Wednesday, February 16, 2011

పిఠాపురం నాగేశ్వరరావు పాటల పేజి - 01


( జననము: 05.05.1930 సోమవారం - మరణము: 05.03.1996 మంగళవారం )


అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడు (టి. ఆర్. జయదేవ్,రమేష్ తో ) - మైనర్ బాబు -1973
అంతా బలేరాం చిలకా అబ్బాదాని రంగో దబ్బ (బృందం తో) - వీరకంకణం - 1957
అంతా శివమయమన్నా జగమంతా శివమయ (బృందం తో) - భక్తమార్కండేయ - 1956
అందచందాల ఓ తారక (ఘంటసాల,పి.భానుమతి తో) - వరుడు కావాలి - 1957
అంబికయే తల్లి మారియమ్మా మదినమ్మితి (సుశీల బృందం తో) - పతిభక్తి - 1958
అన్నం తిన్న ఇంటికే కన్నం వెయ్యాలని అన్నం తిన్న ఇంటికే - వీరకంకణం -
అపుడు నే తిప్పడండి పులిమాంగోరు నా నప్పలమ్మ కొడుకునండి - బాలనాగమ్మ - 1959
అబొ అబొ ఏదొ ఏదొ గిరాకున్నది బావా (ఎల్. ఆర్. ఈశ్వరి తో) - బందిపోటు భీమన్న - 1969
అబ్బబ్బబ్బ చలి అహంఉహూం గిలి (ఎల్. ఆర్. ఈశ్వరి తో) - భలే రంగడు - 1969
అమరమె గాదా ఆంధ్రుల చరితా వినవోయి సోదరా తనువె పులకించె - ప్రజారాజ్యం -1954
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే (మాధవపెద్ది బృందం తో) - కులగోత్రాలు -1962
అరె నిసగమప లోకం మోసం పమగరిస మోసం మోసం అంటారంట - జయసింహ - 1955
అల్లరి పెడతారే పిల్లా అల్లరి పెడతారే అమ్మాంమ్యాం (స్వర్ణలత తో) - బుద్ధిమంతుడు - 1969
అహా ఈ లతాంగి సీమ కళాజీవనంబుగా చెలితో మాటలాడే - రాజేశ్వరి - 1952
ఆడవాళ్ళ కధ ఇంతేలే అసలు విషయము (స్వర్ణలత బృందం తో) - కృష్ణప్రేమ - 1961
ఆడాములే నాటకం ఓ పిల్లా చేశాములే బూటకం (జిక్కి తో) - శ్రీ తిరుపతమ్మ కధ -1963
ఆడుపిల్ల పాడుమామ రొయ్యరొప్పు (ఎస్. జానకి తో) - రేచుక్క పగటిచుక్క - 1959
ఆనందమేగాదా ఎందున అంతా సుఖమే జగాన ఇంపుసొంపు - ప్రజారాజ్యం - 1954
ఆలికి మొగడే వశమయ్యే అమోఘమైన మంత్రమిదే ఆచరించిన - సంకల్పం - 1957
ఇంటికి పోతాను నేను ఇకపై రాను ఇచ్చకాల మాటలకు (స్వర్ణలత తో) - వీరకంకణం - 1957
ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమ పత్రము - (జమునారాణి తో) - ఎదురీత - 1963
ఎంతదానివయ్యావే నువ్వు కోడలా (టి.కనకం,స్వర్ణలత తో) - కృష్ణలీలలు - 1959
ఎంతో చక్కని చల్లని సీమ పాడిపంటల మన (జమునారాణి బృందంతో) - అన్నపూర్ణ - 1960
ఎందుకే నామీద కోపం ఎందుకే పరితాపం (ఎ.పి. కోమల తో) - లవకుశ - 1963
ఎందుకో ఎందుకోనునుకొంటి ఎగతాళికి (జమునారాణి బృందంతో) - కీలుబొమ్మలు - 1965
ఎక్కడోడివెక్కడోడివి ఓ చినవాడా (స్వర్ణలత తో) - సహస్రశిరచ్ఛేద అపూర్వ చింతామణి - 1960
ఎక్కడోయి ముద్దుల బావా చందమామ (స్వర్ణలత తో) - పాండురంగ మహత్యం - 1957
ఎగరాలి ఎగరాలి రామదండు బాట (ఎస్. జానకి బృందం తో) - ఆకాశరామన్న - 1965
ఎన్నాళ్ళయినదిరొ మావయ్య ఎప్పుడొచ్చావురా (స్వర్ణలత తో) - అన్నపూర్ణ - 1960
ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు (సుశీల తో) - ఇద్దరు అమ్మాయిలు - 1970
ఎర్ర ఎర్రనిదాన బుర్ర బుగ్గలదాన బుర్ర (ఎల్. ఆర్. ఈశ్వరి తో) - విచిత్రకుటుంబం - 1969
ఏంచేస్తే అది ఘనకార్యం మనం ఏంచేస్తే అది (బృందం తో) - చంద్రహారం - 1954
ఏదారి గోదారి.. కాడిలక్ కారు తెమ్మంటావా (ఎల్. ఆర్. ఈశ్వరి తో) - భలే మాష్టర్ - 1969
ఏమంటా ఏమంట నీకు నాకు పెళ్ళంట నువ్వే నా పెళ్ళామంట (జిక్కి తో) - దీక్ష - 1951
ఏమంటావ్ ఏమంటావో ఓయి బావా ఈ మాట (స్వర్ణలత తో) - ఆరాధన - 1962
ఏమంటావ్ ఏమంటావ్ అవునంటావా కాదంటావా (స్వర్ణలత తో) - హరిశ్చంద్ర - 1956
ఏమంటుంది నీ హృదయం విందామంటుంది (ఎస్. జానకి తో) - విశాలహృదయాలు - 1965
ఏరా మనతోటి గెల్చె ధీరులెవ్వరురా రణశూరు (మాధవపెద్ది తో) - సువర్ణ సుందరి -1957
ఐదూళ్ళిచ్చిన చాలు మాకనిరట అన్యాయం (పద్యం) - శ్రీకృష్ణరాయభారం - 1960
ఒడివేయనా బోణి చేయనా బాధంటవా లేదంటావా (పి.లీల బృందం తో) - వీరప్రతాప్ -1958
ఒన్ టు త్రీ ఫోటో రడి సూటిగ తిరిగే జోడి మజాకు మరగున లేడి - పేదపిల్ల -1951
ఒప్పులకుప్పా వయారి భామా మగాడుపిలిచాడే (స్వర్ణలత బృందం తో ) - శ్రీ సింహాక్షేత్ర మహిమ -1965
ఒలే చూడే చెలే ఇటు చూడవే దొర పుట్టిందియాలే (కె.రాణి బృందం తో) - స్వయంప్రభ -1957
ఓ మల్లయ్యగారి ఎల్లయ్యగారి కల్లబొల్లిబుల్లయ్యో (ఘంటసాల బృందం తో) - దసరాబుల్లోడు - 1971
ఓ రంగుల గువ్వా రవ్వల మువ్వా బంగరు సింగారి (స్వర్ణలత తో) - దేశద్రోహులు - 1964
ఓం సచ్చినాంద నీ సర్వం (మాధవపెద్ది, ఎన్.టి. రామారావు బృందంతొ) - కోడలుదిద్దిన కాపురం -1970
ఓరన్నా మోసపు కాలం మాయాజాలం (పి.బి.శ్రీనివాస్ బృందం తో) - రాజామలయసింహ -1959

                                                     0 comments: