Monday, December 19, 2011

ట - పాటలు




టకు టకు టకు టమకుల బండి - జిక్కి, ఘంటసాల బృందం - సంసారం - 1950
టక్కరిదానా టెక్కులదానా - పిఠాపురం, కె.జమునారాణి - విమల - 1960
టనానా టంకుచెలో రాజా టనానా - ఘంటసాల - నిత్యకళ్యాణం పచ్చతోరణం - 1960
టాటా వీడుకోలు గుడ్‌బై ఇంక సెలవు తొలినాటి  - ఘంటసాల - బుద్ధిమంతుడు - 1969
టాటోకు టక టోంకు టక్కులాడ - ఘంటసాల - శ్రీ గౌరీ మహత్యం - 1956
టింగురంగా - పి.సుశీల,పిఠాపురం,మాధవపెద్ది,పద్మనాభం,రామకృష్ణ - శ్రీరామ కధ - 1969
టింగ్ టింగ్ టింగ్‌ఠకా చెంగుచెంగుమని రా సఖా - పి.లీల - దేవకన్య - 1968
టిక్కు టిక్కు పిల్లను చక్కనైన చుక్కను నవ్వుల - జిక్కి - భాగ్యవంతులు - 1962 (డబ్బింగ్)
నేటిదా ఒక నాటిదా సిరులకొరకు - పి.సుశీల, బి.గోపాలం బృందం - పంతాలు పట్టింపులు - 1968
టీ షాపులోని పిల్లా షోకైన కొంటెపిల్లా ఈ కొంటె - పిఠాపురం, కె. రాణి - గాలిమేడలు - 1962
టౌను పక్క కెళ్ళద్దురా డింగరి డాంబికాలు - ఘంటసాల,జిక్కి - తోడికోడళ్ళు - 1957



0 comments: