Friday, December 2, 2011

అ - పాటలు




అ అమ్మ ఆ ఆవు అమ్మవంటిదే అది  - ఘంటసాల,పి.సుశీల - రైతు బిడ్డ - 1971
అ అమ్మ ఆ ఆవు అమ్మవంటిదే అది  - పి.సుశీల బృందం - రైతు బిడ్డ - 1971
అ హ హ అహ పిలిచినది నీ సోయగం - పి.బి. శ్రీనివాస్ - యమలోకపు గూఢాచారి - 1970
అంకిలి .. ఓ పంకజ (పద్యాలు) - పి.బి.శ్రీనివాస్, పి. సుశీల - శ్రీ కృష్ణపాండవీయం - 1966
అంగట్లో అన్నీ ఉన్నాయీ  - పిఠాపురం,మాధవపెద్ది బృందం - మైనరు బాబు - 1973
అంచిత దీక్షఉగ్రతపమధ్భుతరీతి (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణ విజయం - 1971
అంచితులైనబందుగుల  (పద్యం) - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణరాయబారం - 1960
అంచెలంచెలు లేని మోక్షము - బి.గోపాలం,స్వర్ణలత - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
అంజలిదే జననీ దేవీ ... కంజదళాక్షి  - పి.లీల - రాజమకుటం - 1960
అంటరాని తనంపు టడుసులో  (పద్యం) - ఘంటసాల - పల్నాటి యుద్ధం - 1966
అంటుమావిడి తోటలోన ఒంటరిగ పోతుంటే కొంటెచూపే - జిక్కి, ఎ. ఎం.రాజా - అక్క చెల్లెళ్లు - 1957
అండపిండవేదోండ సంహతుల నెల్ల (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
అంత కోపమైతె నేనెంత భాధ పడతానొ తెలుసా - ఘంటసాల, పి. సుశీల - అడుగుజాడలు - 1966
అంత సన్నని నడుము అలసిపోవును ఏమో (పద్యం) - ఘంటసాల - అందం కోసం పందెం - 1971
అంతకోపమా వద్దు వద్దు హోయి కొంత - ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి - కలిసొచ్చిన అదృష్టం - 1968
అంతగా నను చూడకు వింతగా - ఘంటసాల,పి. సుశీల - మంచి మనిషి - 1964
అంతటి రాజచంద్రునికాత్మజవై కసువంతకాంత (పద్యం) - ఘంటసాల - హరిశ్చంద్ర - 1956
అంతభారమైతినా అంధురాల నే దేవా అఖిల  - పి.లీల - పెద్ద మనుషులు - 1954
అంతము లేని యీ భువనమంత ( పద్యం) - ఘంటసాల - ప్రేమనగర్ - 1971
అంతా తెలిసి వచ్చానే  - ఘంటసాల, ఎన్.టి. రామారావు,ఎస్.జానకి - కోడలు దిద్దిన కాపురం - 1970
అంతా నీకోసం అందుకే ఈ వేషం చీకటిలో ఏదొ - ఘంటసాల,పి.లీల - బందిపోటు - 1963
అంతా బలేరాం చిలకా అబ్బాదాని - పిఠాపురం బృందం - వీరకంకణం - 1957
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా ఆశానిరాశేనా - కె. రాణి - దేవదాసు - 1953
అంతా రామమయం - అవధూతేంద్ర సరస్వతీ స్వామీజి - అమ్మ (డాక్యుమెంటరీ ) - 1975
అంతా శివమయమే కాదా  - పి. సుశీల బృందం - మల్లమ్మ కధ - 1973
అంతి పురంబునం బెరిగి అంతములేని (పద్యం) - పి.సుశీల - చిన్ననాటి స్నేహితులు - 1971
అందం ఆనందం పదుగురు కలిసీ పనిచేయుటే అందం - జిక్కి - జ్యోతి - 1954
అందం ఉన్నది హలో అన్నది - పి.బి. శ్రీనివాస్ - లవ్ ఇన్ ఆంధ్ర - 1969
అందం ఉరికింది వయసుతో పందెం వేసింది - ఘంటసాల,పి. సుశీల - బంగారు సంకెళ్ళు - 1968
అందం కోసం కన్నులు ఆనందం - పి. సుశీల, పి.బి.శ్రీనివాస్ బృందం - కానిస్టేబులు కూతురు - 1963
అందం చిందే ఆటగత్తెనేరా నా అందంలో తళుకులు - జిక్కి - వచ్చిన కోడలు నచ్చింది - 1959
అందం నీలో ఉందని అది అందుకొనే - ఘంటసాల, పి. సుశీల - మూగనోము - 1969
అందంముందు అమృతమన్నది ఏపాటిది మధువు ఇదిగో - పి. సుశీల - కృష్ణలీలలు - 1959
అందగాడా చూడలేవో ఆశ గొలిపెడి రంభను - ఎస్. జానకి - కలియుగ భీముడు - 1964 (డబ్బింగ్)
అందగాడా మనసులోని మర్మమేదో తెలుసుకో  - పి. సుశీల - పునర్జన్మ - 1963
అందచందాల ఓ తారకా చేరరావే - ఘంటసాల,పి.భానుమతి,పిఠాపురం - వరుడు కావాలి - 1956
అందచందాల సొగసరివాడు విందు భోంచెయ్య వస్తాడు నేడు - జిక్కి - దొంగ రాముడు - 1955
అందచందాలలోన పరువుపంతాలలోన  - పి. సుశీల బృందం - వాల్మీకి - 1963
అందచందాలుగని ఆదరించు నా రాజా  - పి. సుశీల - అనార్కలి - 1955
అందమంటే నీదేలేరా - ఎల్. ఆర్. ఈశ్వరి,ఘంటసాల - సుగుణసుందరి కధ - 1970
అందమంతా నాదే చందమంతా నాదే యిక సుందరాంగు - పి.సుశీల - పెద్దరికాలు - 1957
అందమిదే అనందమిదే... లో లొటారం - జిక్కి, పెరుమాళ్ళు బృందం - వీరఖడ్గం - 1958 (డబ్బింగ్)
అందము నాదేనోయి ఆనందము పొందగ రావోయి - జిక్కి - కనకతార - 1956
అందముగా ముచ్చటగా - ఘంటసాల,పి.సుశీల - ఖడ్గ వీరుడు - 1962 (డబ్బింగ్)
అందమున చందురుని - పి.సుశీల బృందం - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
అందముల రాశీ - ఎం. ఎల్. వసంతకుమారి - సాహస వీరుడు (డబ్బింగ్ ) -1956
అందములన్ని నీవేరా ఆనందములన్ని- పి. లీల - పెంపుడు కొడుకు - 1953
అందములు విందులయే - పి. సుశీల,టి. ఎస్.భగవతి, ఎ.పి. కోమల బృందం - భూకైలాస్ - 1958
అందములోల్కు మోముపై హాసవిలాస మనోజ్ఞరేఖలే (పద్యం) - పి.సుశీల - దేవత - 1965
అందమూ ఆనందమూ ఈ అందము అనందము ప్రియా - పి. సుశీల - బాలనాగమ్మ - 1959
అందమైన జీవితము అద్దాల - ఘంటసాల,పి. సుశీల - విచిత్ర బంధం - 1972
అందమైన తీగకు పందిరుంటే చాలును పైకి పైకి పాకుతుంది - ఘంటసాల - భార్యా బిడ్డలు - 1972
అందమైన పిల్లవాడు అందకుండా పోతున్నాడు - పి. సుశీల బృందం - కన్నకొడుకు - 1973
అందమైన సంసారం బండికి - ఘంటసాల - జాతక ఫలం - 1954
అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం - ఘంటసాల - బ్రతుకు తెరువు - 1953
అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం - పి.లీల - బ్రతుకు తెరువు - 1953
అందరాని పెన్నిధినే గోరితిగాదా ఒక - పి.సుశీల - రాజ్యకాంక్ష - 1969 (డబ్బింగ్)
అందరి ఆనందాల అందాల- పి. సుశీల, ఎ.ఎం. రాజా -సదారమ -1956
అందరికి ఈ చిలక అందదులే తన వలపు - ఎస్. జానకి - పట్టుకుంటే లక్ష - 1971
అందరికి ఒక్కడే దేవుడు కొందరికి రహీము - ఘంటసాల బృందం - ఒకే కుటుంబం - 1970
అందరికి తెలియనిది నీ అందంలో ఒకటుంది - ఘంటసాల, పి. సుశీల - ఆస్తిపరులు - 1966
అందలం ఎక్కాడమ్మా అందకుండ - పి. సుశీల,ఘంటసాల - దాగుడుమూతలు - 1964
అందలో నన్నే నన్నే చూడాలి నాపైనే అందరి కళ్ళు ఆడాలి - ఎల్. ఆర్. ఈశ్వరి - అదృష్టదేవత - 1972
అందానికి అందం నేనే జీవన మకరందం నేనే - కె. జమునారాణి - చివరకు మిగిలేది - 1960
అందానికి అందానివై ఏనాటికి నాదానివై - ఎస్.పి. బాలు,పి. సుశీల - దత్తపుత్రుడు - 1972
అందాల అలివేణివీ ఇలపై అందిన గగనానివీ - పి. సుశీల, ఘంటసాల - చుట్టరికాలు - 1968
అందాల ఆనందం ఇందేనయా అందం - ఆర్.బాలసరస్వతీదేవి - దేవదాసు - 1953
అందాల ఓ చందమామ రావోయి - ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్ - దైవబలం - 1959
అందాల ఓ చందమామ రావోయి ఈ దీనురాలి - ఎస్.జానకి - దైవబలం - 1959
అందాల ఓ సుందరా  - పి.సుశీల , ఎస్. జానకి - శ్రీ సింహాచల క్షేత్ర మహిమ - 1965
అందాల కన్నయ్య నన్నేలు చిన్నయ్య - ఎస్. జానకి - దశావతారములు - 1962 (డబ్బింగ్)
అందాల గడసరి వాడు అడగకుండ మనసిచ్చాడు - పి. సుశీల - కోడెనాగు - 1974
అందాల చందమామ నిన్ను వలచి అలలులేపి - ఘంటసాల - సంసారం - 1950
అందాల చిన్నదాన బంగారు వన్నెదానా పిలుపు - పి.లీల, కె. జమునారాణి - లైలా మజ్ను - 1949
అందాల చెక్కిళ్ళు మందార పూవులై మదిలోన వ్యధ రగిలి (పద్యం) - ఘంటసాల - అగ్గిదొర - 1967
అందాల జలపాతం చిందించు జల్లులో ఆనాడు ఒంటరిగా - పి. సుశీల - భలేపాప - 1971
అందాల జాబిల్లి పిలిచేనమ్మా  - పి.సుశీల, ఘంటసాల - శభాష్ బేబి - 1972
అందాల తనయా ఆనంద నిలయా - ఎస్. వరలక్ష్మి - సత్య హరిశ్చంద్ర - 1965
అందాల నాగుబాము నిలువెల్ల విసపు  - ఘంటసాల - టౌన్ బస్ - 1957 (డబ్బింగ్)
అందాల నారాజ అలుకేలరా - పి. సుశీల - మంగమ్మ శపధం - 1965
అందాల నారాజ రావోయి సందె వెన్నెలవెంట - జిక్కి - చెరపకురా చెడేవు - 1955
అందాల పసిపాపా అందరికి కనుపాపా బజ్జోరా బుజ్జాయి - పి. సుశీల - చిట్టి చెల్లెలు - 1970
అందాల పసిపాపా అన్నయ్కకు కనుపాపా బజ్జో వే బుజ్జాయి - పి. సుశీల - చిట్టి చెల్లెలు - 1970
అందాల పసిపాపా మామయ్యకు కనుపాపా బజ్జో రా బుజ్జాయి - ఘంటసాల - చిట్టి చెల్లెలు - 1970
అందాల బొమ్మతో ఆటడవా పసందైన ఈ రేయి - పి. సుశీల - అమరశిల్పి జక్కన - 1964
అందాల బొమ్మను నేను చెలికాడా - ఎల్. ఆర్. ఈశ్వరి - లక్ష్మీ కటాక్షం - 1970
అందాల బొమ్మా శృంగారములొ - మాధవపెద్ది,జిక్కి - నమ్మిన బంటు - 1960
అందాల భరిణె రాజా భామా అమర  - ఎల్. ఆర్. ఈశ్వరి,మాధవపెద్ది - చిన్నారి పాపలు - 1968
అందాల ముద్దరాలు ఊరించే - కె. జమునారాణి - హనుమాన్ పాతాళ విజయం - 1959 (డబ్బింగ్)
అందాల రాజవాడురా నా వన్నెకాడు ఎందుదాగి - జిక్కి, మోహన్‌రాజ్ - భాగ్యరేఖ - 1957
అందాల రాజు వస్తాడు మందారమాల వేస్తాను - పి. సుశీల బృందం - ప్రతిజ్ఞా పాలన - 1965
అందాల రాణి ఎందుకో - ఎ. ఎం. రాజా, ఆర్. బాలసరస్వతి దేవి - వీరకంకణం - 1957
అందాల రాణివై ఆడుమా .. ఆనందపు - ఘంటసాల,పి.లీల - శభాష్ రాజా - 1961
అందాల రాణివే నీవెంత జాణవే కవ్వించి - ఘంటసాల,పి. సుశీల - బొబ్బిలి యుద్ధం - 1964
అందాల రాముడు ఇందీవరశ్యాముడు ఇనకులాద్రి - పి.లీల బృందం - ఉయ్యాల జంపాల - 1965
అందాల రాసీ ముచ్చటగా - ఎస్.జానకి, ఎ.పి. కోమల - వీర ప్రతాప్ - 1958 (డబ్బింగ్)
అందాల రూపము ఆనంద దీపము కనుదోయి - పి. సుశీల - భలే అమ్మాయిలు - 1957
అందాల లీలలో ఆనందంబౌ - ఘంటసాల - అమ్మ (డాక్యుమెంటరీ ) - 1975
అందాల లోకము నాదాయె కలలే పండెలే - పి.సుశీల - కన్నుల పండుగ - 1969
అందాల వలపు జంట కలల పంట - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు బృందం - అమ్మకోసం - 1970

                                           


1 comments:

partha said...

How can we hear these? Please give us some instructions