హంసవలె ఓ పడవా - ఘంటసాల, ఆర్. బాలసరస్వతీ దేవి బృందం - ఆహూతి - 1950 (డబ్బింగ్)
హడావిడి పెట్టకోయి బావా ఆ మాత్రం ఆగలేవా - ఎస్. జానకి - గోవుల గోపన్న - 1968
హనుమంతుని - మాధవపెద్ది, లక్ష్మి బృందం - స్త్రీ శపధం - 1959 (డబ్బింగ్)
హనుమా పావన రుద్రతేజమున (పద్యం) - ఎస్.పి.బాలు - వీరాంజనేయ - 1968
హమ్మ హమ్మ ముల్లుగుచ్చు- ఎల్. ఆర్. ఈశ్వరి - సిసింద్రీ చిట్టిబాబు - 1971
హయీ నేటి రేయి ఓయీ చూడవోయి - పి. సుశీల - కనకదుర్గ పూజామహిమ - 1960
హర హర ఓం తిరిగి - పి.బి.శ్రీనివాస్,పిఠాపురం,సరోజిని - విజయకోట వీరుడు - 1958 (డబ్బింగ్)
హర హర శివశివ నమామి - పి.బి. శ్రీనివాస్,పి. సుశీల - రేణుకాదేవి మహత్యం - 1960
హర హర హర శంభో హర హర హర శంభో - ఘంటసాల - పాండురంగ మహత్యం - 1957
హరహర జయకరా కోరిక దీరా - రామానుజాచార్యులు - భక్త జయదేవ - 1961
హరహర శివ శంభో భవహర - ఘంటసాల,వైదేహి బృందం - సతీ తులసి - 1959
హరహరహర ..తెలుసు - టి.జి. కమలాదేవి,పసుమర్తి బృందం - గుణసుందరి కథ - 1949
హరి ఓం నారాయణాయ నమః - బృందం - సరస్వతీ శపధం - 1967 (డబ్బింగ్)
హరి ఓం హరి ఓం అనరా ఆల్‌బిత్తర్ - ఎస్. పి. బాలు బృందం - జగత్ జెంత్రీలు - 1971
హరి హరి నారాయణా అది - ఘంటసాల, అప్పారావు - కత్తి పట్టిన రైతు - 1961 (డబ్బింగ్)
హరి హరి హరి హరి ఓం హరి హరి ఓం హరి ఓం - ఎస్. జానకి - ఋష్యశృంగ - 1961
హరి హరి హరి హరి గోవిందా మేమెవరిమో - ఎల్.ఆర్. ఈశ్వరి - భాగ్యవంతుడు - 1971
హరియే వెలయునుగా భువిని హరయే - ఘంటసాల బృందం - వాల్మీకి - 1963
హరిలో రంగ హరి అని - ఎల్.ఆర్. ఈశ్వరి,జె.వి. రాఘవులు బృందం - శ్రీమంతుడు - 1971
హరే నారాయణా త్రిభువనపాలన కళాపారీన - ఘంటసాల - వినాయక చవితి - 1957
హరేనారాయణా పావనా సృష్టిస్ధితిలయ - కె. రఘురామయ్య - వాల్మీకి - 1963
హరేరామ హరేరామ ఆగండి కాస్త - బి. వసంత. ఎస్.పి. బాలు - వాడే వీడు - 1973
హరేరామ హరేరామ రామరామ (స్తోత్రం) - ఘంటసాల - విష్ణుమాయ - 1963
హరేహరే రాం సీతారాం అంతాఇంతే ఆత్మారాం అంతు - ఘంటసాల - భాగ్యదేవత - 1959
హలో హలో చేయి కలపరా బలే - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్. జానకి - జీవిత బంధం - 1968
హల్లో అన్నది మనసు చెలో అన్నది - ఘంటసాల,పి. సుశీల - స్త్రీ జన్మ - 1967
హల్లో ఇంజినియర్ హల్లో కం హియర్ - పి. సుశీల బృందం - ధర్మదాత - 1970
హల్లో డార్లింగ్ మాటడవా - పిఠాపురం,కె.జమునారాణి - శభాష్ రాముడు - 1959
హల్లో నిలునిలు నాకోసం - టి. ఆర్. జయదేవ్,పి.సుశీల - మరపురాని కధ - 1967
హల్లో బుల్ బుల్ బుల్ బ్యూటీ - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - వింత సంసారం - 1971
హల్లో మిష్టర్ గోవుల గోపన్నా - ఎస్. జానకి బృందం - గోవుల గోపన్న - 1968
హల్లో మేడమ్ హల్లో మేడమ్ మిష్టర్ - ఘంటసాల - మనుషుల్లో దేవుడు - 1974
హల్లో శ్రీమతిగారు చాల్‌చాలు వింటారా మా - మాధవపెద్ది - మా బాబు - 1960
హల్లో సారు ఓ దొరగారు- ఎల్.ఆర్. ఈశ్వరి, ఘంటసాల బృందం - ఆదర్శకుటుంబం - 1969
హల్లో సారు భలేవారు చెలి - పి. సుశీల, ఘంటసాల - అమాయకురాలు - 1971
హల్లో హల్లో ఓ అమ్మాయి పాత రోజులు- ఘంటసాల,పి. సుశీల - ఇద్దరు మిత్రులు - 1961
హల్లో హల్లో డాక్టర్ టెల్‌మి టెల్‌మి డాక్టర్ - పి. సుశీల, ఘంటసాల - కులగౌరవం - 1972
హల్లో హల్లో మై లేడీ ..వయసు - ఘంటసాల,పి. సుశీల - మేనకోడలు - 1972
హల్లో హల్లో సుఖమా - ఘంటసాల,పి. సుశీల - హంతకుడెవరు ? - 1964 (డబ్బింగ్)
హల్లో హల్లో హల్లో మై డియర్ - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి - ఉమ్మడి కుటుంబం - 1967
హవ్వా హవ్వా సిరి సిరి మువ్వా నువ్వా నువ్వా - పి.సుశీల - ఇంటిగౌరవం - 1970
హవ్వారే హవ్వా .. హైలెస్సో స్సో స్సో దాని - ఘంటసాల - బుద్ధిమంతుడు - 1969
హా వయసు పదహారు నా వలపు సెలయేరు - ఎల్.ఆర్. ఈశ్వరి - భలేపాప - 1971
హాపీ లైఫ్ కావాలి ఆనందంగా - ఎల్.ఆర్. ఈశ్వరి,రాఘవన్ బృందం - కులగౌరవం - 1972
హాపీ హాపీ డే హోపంతా మనదే - ఘంటసాల, జిక్కి బృందం - ప్రియురాలు - 1952
హాయి హాయి ఈ రేయి - ఎస్.జానకి బృందం - మాయా మశ్చీంద్ర - 1961 (డబ్బింగ్)
హాయి హాయి ఏమిటిది ఏం జరిగింది - పి.సుశీల, టి. కృష్ణ - కన్నెమనసులు - 1966
హాయి హాయి ఓ పాపాయీ - ఆర్. బాలసరస్వతిదేవి - పసుపు కుంకుమ - 1955
హాయి హాయి హాయి ఏమిటో ఈ హాయి - పి. సుశీల - శ్రీ కృష్ణ విజయం - 1971
హాయి హాయిగా ఆమని సాగె - జిక్కి,ఘంటసాల - సువర్ణ సుందరి - 1957
హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి - పి. సుశీల,ఘంటసాల - వెలుగు నీడలు - 1961
హాయిగదా ముదమాయెగదా మది - జిక్కి, ఎ.ఎం.రాజా - మేలుకొలుపు - 1956
హాయిగా ఆడనా ప్రియమదిని - పి.సుశీల - మాయా మశ్చీంద్ర - 1961 (డబ్బింగ్)
హాయిగా ఆలుమగలై - పి. సుశీల,యు.సరోజిని బృందం - మాంగల్య బలం - 1959
హాయిగా ఎదో తీయగా నా కలలే - పి.సుశీల - శ్రీ సింహాచల క్షేత్ర మహిమ - 1965
హాయిగా నాట్యమాడుతాం - పి.బి. శ్రీనివాస్,వైదేహి - జేబుదొంగ - 1961 (డబ్బింగ్)
హాయిగా పాడనా గీతం - పి.బి. శ్రీనివాస్,ఘంటసాల - సప్తస్వరాలు - 1969
హాయిగా వెలగవయ్యా - పి.సుశీల, ఎస్. జానకి - కొండవీటి సింహం (డబ్బింగ్) - 1969
హాయిరంగ హాయిరంగ హాయి కృష్ణలీలలు - పి. సుశీల బృందం - కృష్ణప్రేమ - 1961
హాయీ జీవితమే హాయిలే జగమే ప్రేమసీమైపోతే - పి. భానుమతి - ప్రేమ - 1952
|
0 comments:
Post a Comment