Friday, December 2, 2011

ఆ - పాటలు




ఆ ఆలు వస్తెకాని ఐదు బళ్ళు రావండి  - బి.వసంత,మాధవపెద్ది - బంగారు గాజులు - 1968
ఆ చెవిలో రహస్యం ఈ చెవిలో రహస్యం - మాధవపెద్ది - చెవిలో రహస్యం - 1959 (డబ్బింగ్)
ఆ జయచంద్రుడే రాజ నీతిలో - పిఠాపురం - సామ్రాట్ పృధ్వీరాజ్(డబ్బింగ్ ) - 1962
ఆ దైవము కరుణనిధి ఆతని సంసారంలో- ఎ.రత్నమాల - రాజగురువు - 1954
ఆ దేవుడు మనిషిగ పుట్టలిరా ఈ మనుషుల - పిఠాపురం,మాధవపెద్ది - అంతస్తులు - 1965
ఆ నళినాక్షి అందముల కందము (పద్యం) - ఘంటసాల - వినాయక చవితి - 1957
ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను - ఘంటసాల,పి. సుశీల - జమీందార్ - 1965
ఆ మనసులోన ఆ చూపులోన పరుగులెత్తే మృదుల - ఘంటసాల - పల్లెటూరు - 1952
ఆ మబ్బు తెరలలోన దాగుంది - ఘంటసాల,పి. సుశీల - పరువు ప్రతిష్ఠ - 1963
ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ  - పి. సుశీల - పరువు ప్రతిష్ఠ - 1963
ఆ రంభకొక లేఖ వ్రాస్తా మదిలో - ఘంటసాల - ముద్దుపాప - 1968 (డబ్బింగ్)
ఆ సంక్రాంతికి ఈ సంక్రాంతికి - ఘంటసాల, ఎం.ఎస్.రామారావు కోరస్ - పల్లెటూరు - 1952
ఆంగికం భువనం - జయజయజయ విజయేంద్ర - ఘంటసాల బృందం - చంద్రహారం - 1954
ఆంగ్ల నాగరిక రీతులు - కె. రాణి,సరోజిని - ధాన్యమే ధనలక్ష్మి - 1967 (డబ్బింగ్)
ఆంధ్ర సోదరా ముందడు - ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - చిన్నన్న శపధం - 1961 (డబ్బింగ్)
ఆంధ్రుడా లేవరా ఆంధ్రుడా బిరాన లేవరా - ఘంటసాల బృందం - పల్లెటూరు - 1952
ఆఊరు నీదిగాదు ఈ ఊరు - స్వర్ణలత,మాధవపెద్ది - మంగమ్మ శపధం - 1965
ఆకతాయి పిల్లమూక అందాల చిలకా నాకేసి - రామకోటి - తెనాలి రామకృష్ణ - 1956
ఆకలుండదు దాహముండదు - ఘంటసాల,పి. సుశీల - మంచివాడు - 1974
ఆకలై అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు - ఎస్.పి. బాలు - దేశోద్ధారకులు - 1973
ఆకసమందునా సూర్యుడు ఆడెనులే - పి.సుశీల - ప్రాయశ్చిత్తం - 1962 (డబ్బింగ్)
ఆకసమున విహరించే ఓ జాబిలి  - ఘంటసాల - చిన్నన్న శపధం - 1961 (డబ్బింగ్)
ఆకసాన హంసలాగ మొయిలు - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల - చివరకు మిగిలేది - 1960
ఆకాశంలో హంసలమై హాయిగ ఎగిరే - ఘంటసాల, పి. సుశీల - గోవుల గోపన్న - 1968
ఆకాశమేలే అందాలరాజే నకెదురైనడే  - ఎస్. జానకి బృందం - రక్త సంబంధం - 1962
ఆకాశవీధిలో అందాల జాబిలి - పి. సుశీల,ఘంటసాల - మాంగల్య బలం - 1959
ఆకాశవీధిలో దడదడ (బిట్) - పి. సుశీల,ఘంటసాల - మాంగల్య బలం - 1959
ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు - పి.భానుమతి,ఘంటసాల - మల్లీశ్వరి - 1951
ఆకుమడి బావికాడా పాలెం - మాధవపెద్ది - మారని మనసులు - 1965 (డబ్బింగ్)
ఆకుమారి అమయక  (పద్యం) - ఘంటసాల - శ్రీ గౌరీ మహత్యం - 1956
ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు - ఘంటసాల,ఎల్.ఆర్.ఈశ్వరి బృందం - భార్యా బిడ్డలు - 1972
ఆగమంటే ఆగలేను జాగు చేస్తే - పి.సుశీల, ఎస్.పి. బాలు - మళ్ళీ పెళ్ళి - 1970
ఆగవోయి ఆగవోయి ఓ గజేంద్రమా అమయక - ఘంటసాల బృందం - భక్త రఘునాధ్ - 1960
ఆగవోయి మారాజా పిలిచినానోయి వలచి - పి. భానుమతి బృందం - ప్రేమ - 1952
ఆగునులే అ తారలే లోకములీ వేళ నాగదేవా - ఎస్. జానకి - జగదేక సుందరి - 1961 (డబ్బింగ్)
ఆజన్మబ్రహ్మచారి - ఎస్.పి. బాలు,పి.సుశీల,పిఠాపురం,పుష్పలత - ఆజన్మ బ్రహ్మచారి - 1973
ఆజ్‌కా సున్హేరా దిన్ హై అమృతదిన్ ఆయా ( హిందీ) - ఘంటసాల - పాండురంగ మహత్యం - 1957
ఆటకు భావం అవసరం ఓరబ్బీ - పిఠాపురం,అప్పారావు - పతివ్రత - 1960 (డబ్భింగ్) - 1960
ఆటల తీరులు పదివేలు - కె. జమునారాణి,సత్యారావు బృందం - కలిసిఉంటే కలదు సుఖం - 1961
ఆటల పాటల మాటల - ఘంటసాల,పి.సుశీల - మారని మనసులు - 1965 (డబ్బింగ్)
ఆటలనోము అట్లతద్ది ఆడపిల్లలు నోచే - పి. సుశీల బృందం - పవిత్రబంధం - 1971
ఆటలలో ఆట సాటిలేనిది ఆట పేకాట - పిఠాపురం - తోడు దొంగలు - 1954
ఆటలాడ రారా కన్నయ్యా గోకుల బాలా - ఎ.పి. కోమల - పాండురంగ మహత్యం - 1957
ఆటలాడి మది మోదమాయెనో - పి.లీల - మహాభారతం - 1963 (డబ్బింగ్)
ఆటా పాటల కృష్ణు డెంత - ఎస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి - పంతాలు పట్టింపులు - 1968
ఆటులు సాగునటే చెలీ నా సామీ ఆటలు - ఎ.పి. కోమల - పెంకి పెళ్ళాం - 1956
ఆడజన్మ మహిమా భళిరే వర్ణింపగ వశమా  - ఘంటసాల - ధర్మాంగద - 1949
ఆడదాని ఓర చూపుతో జగన ఓడిపోని - ఎస్. జానకి బృందం - ఆరాధన - 1962
ఆడనీవు ఈడనేను సూసుకుంటు - స్వర్ణలత,జగన్నాధ్ - సత్య హరిశ్చంద్ర - 1965
ఆడపిల్లలంటే హోయ హోయి - పి.సుశీల బృందం - నిలువు దోపిడి - 1968
ఆడలేక ఆడెదనే పాడలేక పాడెదనే - ఎస్. జానకి - కధానాయకడు కధ - 1965 (డబ్బింగ్)
ఆడవా ఆటాడవా ఎగిరి ఎగిరి గంతులేసి - ఎల్. ఆర్. ఈశ్వరి,పి.సుశీల - చుట్టరికాలు - 1968
ఆడవాళ్ళ కధ ఇంతేలే అసలు - పిఠాపురం,స్వర్ణలత బృందం - కృష్ణప్రేమ - 1961
ఆడవాళ్ళ కోపంలో అందము - ఘంటసాల,పి. సుశీల - చదువుకున్న అమ్మాయిలు - 1963
ఆడవే ఆడవే గుర్రమా నాతోడు - మాధవపెద్ది,పట్టాభి - భూలోకంలో యమలోకం - 1966
ఆడవే జలకమ్ములాడవే ఆడవే - ఘంటసాల,పి. సుశీల  బృందం - విచిత్ర కుటుంబం - 1969
ఆడవే వయారి అమరపాల - పి.బి. శ్రీనివాస్, కె. రాణి - సతీ సులోచన - 1961
ఆడాములే నాటకం ఓపిల్లా  - పిఠాపురం,జిక్కి - శ్రీ తిరుపతమ్మ కధ - 1963
ఆడాళ్ళ మగాళ్ళ - పి.సుశీల, కె. జమునారాణి - సెబాష్ పిల్లా - 1959 (డబ్బింగ్)
ఆడితప్పని మాయమ్మ అభిమతాన (పద్యం) - ఘంటసాల - నర్తనశాల - 1963

                                                         



0 comments: