Tuesday, December 20, 2011

న - పాటలు




నందకుమారా పుట్టిదినంబని నేడఅతి (పద్యం) - పి.లీల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
నందకుమారా యుద్ధము (పద్యం) - ఎ.వి. రాఘవులు - శ్రీ కృష్ణావతారం - 1967
నందకుమారా! యుద్దమున (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణరాయబారం - 1960
నందగోపాల ఏలా ఈజాగేలా నందగోపాల ఏలా ఈజాగేలా - పి.లీల - బ్రతుకు తెరువు - 1953
నందన వనమీ సుందర - పి.లీల, ఘంటసాల - మహిషాసుర మర్దిని - 1959 (డబ్బింగ్)
నందనము తలదన్ను మందారవనమందు(పద్యం) - ఘంటసాల - అందం కోసం పందెం - 1971
నందనవనమందో రాణి ఆమె అందాన్ని - ఘంటసాల - కత్తి పట్టిన రైతు - 1961 (డబ్బింగ్)
నందయశోదానందునకు నవమదన - బృందం - మల్లీశ్వరి - 1951
నందామయా గురుడ నందామయా - ఎల్. ఆర్. ఈశ్వరి - జీవన తరంగాలు - 1973
నందామయా గురుడ నందామయా - ఘంటసాల బృందం - పెద్ద మనుషులు - 1954
నందారే లోకమెంతో చిత్రమురా భళి - మాధవపెద్ది బృందం - పరివర్తన - 1954
నందినవమానపరచి పన్నగ (పద్యాం) - పి.బి. శ్రీనివాస్ - సీతారామ కల్యాణం - 1961
నందుని చరితము వినుమా పరమానందము గనుమా - ఘంటసాల - జయభేరి - 1959
నగుబాటుకదా ఎటులో దిగులాయె - సుసర్ల దక్షిణామూర్తి - సంసారం - 1950
నగుమోము చూపించవా గోపాల మగువల - పి. సుశీల బృందం - అమరశిల్పి జక్కన - 1964
నచ్చావురా చక్కనోడా ఇచ్చానురా మనసు - ఎస్. జానకి - రమాసుందరి - 1960
నటనలు తెలుసునులే నీ నటనలు - ఆర్. బాలసరస్వతీ దేవి - స్వప్నసుందరి - 1950
నటరాజై నేను నర్తించనా - పి. సుశీల - శ్రీ కృష్ణ పాండవ యుద్ధం - 1960 (డబ్బింగ్)
నటించనా జగలనే జయించనా రసిక హృదయాలే  - పి.లీల,పి. సుశీల - భట్టి విక్రమార్క - 1960
నడకలో తిప్పులొద్దంటా స్నానమాడే వేళ పాటలూ - మాధవపెద్ది - వదిన - 1955
నడకా నీ నడకా ఒక - ఘంటసాల - మాంగల్యమే మగువ ధనం - 1965 (డబ్బింగ్)
నడియేటిపై నడచు పడవలా నా పడుచు గుడికాడ బావికి - పిఠాపురం - జయసింహ - 1955
నడిరేయి ఏ ఝాములో స్వామి  - ఘంటసాల, ఎస్.జానకి - రంగుల రాట్నం - 1967
నడిరేయి గడిచేనే చెలియా రాడాయెనే సామి నా సామి - పి.సుశీల - జయసింహ - 1955
నడివీధిలో జీవితం సుడిగాలిలో దీపము - ఆర్. బాలసరస్వతీ దేవి - దాంపత్యం - 1957
నడూ నడూ నడచిరా.. హంసవలె నెమలి - జయదేవ్,పి.సుశీల - చిలకా గోరింకా - 1966
నను కనుగొనుమా కొనుమా మది మరువకుమా - జిక్కి - అనార్కలి - 1955
నను కాదని ఎవరనగలరా పలుగాకులు కూసిన - ఎ.పి. కోమల - అంతా మనవాళ్ళే - 1954
నను గనవా పలకవా నను వలపించవా - పి.సుశీల - కార్మిక విజయం - 1960 (డబ్బింగ్)
నను చూడవేల నిన్నే నిలిచి - పి. సుశీల,ఘంటసాల - మల్లెల మనసులు - 1975
నను చేరవోయి రాజా మధు - ఎస్. జానకి - పచ్చని సంసారం (డబ్బింగ్) -1961
నను దయగనవా నా మొర వినవా మది - పి.లీల - జగదేకవీరుని కథ - 1961
నను దేవేంద్రునిగా నొనర్తుననియెన్ నన్నే ( పద్యం) - మాధవపెద్ది - చింతామణి - 1956
నను పాలించన నడచి వచ్చితివా మొరలాలింపగ  - ఘంటసాల - బుద్ధిమంతుడు - 1969
నను పాలింప నడచి వచ్చితివో నా ప్రాణ - చిత్తూరు వి. నాగయ్య  - త్యాగయ్య - 1946
నను పిలిచినదెవరో లలిత మలయ - ఘంటసాల,పి.సుశీల - చిత్తూరు రాణి పద్మిని - 1963 (డబ్బింగ్)
నను బంధించుట కుద్యమించి (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - మహారధి కర్ణ - 1960
నను బాసి మనలేక వనవాసి ( పద్యం ) - ఘంటసాల - సంపూర్ణ రామాయణం - 1972
నను భవదీయ దాసుని  (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణమాయ - 1958
నను భవదీయదాసుని మనంబున (పద్యం) - పిఠాపురం - కీలుబొమ్మలు - 1965
నను ముద్దుగ జూచెడు మోజులు - పి.సుశీల,పి.బి. శ్రీనివాస్ - ఆదర్శ సోదరులు - 1964 (డబ్బింగ్)
నను రారమ్మని చేరబిల్చి (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణమాయ - 1958
ననుజూచి వరియించవా అప్సరలనైన - పి.సుశీల - విప్లవ వీరుడు - 1961 (డబ్బింగ్)
నన్ను ఎవరో తాకిరి కన్ను- ఘంటసాల,పి. సుశీల - సత్తెకాలపు సత్తెయ్య - 1969
నన్ను కూడి - పి.లీల, ఎ.పి. కోమల ఇతరులు - ముద్దుపాప - 1968 (డబ్బింగ్)
నన్ను చూచి వెన్నెలచూస్తే ఆ వెన్నెల చల్లగ - పి.సుశీల, ఎస్. జానకి - అన్నదమ్ములు - 1969
నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని - ఘంటసాల, పి. సుశీల - గులేబకావళి కథ - 1962
నన్ను నెవ్వానిగా నెంచినావు మామా భయము  (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - భీష్మ - 1962
నన్ను పెండ్లాడవే చెంచితా శ్రీకృష్ణ - ఎ. ఎం. రాజా, జిక్కి - పెంకి పెళ్ళాం - 1956
నన్ను పెండ్లాడవోయి నాసామి చెంచిత - జిక్కి, ఎ. ఎం.రాజా - పెంకి పెళ్ళాం - 1956
నన్ను వదలి నీవు పోలేవులే  - పి. సుశీల,ఘంటసాల - మంచి మనసులు - 1962
నన్ను వరించు వీరుడు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - ఉమా చండీ గౌరీ శంకరుల కధ - 1968
నన్నుచూడు నా - మాధవపెద్ది,కె.రాణి బృందం - మహాకవి కాళిదాసు - 1960
నన్నెవరో ప్రేమించినారే తన హృదయ - పి.సుశీల- కన్యకా పరమేశ్వరీ మహాత్యం - 1961 (డబ్బింగ్)
నన్నే నన్నే చూడు ఉన్నాను సైదోడు - ఎల్. ఆర్. ఈశ్వరి - పాప కోసం - 1968
నన్నేల మరచినావో ఓ దేవదేవా  - ఎస్. జానకి - ఉమా చండీ గౌరీ శంకరుల కధ - 1968
నన్నేలు దైవమా నా తండ్రి రామా  - ఘంటసాల - సంపూర్ణ రామాయణం - 1972
నన్నేలు మోహనుడేడమ్మా నందగోప బాలుడెందు - పి. లీల బృందం - దొంగల్లో దొర - 1957
నమ: పూరస్తాదధ పృష్ఠిత:స్తే   ( శ్లోకం) - ఘంటసాల - శ్రీ కృష్ణ గారడి - 1958
నమ: పూర్వాయగిరయే పశ్చి( శ్లోకం ) - ఘంటసాల - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963

                           





0 comments: