

శ్రీ భాస్కర రావు గారూ,

మీ సంకలనం అద్భుతం! ఘంటసాల గాన చరిత పేరిట గతంలో మిత్రుడు శ్రీ చల్లా సుబ్బారాయుడు గారు ప్రచురించిన పుస్తకానికి అదనంగా మంచి సమాచారాన్ని అందించారు. ధన్యవాదాలు. మీ కృషి అభినందనీయం! గౌ|శ్రీ మధుసూదన శర్మ గారు మాటల సందర్భంలో మీరు సంకల్పించిన బృహత్పథకం గురించి నేను నా మిత్రుడు శ్రీ మూర్తి చందర్ (మాస్టర్ వేణు గారి పెద్దబ్బాయి)లకు గతంలో చెప్పారు. అది అక్షర రూపం దాల్చడం ముదావహం. శ్రీ సుబ్బారాయుడు గారు తన 'ఘంటసాల గాన చరిత' నూతన ప్రచురణకు తుది సన్నాహాల్లో వున్నారు. దాంట్లో పాటల పూర్తి పాఠాన్ని కూడా పొందుపరుస్తున్నారు.అది త్వరలో అందుబాటులోకి రానున్నది.30-07-2012 న కాకినాడ నగరంలో శ్రీ ఘంటసాల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కళా తపస్వి శ్రీ విశ్వనాథ్ గారి చేతుల మీదుగా జరిగిన విషయం మీకు తెలిసే వుంటుంది.అలాగే ఆ మహానుభావుడి విగ్రహాలు ప్రతి జిల్లా కేంద్రాల కళా వేదికల ప్రాంగణాలలో ఆవిష్కరణ జరిగితే ఆ స్వరచక్రవర్తి కి మనం నీరాజనాలు ఇచ్చినట్లే!!
... ఆచారం షణ్ముఖా చారి

విజయకుమార్ గేదెల said...

భాస్కర రావు గారూ,
మీ కృషి అభినందనీయం.కానీ ఇందులో ఉన్న పాటల వివరాలు తెలుసుకోవటానికి మాత్రమే ఐతే ఏం బాగుంటుంది.విని ఆనందించే ఏర్పాటు చేసి ఉండి ఉంటే బాగుణ్ణు.దాని గూర్చి మీ సలహాకై ఎదురు చూస్తూ.

Anonymous said...

విజయకుమార్ గారు,
మీకు ఈ site లోని పాటలు వినాలంటే www.sakhiyaa.com చూడండి.