Sunday, December 4, 2011

ఒ - పాటలు



ఒంటరి దానరా జంట - సుందరమ్మ, సౌమిత్రి - వాలి సుగ్రీవ - 1950
ఒంటరి పిల్లను పిలిచేను వన్నె చిన్నెలు - పి.సుశీల - ఇద్దరు కొడుకులు - 1962 (డబ్బింగ్)
ఒంటరిగ ఉన్నాను ఇస్సురుస్సు అంటున్నాను - పి. సుశీల, రామకృష్ణ - దొరబాబు - 1974
ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి  - పి. సుశీల - మనుషులు మమతలు - 1965    
ఒంటరినై పోయాను ఇక ఇంటికి ఏమని పోను - ఘంటసాల - గులేబకావళి కథ - 1962
ఒంటిగ సమయం చిక్కింది - పి.బి.శ్రీనివాస్,ఎస్. జానకి - డాక్టర్ చక్రవర్తి - 1964
ఒంటివాడను నేను ఉనికి (పద్యం) - ఘంటసాల - వెంకటేశ్వర మహత్యం - 1960
ఒక చేతను మధుపాత్ర ఒక చేత చెలువ (పద్యం) - ఘంటసాల - పాండురంగ మహత్యం - 1957
ఒక తీయని మాట ఒక రాయని - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - మా యింటి దేవత - 1980
ఒక దీపం వెలిగింద ఒక రూపం వెలిసింది - ఘంటసాల, పి. సుశీల - ఏకవీర - 1969
ఒక పిలుపులో  - శ్రీరంగం గోపాల రత్నం - శ్రీ వెంకటేశ్వర   వైభవం - 1971 (డాక్యుమెంటరి)
ఒక పూల బాణం తగిలింది మదిలో - ఘంటసాల,పి. సుశీల - ఆత్మగౌరవం - 1966
ఒకటి ఒకటి ఒకటి మానవులందరు ఒకటి - పి. సుశీల - ఆలుమగలు - 1959
ఒకటి రెండు మూడు - ఎల్.ఆర్. ఈశ్వరి,వసంత,ఘంటసాల - నిండు హృదయాలు - 1969
ఒకటి రెండు మూడు విడివిడిగా ఉంటే అంతే - ఘంటసాల - నిండు హృదయాలు - 1969
ఒకటి రెండు మూడైతే ముద్దు - పి. సుశీల,స్వర్ణలత,రఘురాం బృందం - బాలరాజు కధ - 1970
ఒకటే పాత్రను పూలు ఇక ఒకటే - ఎస్.జానకి, పి.లీల - దశావతారములు - 1962 (డబ్బింగ్)
ఒకటే మాటయటన్న మాదే (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
ఒకటే హృదయం కోసము ఇరువురి - ఘంటసాల, పి. సుశీల - చదువుకున్న అమ్మాయిలు - 1963
ఒకడు కావాలి అతడు రావాలి - ఎస్. జానకి - మనుషులు మమతలు - 1965
ఒకనాటిదా ఒక చోటిదా కడచిన ఎన్నో జన్మల - ఎ.పి.కోమల బృందం - బంగారు పంజరం - 1969
ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే - పి.సుశీల, ఘంటసాల - నిండు సంసారం - 1968    
ఒకరిది నేరం ఒకరికి భారం జీవిత నావకు - ఘంటసాల - నిండు కుటుంబం - 1973
ఒకరిని నాన వేశాన్ ఒకరిని చిదుగ కొట్టాన్ ఒకరిని - నారీమణి, కె. శివరావు - బాలరాజు - 1948
ఒకరొకరు చేయి కల్పుదాం ఓరన్నా దారిద్రాని -   మాధవపెద్ది బృందం - అనుబంధాలు - 1963
ఒకసారి ఆగుమా ఓ చందమామా మనసార నామాట - పి. సుశీల - బండరాముడు - 1959
ఒకసారి కన్నెత్తి చూడు మది నీకోసమే అల్లాడు - జిక్కి - ఎం.ఎల్.ఏ - 1957
ఒకసారి కలలోకి రావయ్యా నా ఉవిళ్ళు- ఎస్.జానకి, ఘంటసాల - గోపాలుడు భూపాలుడు - 1967
ఒకసారి రావా ఓ వినాయక దేవా (పద్యం) - ఘంటసాల - కార్తవరాయని కధ - 1958
ఒకసారైనా నీ మధురాలాపన - ఘంటసాల, ఆర్. బాలసరస్వతీ దేవి - ప్రియురాలు - 1952
ఒకే నిషా ఒకే నిషా ఎంత వింత ఈ మైకం - ఎల్. ఆర్. ఈశ్వరి - నువ్వే - 1967 (డబ్బింగ్)
ఒక్క క్షణం ఒక్క క్షణం నన్ను పలుకరించకు  - పి. సుశీల, ఘంటసాల - కలిసిన మనసులు - 1968
ఒక్క మాట చెప్పి పోవోయ్ - స్వర్ణలత, మాధవపెద్ది - విశాల హృదయాలు - 1965
ఒక్కని జేసి నన్నిచట ఉక్కడింప  (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ సత్య - 1971
ఒక్కనిచేసి నన్నిచట ఉక్కడ (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణావతారం - 1967
ఒక్కనిజేసి నన్నిచట ఉక్కడగింప (పద్యం) - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణరాయబారం - 1960
ఒక్కసారి నన్నుచూడు మగడా ఓ మగడా  - స్వర్ణలత,మాధవపెద్ది - భామావిజయం - 1967
ఒక్కసారి సిగ్గుమాని నన్ను చూడండి శ్రీవారు అంతలోనే - పి. సుశీల - బ్రహ్మచారి - 1968
ఒక్కొక్క వ్యక్తి సమస్త శక్తి ...నలుగురు (బిట్) - ఘంటసాల బృందం - తోడికోడళ్ళు - 1957
ఒట్టంటే మాటలు కావు చిలకమ్మా అవి ఉత్తిత్తి మాటలు - రామకృష్ణ - ఖైదీ బాబాయ్ - 1974
ఒట్టేసుకో ఒట్టేసుకో ఓ మరదలా నను కట్టేసుకో - పిఠాపురం,కె.రాణి - ఉషాపరిణయం - 1961
ఒడిలోన పవళించు వేళ నేను పాడేను  ( బిట్) - పి.సుశీల - నాదీ ఆడజన్మే - 1965
ఒద్దికతో ఉన్నది చాలక భూదేవి  (పద్యం) - ఘంటసాల - శ్రీరామ కధ - 1969
ఒన్ అండ్ టు ఐ లవ్ యు - పి. సుశీల - మామకు తగ్గ కోడలు - 1969
ఒన్ టు త్రీ ట్విస్ట్ డాన్స్‌లే డింగ్‌టక - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - భలే మాష్టారు - 1969
ఒన్ టూ త్రీ ఇటు రావయ్యా అయ్యయ్య ఏమయ్యా - ఎల్. ఆర్. ఈశ్వరి - చిట్టి చెల్లెలు - 1970
ఒన్.. టు.. త్రీ.. ఫోర్.. చక్కని చిలకమ్మా- ఎల్. ఆర్. ఈశ్వరి - శ్రీదేవి - 1970
ఒప్పులకుప్పా వయ్యారి - పిఠాపురం,స్వర్ణలత బృందం - శ్రీ సింహాచల క్షేత్ర మహిమ - 1965
ఒరె ఒరె ఒరె ఒరే ఓరే వినరా వినరా ఒరే ఒరే - మాధవపెద్ది - ఆలుమగలు - 1959 ఒరె
ఒరె ఒరె తస్సదియ్యా తలచుకొంటె - ఘంటసాల బృందం - అప్పగింతలు - 1962
ఒరే మావా ఏసుకోర సుక్క - ఎల్. ఆర్. ఈశ్వరి - సిపాయి చిన్నయ్య - 1969
ఒలియో ఒలి పొలియో పొలి రావేలుగలవాడా - ఘంటసాల బృందం - రోజులు మారాయి - 1955
ఒల్లనోరి మావా నీ పిల్లని - ఘంటసాల,జిక్కి,రాఘవులు,రాణి - లవకుశ - 1963
ఒసే వయ్యారి రంగి నా మనసే కుంగి పాడిందే - ఘంటసాల - పల్లెటూరి బావ - 1973
ఒసే వయ్యారి రంగి నా మనసే కుంగి పాడిందే - రామకృష్ణ - పల్లెటూరి బావ - 1973
ఒహరే ఒహరే ఓ ఒహరే బ్రహ్మదేవుడా నీవెంత - కస్తూరి శివరావు - గుణసుందరి కథ - 1949
ఒహొ తమరేన చూడవచ్ఛారు చూసి ఏం చేస్తారు - పి. సుశీల బృందం - కన్నెమనసులు - 1966
ఒహొ నా ప్రేయసి అరుదెంచినావా ఊర్వశి - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - భక్త పోతన - 1966
ఒహోయ్ నాణెమైన సరుకురా నాటురకం కాదురా - ఎల్.ఆర్. ఈశ్వరి - భలేపాప - 1971



0 comments: