Friday, December 2, 2011

ఇ - పాటలు




ఇంగ్లీషులోన మ్యారేజి హిందిలొ - ఘంటసాల, ఎస్. జానకి - ఆరాధన - 1962
ఇంట రంభలవంటి ఇంతులుండగ సాని ( పద్యం) - మాధవపెద్ది - చింతామణి - 1956
ఇంటి గుట్టు దాచ నింతింత (పద్యం) - ఎ.వి. సుబ్బారావు - భూలోకంలో యమలోకం - 1966  
ఇంటింటను దీపావళి మాయింటికి లేదా  - పి.లీల - భలే రాముడు - 1956
ఇంటికన్నా గుడి పదిలం ఇది విలాసాల నిలయం - ఎస్. జానకి బృందం - భార్య - 1968
ఇంటికి కళతెచ్చు ఇల్లాలు సాటిరావు - పి.సుశీల - పెళ్ళి సంబంధం - 1970
ఇంటికి దీపం ఇల్లాలు ఏది ఎరగదు - ఘంటసాల బృందం - కృష్ణప్రేమ - 1961
ఇంటికి దీపం ఇల్లాలే.. ఇల్లాలే సుఖాల పంటకు జీవం - ఘంటసాల - అర్ధాంగి - 1955
ఇంటికి పోతాను నేను ఇకపై రాను - స్వర్ణలత,పిఠాపురం - వీరకంకణం - 1957
ఇంటిని మించిన కోవెల లేదు పెనిమిటి - పి. సుశీల - కృష్ణప్రేమ - 1961
ఇంటిలోని పోరు ఇంతింత గాదురా ఇద్దరూ పెళ్ళాలు - ఘంటసాల - బాలనాగమ్మ - 1959    
ఇండియాకు రాజధాని ఢిల్లి నాగుండెల్లో ప్రేమ - పిఠాపురం,జిక్కి - అక్క చెల్లెళ్లు - 1957
ఇంత చల్లని వేళ వింత తలపులివేలా ఝల్లని తనువే - జిక్కి - పరివర్తన - 1954
ఇంత జాలమా ఆహ ఇంత జాలమా  - బి.గోపాలం, టి.కనకం - నలదమయంతి - 1957
ఇంత తెలిసుయుండి ఈ గుణమేలరా - ఆర్.బాలసరస్వతీదేవి - దేవదాసు - 1953
ఇంత దేశం ఇంత సౌఖ్యం కొందరికే  - ఎ.ఎం. రాజా, జిక్కి - పెంపుడు కొడుకు - 1953
ఇంతకన్న మధురమైన వింత - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల - వీరాంజనేయ - 1968
ఇంతకు బూనివచ్చి వచింపకపోదునే  (పద్యం) - ఘంటసాల - లవకుశ - 1963
ఇంతకు మించి ఏమిలేదురా బావా - ఘంటసాల, పి. సుశీల - కాలం మారింది - 1972
ఇంతచల్లని రేయి ఇంత చక్కని హాయి అంతయు తిలకించి - జిక్కి - కృష్ణలీలలు - 1959
ఇంతటి దైవమై  (పద్యం) - ఎస్. జానకి - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
ఇంతలేసి కన్నులున్న లేడిపిల్లా నువ్వు దారి - ఘంటసాల - ఇంటిదొంగలు - 1973
ఇంతలో ఏమో జరిగింది వింతగా తనువే కరిగింది - పి. సుశీల - చిక్కడు దొరకడు - 1967
ఇంతి దమయంతి సీమంత - ఎన్.ఎల్.గానసరస్వతి బృందం - నలదమయంతి - 1957
ఇంతులు తారసిల్లు వరకే పురుషాగ్రాణ (పద్యం)   - పి.భానుమతి - చింతామణి - 1956
ఇంతెలే వీరుల గాధ ఇంతేలే త్యాగుల గాధ - ఘంటసాల - రణభేరి - 1968
ఇంతే ఇంతే ఇంతేలే నీ డాబూ దర్పం - ఎస్.జానకి, ఎస్.పి. బాలు - కులగౌరవం - 1972
ఇంతే ఈ లోకం తీరింతే త్యాగానికి - ఘంటసాల - మాతృమూర్తి - 1972
ఇంతే మగవాళ్లు వాళ్ళవి అంతా మోసాలు - పి. సుశీల, ఘంటసాల - అక్క చెల్లెళ్లు - 1957
ఇంతేనన్నా నిజమింతేనన్నా గుట్టురెరిగిన గురురాయలు - మాధవపెద్ది - షావుకారు - 1950    
ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం - ఘంటసాల బృందం - కధానాయకుడు - 1969
ఇంతేనా ఇంతేనా ఈ నిరుపేదల - ఎం.ఎస్. రామారావు - నిరుపేదలు - 1954
ఇంతేనా నీప్రేమను కోరిన ప్రతిఫలమింతేనా ఇంతేనా - జిక్కి - రోజులు మారాయి - 1955
ఇంతేలే ఈ బ్రతుకింతేలే కలత చెందినా - ఎం.ఎస్. రామారావు - నిరుపేదలు - 1954
ఇంతేలే నిరుపేదల బ్రతుకులు అవి ఏనాడు - ఘంటసాల - పుణ్యవతి - 1967
ఇంద ఇంద తీసుకో ఇపుడే సొంతం చేసుకో - పి.సుశీల - భలే మొనగాడు - 1968
ఇందు గలడందు లేడని సందేహము వలదు ( పద్యం ) - పి. సుశీల - చెంచులక్ష్మి - 1958
ఇంద్రలోకము నుండి యిది తెచ్చి- మాధవపెద్ది,పి.సుశీల బృందం - జయభేరి - 1959
ఇంద్రాద్రి దేవతల్ వందిమాగధులట్లు స్తోత్ర - ఘంటసాల - గంగా గౌరి సంవాదం - 1958
ఇక నే గీచిన గీటు దాటనని ఎన్నేసార్లు   (పద్యం) - పి. సుశీల - శ్రీ కృష్ణ తులాభారం - 1966
ఇకవాయించకోయీ మురళీ నేను జోడించ - పి.లీల బృందం - వీరకంకణం - 1957
ఇక్కడ వాడే అక్కడ వాడే ఎక్కడచూసిన వాడే వాడే - పి. సుశీల - కదలడు వదలడు - 1969
ఇక్కడే ఈ గదిలోనే అప్పుడే - ఘంటసాల, పి. సుశీల - చిన్ననాటి స్నేహితులు - 1971
ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలకవా రామచంద్రా - నాగయ్య - రామదాసు - 1964
ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైనా బ్రోవరా రామచంద్రా - ఘంటసాల - ఆస్తిపరులు - 1966
ఇచటనే ఇచటనే విరసె మొదటి ప్రేమ - జిక్కి,పి. సుశీల - వారసత్వం - 1964
ఇచటే పొందవోయీ ఎనలేని ఆనందం వినోదం - ఎస్.జానకి - దేశద్రోహులు - 1964
ఇచ్చకాలు నాకు నీకు ఇంక ఏలరా నీ లక్షపు - పి.లీల - తెనాలి రామకృష్ణ - 1956
ఇచ్చోట ఏ సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో (పద్యం) - ఘంటసాల - హరిశ్చంద్ర - 1956
ఇటు ఇటు ఓ రాజా ఇటు ఎటు ఎటు - ఎల్. ఆర్. ఈశ్వరి - భీమాంజనేయ యుద్ధం - 1966

                                                        



1 comments:

Unknown said...

entha manchi padyalu