Sunday, December 11, 2011

చ - పాటలు




చందన చర్చిత నీలకళేబర పీతవసన - ఎస్.పి. బాలు - శ్రీ కృష్ణ సత్య - 1971
చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ - పి. సుశీల - తెనాలి రామకృష్ణ - 1956
చందమామ దాయి చిలికిన వెన్నెల వోయీ - పి.భానుమతి - రత్నమాల - 1948
చందమామ రమ్మంది చూడు చల్లగాలి - పి. సుశీల, ఘంటసాల - అమాయకుడు - 1968
చందమామ లోకంలొ సరదాగ చేద్దామే - ఘంటసాల,కె.జమునారాణి - టైగర్ రాముడు - 1962
చందమామా ఓ చందమామా ఒక్క ఘడియాగుమా - ఎస్. వరలక్ష్మి - పల్నాటి యుద్ధం - 1947
చందురుని మించు అందమొలికించు - పి. సుశీల,ఘంటసాల - రక్త సంబంధం - 1962
చందురుని మీరు చలువలు (పద్యం) - ఘంటసాల - టైగర్ రాముడు - 1962
చందురునిదే అందమని ఎందరెందరో - పి.సుశీల మరియు - రైతే రాజు - 1972
చంద్రగిరి చంద్రమ్మా సందేళకొస్తానమ్మా - ఘంటసాల,పి. సుశీల బృందం - దొరబాబు - 1974
చంద్రశేఖర చంద్రశేఖర శరణు శరణు - ఘంటసాల బృందం - మోహినీ భస్మాసుర - 1966
చంద్రోదయం ఒక పిలైనదో - ఘంటసాల,పి.సుశీల - పెళ్ళంటే భయం - 1967 (డబ్బింగ్)
చక చక జమ్ జమ్ తంగడి జయం మనదిరా - మాధవపెద్ది, పిఠాపురం - ప్రతిజ్ఞా పాలన - 1965
చకచక జణత తకధిమి కిటత పకపక - జిక్కి బృందం - భలే అమ్మాయిలు - 1957
చకచకలాడే నడుము చూడు - ఘంటసాల,పి. సుశీల - తాసిల్దారుగారి అమ్మాయి - 1971
చకచకలాడే పడుచుంది రెపరెపలాడె పొగరుంది  - పి. సుశీల - అక్కా చెల్లెలు - 1970
చక్కదనాల చుక్కలం చందమామ రెక్కలం మక్కువతో - జిక్కి,పి. సుశీల - హరిశ్చంద్ర - 1956
చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు - పి. సుశీల, బి. వసంత - భార్యా బిడ్డలు - 1972
చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు నీవులేక  - ఘంటసాల - భార్యా బిడ్డలు - 1972
చక్కని గోపాల - ఎస్. జానకి, వసంత, సుమిత్ర బృందం - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
చక్కని చల్లని ఇల్లు చక్కెర బొమ్మలు - ఘంటసాల, పి. సుశీల బృందం - డాక్టర్ ఆనంద్ - 1966
చక్కని చల్లని ఇల్లు చక్కెర బొమ్మలు పాపలు - పి.సుశీల బృందం - డాక్టర్ ఆనంద్ - 1966
చక్కని చిన్నవాడే చుక్కల్లో చంద్రుడే మెరుపల్లె - పి. సుశీల బృందం - దత్తపుత్రుడు - 1972
చక్కని చిన్నారీ టక్కుల వయ్యారీ రావేల - మాధవపెద్ది - కార్మిక విజయం - 1960 (డబ్బింగ్)
చక్కని చిరునగవే వెన్నెల వెన్నెలే - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - జేబుదొంగ - 1961 (డబ్బింగ్)
చక్కని చుక్కల లోకమున ఎంతొ - పి.లీల, ఘంటసాల - సత్యయోధుడు - 0000
చక్కని చుక్కా సరసకు రావే - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల - ఇద్దరు మిత్రులు - 1961
చక్కని పార్కుఉండి పక్కన పడుచు - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - అవే కళ్ళు - 1967
చక్కని లేజవరాలు పక్కున నవ్విన చాలు - ఎల్.ఆర్. ఈశ్వరి - భార్య - 1968
చక్కని వదినకు సింగారమే సిగ్గుల చిరునవ్వు - పి. సుశీల,వసంత బృందం - జై జవాన్ - 1970
చక్కనిదానా చిక్కనిదానా ఇంకా అలకేనా - పిఠాపురం,స్వర్ణలత - శాంతి నివాసం - 1960
చక్కనిది దక్కనిది ఒకటున్నది నీ డబ్బులకు ససేమిరా - జిక్కి - రేపు నీదే - 1957
చక్కనివాడా సరసములాడ సమయమిదేరా అందరికన్నా - జిక్కి కోరస్ - ఇంటిగుట్టు - 1958
చక్కనివాడు మాధవుడు చల్లని కన్నులవాడు (పద్యం) - పి.సుశీల - శ్రీరామ కధ - 1969
చక్కనివాడే దొరికేడు టక్కరి రాజుకు చెలికాడు - జిక్కి బృందం - పెండ్లి పిలుపు - 1961
చక్కనివాడే బలే టక్కరివాడే యశోదమ్మ ముద్దుల   - ఘంటసాల బృందం - యశోద కృష్ణ - 1975
చక్కనైన జంట ఇదే సౌఖ్యమిచ్చు తోట - ఎ. ఎం. రాజా,జిక్కి - జేబుదొంగ - 1961 (డబ్బింగ్)
చక్కనైన రామచిలకుంది - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి - కోటీశ్వరుడు - 1970 (డబ్బింగ్)
చక్కరు కొట్టుకు వచ్చావా బలె టక్కరి పిల్లవె - శివరావు, జి. వరలక్ష్మి - ద్రోహి - 1948
చక్కలిగింతలు లేవా లేవా లేవా చక్కని ఊహలు రావా - జి.వరలక్ష్మి - ద్రోహి - 1948
చక్కిలిగిలి పెట్టాలని చెక్కిలిని - పి.బి. శ్రీనివాస్ - దేవుని గెలిచిన మానవుడు - 1967
చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి (పద్యం) - ఘంటసాల - సంతానం - 1955
చచ్చెదమో ! రిపు వీరుల (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణరాయబారం - 1960
చతురంభోధిపరీత భూత ధరణీ సామ్రాజ్య (పద్యం) - ఘంటసాల - హరిశ్చంద్ర - 1956
చతురంభోధిపరీత భూవలయ రక్షాదక్షచా (పద్యం) - ఘంటసాల - హరిశ్చంద్ర - 1956
చతురాశాంత పరీత భూరి వసుధన్ (పద్యం) - కొండల్రావు - బంగారు సంకెళ్ళు - 1968
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల - భట్టి విక్రమార్క - 1960
చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్ద (పద్యం) - పి. సుశీల - చెంచులక్ష్మి - 1958
చదివితి ఎల్ల శాస్త్రములు సాధ్వివటంచు (పద్యం) - ఘంటసాల - తారాశశాంకము - 1969
చదివితి సమస్త శాస్త్రములు చదివి ఏమి (పద్యం) - ఘంటసాల - చింతామణి - 1956
చదివియు వ్రాసియు తెలియగలరు చావు తెలియలేరు (పద్యాలు) - నాగయ్య - యోగి వేమన - 1947
చదువు రానివాడవని దిగులు చెందుకు - పి. సుశీల - ఆత్మబంధువు - 1962
చదువు సంపద అందరిదీ పాడి - ఘంటసాల,పి. సుశీల,రమాదేవి - డబ్బుకు లోకం దాసోహం - 1973
చనుబాలిచ్చినతోడనే నిదురబుచ్చన్ పొత్తులనుంచి (పద్యం) - పి.లీల - హరిశ్చంద్ర - 1956
చప్పుడు చేయకుండ గడు చల్లగ ప్రాకుచు (పద్యం) - పి.సుశీల - తారాశశాంకము - 1969
చమక్ చమక్ తారా ఝణక్ ఝణ సితారా - పి.లీల,ఘంటసాల - పెళ్ళిసందడి - 1959
చమురుంటేనే దీపాలు ఈ నిజమంటేనే - రాజేశ్వరి,కస్తూరి - దొంగలున్నారు జాగ్రత్త - 1958
చరితార్దుడైన భరతుడు అరయగ (పద్యం) - ఘంటసాల - పాదుకా పట్టాభిషేకం - 1966
చరిత్ర ఎరుగని మహాపాతకము  - పి.లీల కోరస్ - మహామంత్రి తిమ్మరుసు - 1962
చలాకైన చిన్నది బలేబలేగున్నది  - పి. సుశీల, ఘంటసాల - ఆలీబాబా 40 దొంగలు - 1970

                                    




0 comments: