Thursday, December 22, 2011

య - పాటలు


యం యం వాసి స్మరన్ (శ్లోకం) - ఘంటసాల - మారని మనసులు - 1965 (డబ్బింగ్)
యకుంబేందు తుషారహార ధవళ (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్ - సప్తస్వరాలు - 1969
యతో హస్తస్తతో దృష్టి: యతో దృష్టి (శ్లోకం) - ఎస్.పి. బాలు,పి.సుశీల - శ్రీరామ కధ - 1969
యదా యదాహి ధర్మస్య  (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్ - దశావతారములు - 1962 (డబ్బింగ్)
యదునాధా ద్వారకానాధా - ఘంటసాల - మహాభారతం - 1963 (డబ్బింగ్)
యదుబాల శ్రితజనపాల దరిశన - ఘంటసాల బృందం - సప్తస్వరాలు - 1969
యదుమౌళి ప్రియసతి నేనే నాగీటు - పి. సుశీల, ఎ.పి.కోమల,ఘంటసాల - దీపావళి - 1960
యద్దేవాసుర పూజితం మునిగణై (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల - సతీ తులసి - 1959
యధాయాధాహి ధర్మస్య (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల - వీరాభిమన్యు - 1965
యధారాజా తధాప్రజా నిజం నిజం - ఎస్. జానకి బృందం - మైరావణ - 1964
యమునా తీరమున సంధ్యా సమయమున - ఘంటసాల,పి. సుశీల - జయభేరి - 1959
యమునా తీరములో నీకై వేచే - ఎస్.జానకి, వి. రామకృష్ణ - నిండు కుటుంబం - 1973
యమునా ముఖమున్ కనవే నీ కలుకా  - పి.సుశీల - రత్నగిరి రహస్యం - 1957 (డబ్బింగ్)
యమునా విహర విఠలా అమరేంద్ర  - పి. సుశీల - సతీ సక్కుబాయి - 1965
యయా శక్త్వా బ్రహ్మా (శ్లోకం) - ఘంటసాల - అమ్మ (డాక్యుమెంటరీ ) - 1975
యల్లమంద కోటయ్య కోటయ్య ఏలుకో ఏలుకో - ఘంటసాల బృందం - కన్నెవయసు - 1973
యవ్వనమంటే ఏమిటో చెప్పనా కవ్వించేది కరిగించేది - ఎల్. ఆర్. ఈశ్వరి - అదృష్టజాతకుడు - 1971
యవ్వనమంతా గువ్వలాగ రివ్వున ఎగిరేను - పి. సుశీల బృందం - ద్రోహి - 1970
యవ్వనమంతా నవనవలాడే పువ్వులబారోయి (బిట్) - ఎ.ఎం. రాజా - శోభ - 1958
యవ్వనమంతా నవనవలాడే పువ్వులబారోయి రోజా - జిక్కి,కె. రాణి - శోభ - 1958
యవ్వనమే ఈ యవ్వనమే అద్భుత - కె.రాణి,రమోల - రత్నగిరి రహస్యం - 1957 (డబ్బింగ్)
యవ్వనమే ఒక కానుకలే మన జీవితమే - కె. జమునారాణి బృందం - తోబుట్టువులు - 1963
యవ్వనమే కద అందం ఆ అందమే - పి.సుశీల బృందం - నిండు సంసారం - 1968
యశోదా కిషోరా ప్రభో మాధవా  - ఎం. ఎస్. రామారావు బృందం - వినాయక చవితి - 1957
యశోదానందనా త్రిభువన పాలన - ఘంటసాల - వినాయక చవితి - 1957
యశ్శివోనామరూపాభ్యాం (శ్లోకం) - ఘంటసాల - శకుంతల - 1966
యా దేవి మధు కైటభ ప్రశమనీ ( దేవీ స్తోత్రం ) - మాధవపెద్ది - రహస్యం - 1967
యాదవకుల పావనా కృష్ణా కృష్ణా - ఘంటసాల - కోటీశ్వరుడు - 1970 (డబ్బింగ్)
యామిని భామిని - పి. సుశీల, ఎం.ఎల్. నరసింహ మూర్తి - సతీ సావిత్రి - 1978
యావిద్యా శివకేశవాది జనని (సాంప్రదాయం) - సతీ సావిత్రి - 1978
యాస్కోడి తస్సాగొయ్యా ఎలకేవో పిలదానా - ఘంటసాల,పి. సుశీల - తిక్క శంకరయ్య - 1968
యాస్యత్యద్య శకుంత లేతి హృదయం సంస్సష్ట  (శ్లోకం) - ఘంటసాల - శకుంతల - 1966
యింతేలే బ్రతుకింతేలే పేదల - కె. ప్రసాదరావు - మేనరికం - 1954
యీ రేయీ మేఘమాలా - ఎస్. జానకి - సామ్రాట్ పృధ్వీరాజ్(డబ్బింగ్ ) - 1962
యుగయుగాలుగా తరతరాలుగా మగువల మాయకు - ఆలుమగలు - 1959
యుద్ద మొనరింత్రు (పద్యం)  - కె. రఘురామయ్య - శ్రీకృష్ణరాయబారం - 1960
యువతి మోహన మూర్తి - రఘునాధ్ పాణిగ్రాహి,జిక్కి - సంతోషం - 1955
యువతులు చూసి చూడకముందే - పి. సుశీల - సి.ఐ.డి - 1965
యువరాజువులే మహరాజువులె నవభారత - జిక్కి,కె. రాణి బృందం - రాజూ పేద - 1954
యైరా ఎంకన్న - ఎస్.జానకి,శీర్గాళి,పిఠాపురం,పట్టాభి - లోగుట్టు పెరుమాళ్ళకెరుక - 1962
యే మహత్తర శక్తిని పొంది సావిత్రి (పద్యం) - ఘంటసాల - సతీ తులసి - 1959
యేలుకొను రాజు ఎక్కడున్నాడో మెచ్చుకొనువాడు - పి.సుశీల బృందం - భలే మొనగాడు - 1968
యేలేయాల యేలయాల - ఘంటసాల బృందం - సిసింద్రీ చిట్టిబాబు - 1971
యోగము అనురాగము త్యాగము ఒక యాగము - పి.లీల - చెరపకురా చెడేవు - 1955



0 comments: