Thursday, December 22, 2011

వ - పాటలు




వంటయింటి ప్రభువులం పాకశాస్త్ర  - ఎస్.పి. బాలు, రాఘవన్ - కోడలు దిద్దిన కాపురం - 1970
వందనమయ్యా - సౌమిత్రి ఇతరులు - శ్రీ జగన్నాధ మహత్యం - 1955 (డబ్బింగ్)
వందనమిదె నటరాజా - ఘంటసాల - మహావీర భీమసేన - 1963 (డబ్బింగ్)
వందనము జననీ భవాని వందనము జననీ (పద్యం) - ఘంటసాల - ఏకవీర - 1969
వందనము రఘునందనా సేతుభంధనా భక్తచందనా - పి.భానుమతి - అమ్మాయిపెళ్ళి - 1974
వందనాలు గైకొను - మాధవపెద్ది,ఘంటసాల,పి.సుశీల బృందం - కలిసొచ్చిన అదృష్టం - 1968
వందానాలు చెయ్యాలి అందరికి వంక దండం పెట్టాలి - పి.సుశీల - ఎం.ఎల్.ఏ - 1957
వందే నీలసరోజకోమల రుచిమ్ (పద్యం) - ఘంటసాల - అక్క చెల్లెళ్లు - 1957
వందే నీలసరోజకోమల రుచిమ్ (పద్యం) - ఘంటసాల, పద్మాసిని - అక్క చెల్లెళ్లు - 1957
వందే మాతరం సుజలాం సుఫలాం - ఘంటసాల బృందం - సుఖదుఖా:లు - 1968
వందే వానర (శ్లోకం) -మాధవపెద్ది,రాఘవులు, పి.బి. శ్రీనివాస్ - సంపూర్ణ రామాయణం - 1972
వందే శంభుముమా(సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల - పరమానందయ్య శిష్యుల కథ - 1966
వందే శంభుముమాపతిం ( శ్లోకం )- మాధవపెద్ది,కౌసల్య - మల్లమ్మ కధ - 1973
వందే సురాణాం సారంచ సురేశం (శ్లోకం) - ఘంటసాల - సత్య హరిశ్చంద్ర - 1965
వందేమాతరం వందేమాతరం మనదీ భారతదేశం - ఆలుమగలు - 1959
వందేమాతరం సుజలాం సుఫలాం  - ఘంటసాల బృందం - రంగుల రాట్నం - 1967
వందేశంభుముమాపతిం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల - సతీ తులసి - 1959
వంశమును నిల్పుకొరకే వివాహ (పద్యం) - ఘంటసాల - సత్య హరిశ్చంద్ర - 1965
వగకాడ బిగువేలరా ఈ సొగసైన చినదాని బిగి కౌగిలి  - పి. సుశీల - తిక్క శంకరయ్య - 1968
వగలమారి మావయో వయ్యారి  - ఎల్.ఆర్. ఈశ్వరి, పిఠాపురం బృందం - బాల భారతం - 1972
వగలరాణివి నీవే సొగసుకాడను నేనే ఈడు కుదిరెను - ఘంటసాల - బందిపోటు - 1963
వగలాడి నిను చేరురా మా సామి వగలాడి నిను - కె.జమునారాణి - రత్నమాల - 1948
వగలాడి వయ్యారం బలే జోరు నీ వయ్యారం ఒలికించు - ఘంటసాల, జిక్కి - అన్నపూర్ణ - 1960
వగలోయి వగలు తళుకు బెళుకు వగలు - జిక్కి బృందం - పాతాళ భైరవి - 1951
వచ్చాడే బావయ్య  - పి.కె. సరస్వతి బృందం - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
వచ్చారు పడుచులరవై ఆరు - ఘంటసాల - కన్నె పిల్ల - 1966 (డబ్బింగ్)
వచ్చావా జతగాడా నావాడా నీసరి - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - వీరాంజనేయ - 1968
వచ్చిండోయి వచ్చిండు కొండ దేవర వచ్చిండు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - బాల భారతం - 1972
వచ్చిందమ్మా దోర దోర వయసు తెచ్చిందమ్మా - పి.సుశీల,రాఘవులు - కన్నతల్లి - 1972
వచ్చిందయ్యా పండగ - పి.సుశీల,పిఠాపురం,హరిరావు బృందం - బంగారు తల్లి - 1971
వచ్చింది ఏమో చెయ్యాలని నేను - పి.సుశీల, ఘంటసాల - రణభేరి - 1968
వచ్చింది నేడు దీపావళి పరమానంద - ఘంటసాల,పి. సుశీల బృందం - దీపావళి - 1960
వచ్చింది వచ్చింది లచ్చిమి వనలచ్చిమి  - ఘంటసాల - మరపురాని మనిషి - 1973
వచ్చింది వచ్చింది వసంత లక్ష్మి - ఎస్. రాజేశ్వర రావు - వాలి సుగ్రీవ - 1950
వచ్చింది శ్రావణమాసం తెచ్చింది సంతోషం - వైదేహి బృందం - గాంధారి గర్వభంగం - 1959 (డబ్బింగ్)
వచ్చిందే వచ్చిందే మంచి ఛాన్స్ - ఎల్.ఆర్. ఈశ్వరి, జయదేవ్ - రైతు కుటుంబం - 1972
వచ్చిందోయి సంక్రాంతి - టి.జి.కమలాదేవి, ఎం.ఎస్. రామారావు, ఘంటసాల - పల్లెటూరు - 1952
వచ్చితి దూతగా నిటకు బ్రహ్మన (పద్యం) - పిఠాపురం - పల్నాటి యుద్ధం - 1966
వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము (పద్యం) - మాధవపెద్ది - నర్తనశాల - 1963
వచ్చినవాడు భార్గవు డవశ్యము (పద్యం) - ఘంటసాల - రేణుకాదేవి మహత్యం - 1960
వచ్చినాడవా కృష్ణా నీపాదయుగళి ( పద్యం ) - పి. సుశీల - సతీ సక్కుబాయి - 1965
వచ్చునటే రాజూ నా రాజూ మన రాజూ వలరాజు - ఎస్. వరలక్ష్మి - పల్నాటి యుద్ధం - 1947
వచ్చును శ్రీ రఘురాముడు తెచ్చును తనవెంట (పద్యం) - జిక్కి - యమలోకపు గూఢాచారి - 1970
వచ్చెడివాడు గాడతడు (పద్యం) - కె. రఘురామయ్య - శ్రీకృష్ణరాయబారం - 1960
వచ్చెద విదర్భ భూమికి (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణపాండవీయం - 1966
వచ్చెనమ్మా వచ్చేనే ఉగాది పండుగ వచ్చెనే - జిక్కి, సరోజిని - బ్రతుకు తెరువు - 1953
వచ్చెను నింద నెత్తిపై వచ్చెను పుత్రవియోగ (పద్యం) - ఘంటసాల - అక్క చెల్లెళ్లు - 1957
వచ్చేపోయే తాడిలోన కోతి ఉన్నాది కోతిమూతిలోన - బేబి కృష్ణవేణి బృందం - యోగి వేమన - 1947
వడిగ యేతెంచి నన్ను వివాహ (పద్యం) - ఎ.పి. కోమల - విష్ణుమాయ - 1963
వదలగ రాని వెన్నెల వేళ.. చెలి నీదోయి యీ రేయి ( బిట్ ) - పి. సుశీల - అందం కోసం పందెం - 1971
వదలజాలరా నా వలపుదీర్పరా నిన్ను వదలజాలరా మనసారా - నాగయ్య - యోగి వేమన - 1947
వద్దంటె వెళ్ళాను మంగళగిరికి అమ్మ - ఎల్. ఆర్. ఈశ్వరి - పసిడి మనసులు - 1970
వద్దంటే వచ్చావు కన్నోడు అదిగో  - మాధవపెద్ది, సరోజిని - పెద్ద మనుషులు - 1954
వద్దన్నా వదలడులే నా సామీ - ఎల్.ఆర్. ఈశ్వరి మరియు - రైతు కుటుంబం - 1972
వద్దు వద్దు వద్దు ముద్దు ఇవ్వద్దు -ఎల్.ఆర్. ఈశ్వరి, రామకృష్ణ - దొరబాబు - 1974
వద్దు వద్దు వద్దు వద్దయ్య ఈ మొద్దు పిల్లను - పిఠాపురం - వద్దంటే పెళ్ళి - 1957
వద్దుర బాబు వద్దురా అసలిద్దరు పెళ్ళాలోద్దురా - ఘంటసాల - కనకతార - 1956
వద్దుర బాబోయి పెళ్ళి వద్దుర - పిఠాపురం,నల్లరామూర్తి, కనకం - పల్లెటూరి పిల్ల - 1950
వద్దురా కన్నయ్యా ఈ పొద్దు ఇలు వదలి పోవద్దురా అయ్యా - జిక్కి - అర్ధాంగి - 1955
వద్దురా మనకీ దొంగతనం ఇక వద్దుర మనకీ - బృందం - అంతా మనవాళ్ళే - 1954




0 comments: