స నిసనిస దమప సరిగమ సనిపమ సనిపమ (వీణా వాయిద్యంతో) - పి. సుశీల
స స స సారె గ గ గ గారె నీవు - ఘంటసాల, ఎస్. జానకి - సవతికొడుకు - 1963
సంగమం సంగమం అనురాగ సంగమం - ఘంటసాల, పి. సుశీల - కోడెనాగు - 1974
సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే - చిత్తూరు వి. నాగయ్య - త్యాగయ్య - 1946
సంగీత సాహిత్యమే మేమే నవశృంగార - ఘంటసాల,పి. సుశీల - జయభేరి - 1959
సంతోషం చేసుకుందాం నాతో ఉంటావా - పి. సుశీల - అక్కా చెల్లెలు - 1970
సంతోషంబున సంధి చేయు (పద్యం) - కె. రఘురామయ్య - శ్రీకృష్ణరాయబారం - 1960
సంతోషంబున సంధి సేయుదురే (పద్యం) - ఎస్.పి. బాలు - శ్రీ కృష్ణ సత్య - 1971
సంతోషంబున సంధి సేయుదురే (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణావతారం - 1967
సంతోషమేల సంగీతమేల - కె. జమునారాణి,సుసర్ల దక్షిణామూర్తి - సంతానం - 1955
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను - ఘంటసాల - లవకుశ - 1963
సంపెంగ రెమ్మలాంటి సొగసు సొంపార - ఎస్.జానకి - మంచిరోజులు వస్తాయి - 1963
సంసార జలధి దాటించే నావ కౌవల్యానికి త్రోవ - ఘంటసాల, పి.లీల - భక్త రఘునాధ్ - 1960
సంసార జలధీ దాటించగలదీ - ఘంటసాల బృందం శ్రీరామ భక్త హనుమాన్ - 1958 (డబ్బింగ్)
సంసారం మహా సాగరం ఈదాలి - పి. సుశీల, ఘంటసాల - ఆలుమగలు - 1959
సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన - ఘంటసాల - సంసారం - 1950
సకల చరాచర ప్రకృతి నిర్మాత (పద్యం) - ఎస్.పి. బాలు - సతీ సావిత్రి - 1978
సకల జగజ్జాల -మాధవపెద్ది,మోహనరాజు,రాఘవులు,పి.బి. శ్రీనివాస్ - సంపూర్ణ రామాయణం - 1972
సకల ధర్మానుశాసకుడైన దేవేంద్రు (పద్యం) - ఘంటసాల - జగదేకవీరుని కథ - 1961
సకల భూతములందు శ్రధ్ద (పద్యం) - ఎం. ఎస్. రామారావు - సారంగధర - 1957
సకల విద్యామయీ ఘనశారదేందురమ్య (పద్యం) - ఘంటసాల - లక్ష్మీ కటాక్షం - 1970
సక్కనోడా చాలులేరా నీ కొంటె చూపులు చాలు - ఎస్. జానకి - ఇద్దరు మొనగాళ్ళు - 1967
సఖా నా రాజు నీవోయి తరించే ప్రేమ - జి. వరలక్ష్మి - నిర్దోషి - 1951
సఖియా వివరించవే వగలెరిగని చెలునికి - పి.సుశీల - నర్తనశాల - 1963
సఖీ సభలమ్మే నా కలలన్నీ మది - పి.లీల - మహాభారతం - 1963 (డబ్బింగ్)
సఖుడా ఇకనైన తెలుపుమా - ఎస్.జానకి - పచ్చని సంసారం (డబ్బింగ్) -1961
సగము రాతిరి గడిచె.. సాగి రావోయి బంగారి మామా - పి.లీల - వరుడు కావాలి - 1956
సచ్చిత శాయి భుజగేంద్ర శాయి - ఆచార్య - ఋష్యశృంగ - 1961
సజ్జన చిత్తానందకరీ సంస్కృత (శ్లోకం) - ఘంటసాల - శ్రీ గౌరీ మహత్యం - 1956
సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి - పి.లీల - రాజమకుటం - 1960
సతి యశోద పురటిశయ్యపై - ఘంటసాల - శ్రీ కృష్ణ లీల - 1971 (డబ్బింగ్)
సతికిల దైవం పతియేగా నా జీవితము - ఆర్. బాలసరస్వతిదేవి - పసుపు కుంకుమ - 1955
సతియై సక్కును పెక్కుభాధల సదా ( పద్యం ) - ఘంటసాల - సతీ సక్కుబాయి - 1965
సతీసావిత్రి (నాటకం) - ఎన్.టి. రామారావు,ఘంటసాల,టి.తిలకం - ఉమ్మడి కుటుంబం - 1967
సత్యం శివం సుందరం - ఘంటసాల బృందం - శ్రీ కృష్ణ లీల - 1971 (డబ్బింగ్)
సత్యంబు పాలింప సర్వరాజ్యము (పద్యం) - ఘంటసాల - సత్య హరిశ్చంద్ర - 1965
సత్యదేవుని సుందర - ఎ.పి. కోమల, ఘంటసాల బృందం - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
సత్యదేవుని సుందర రూపుని - ఘంటసాల బృందం - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
సత్యమునకెందు భంగము (పద్యం) - ఎస్. వరలక్ష్మి - సత్య హరిశ్చంద్ర - 1965
సత్యమే దైవమని అహింసయే (పద్యం) - ఘంటసాల - మనుషులు మారాలి - 1969
సత్యామయా గురుడా నిత్యామయా నిత్యామయా - మాధవపెద్ది - భట్టి విక్రమార్క - 1960
సదాశివ శిరోరత్నం శ్వేతవర్ణం నిశాకరం ధ్యాయే (శ్లోకం) - ఘంటసాల - శకుంతల - 1966
సదివినోడికన్న ఓరన్న - ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది బృందం - ఉమ్మడి కుటుంబం - 1967
సద్గుణ నికురుంభా శాంభవీ (శ్లోకం) - పి.బి.శ్రీనివాస్ - రేణుకాదేవి మహత్యం - 1960
సన్నగ వీచే చల్లగాలికి ..కనులు తెరచినా నీవాయె - పి. సుశీల - గుండమ్మ కథ - 1962
సన్నజాజి తీవెలోయి సంపంగి పూవులోయి - పి. భానుమతి - అనురాగం - 1963
సన్నజాజి తోటల మల్లెపూల బాటల కోయిలే - జిక్కి - పెంపుడు కొడుకు - 1953
సన్నజాజి పూవులు చందమామ - పి. సుశీల, ఘంటసాల - అమాయకురాలు - 1971
సన్నుతి సేయవే మనసా ఆపన్న శరణ్యని - నాగయ్య - పాండురంగ మహత్యం - 1957
సన్యాసమెందుకు - టి. ఎం. సౌందరరాజన్,శిర్గాళి - పెళ్ళంటే భయం - 1967 (డబ్బింగ్)
సన్యాసీ సఖీ సంసారీ దు:ఖీ సన్యాసికి - కె. శివరావు - రక్షరేఖ - 1949
సప్తశైలవాసా - పి.సుశీల, ఎస్.పి. బాలు - శ్రీ వెంకటేశ్వర వైభవం - 1971 (డాక్యుమెంటరి)
సప్తాశ్వరధమరూఢం ప్రచండం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల - లవకుశ - 1963
సప్తాశ్వరధమారూఢం ప్రచండం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల - శ్రీరామ కధ - 1969
సబ్బు చేయవలెరా నరుడా డబ్బు చేయవలెరా - పిఠాపురం - పరోపకారం - 1953
సమయమిదిడాయెరా సరసుడా సమయమిది - పి.లీల, జిక్కి - పెళ్ళిసందడి - 1959
సమరమటంచు మీరిటుల చంకలు గ్రుద్దుట చోద్యమాయె (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - భీష్మ - 1962
సమరము చేయరే బలము (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణావతారం - 1967
సమరము చేయరే బలము చాలిన (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణ సత్య - 1971
సమరము చేయరే బలము(పద్యం) - మాధవపెద్ది - శ్రీకృష్ణరాయబారం - 1960
|
0 comments:
Post a Comment