Sunday, December 18, 2011

ఝ - పాటలు


ఝం ఝం చలాకీ కుర్రోడా సై సై కిలాడి - ఎల్.ఆర్. ఈశ్వరి - మరపురాని తల్లి - 1972
ఝంఝంఝం ఝమా బావా బంకమట్టిలాగ - కె. రాణి బృందం - దైవబలం - 1959
ఝణ ఝణ కింకిణీచరణ చారణ లాస్యమధోదయములో - ఘంటసాల - కన్నకొడుకు - 1961
ఝణ ఝణ ఝణ ఘణ నాట్యము ఆడే - ఎల్. ఆర్. ఈశ్వరి - రాజకోట రహస్యం - 1971
ఝణక్ ఝణక్ చెల్ చెల్ - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - బంగారు తల్లి - 1971
ఝణఝణ కాలాంతక ఝణ ఝణ రణరంగ - కన్నాంబ బృందం - పల్నాటి యుద్ధం - 1947
ఝణ్ ఘణ్ కంకణములూగ ఘల్ ఘల్ - ఆర్. బాలసరస్వతీ దేవి - తెనాలి రామకృష్ణ - 1956
ఝుం ఝుం ఝుం తుమ్మెదా - ఎ. కమలాదేవి - మల్లీశ్వరి - 1951
ఝుమ ఝుమ - పి.సుశీల,ఎస్.జానకి,వైదేహి బృందం - వెంకటేశ్వర మహత్యం - 1960
ఝుమా ఝుమ్ - ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి,పట్టాభి బృందం - పంతాలు పట్టింపులు - 1968
ఝుమ్ ఝమ్ ఝమ్ తుమ్మెద పాడింది గులాబీ - ఘంటసాల, పి. సుశీల - చిట్టి చెల్లెలు - 1970
ఝుమ్ ఝుమ్ ఝుమ్..కమ్మని తీయని - పి.భానుమతి బృందం - రత్నమాల - 1948



0 comments: