Thursday, March 3, 2011

మాధవపెద్ది సత్యం గీతాలు : పేజి - 01


( జననము: 11.05.1922 గురువారం - మరణము: 18.12.2000 సోమవారం )


అ ఆలు వస్తేగాని ఐదు బళ్ళు రావండి - (బి. వసంత తో) - బంగారు గాజులు - 1968
అంకితదీక్ష ఉగ్రతపమధ్బుతరీతినొనర్చి (పద్యం) - శ్రీకృష్ణవిజయం - 1971
అందముగా ఆనందముగా సుమపందిరముల - (పి.లీల తో) - అదృష్టదీపుడు -1950
అందాల బొమ్మ శృంగారంలో బంగారం కలిపి చేశాడే - (జిక్కి తో) - నమ్మినబంటు - 1955
అఖిలలోకాధినాయక సమూహంబెల్ల నా ఆజ్ఞ మీరగ (పద్యం) - శ్రీకృష్ణవిజయం - 1971
అడుగడున మడుగులిడుదురు అతివలు ప్రేమన్ (పద్యం) - శ్రీకృష్ణమాయ - 1958
అద్దాల మేడవుంది అందాల - (ఘంటసాల,జమునారాణి తో) - లక్షాధికారి - 1963
అప్పుడు మిధిలకు జని నేనిప్పు (సంవాద పద్యాలు - పి. లీల తో) - కధానాయిక మొల్ల - 1970
అప్పులు చేయకురా నరుడా తిప్పలు తప్పవురా (బృందం తో) - అదృష్ట జాతకుడు - 1971
అమరాధీశ మహేశ్వర ప్రముఖులే ఆలంబులో (పద్యం) - శ్రీరామాంజనేయ యుద్ధం - 1974
అమ్మా అమ్మా అవనీమాతా అనంత చరితా - (పి. లీల బృందం తో) - పరివర్తన - 1954
అయోధ్య రాజ్యమురా మనది అయోధ్య రాజ్యము - (బృందం తో) - హరిశ్చంద్ర - 1956
అయ్యయ్యో చేతులో డబ్బులు పోయెనే - (పిఠాపురం బృందం తో) - కులగోత్రాలు -1962
అయ్యో పాపం తల్లి బిడ్డలకు ఆలికి ఎడబాటేనా - అన్నతమ్ముడు - 1958
అయ్యో రామా అయ్యో రామా లంబారస్తా (స్వర్ణలత తో) - చిట్టి తమ్ముడు - 1962
అరుభూమి పధంబు ధరణి ఏలిన భోగి వంటల (పద్యం) - నలదమయంతి - 1957
అలయక గుళ్ళుగోపురము లన్నియు చూచుచు (పద్యం) - హరిశ్చంద్ర - 1956
అల్పుడవని నిన్ను ఆగ్రహింపను కాని (సంవాద పద్యాలు - ఘంటసాల తో) - రహస్యం - 1967
అశ్వమేధయాగానికి - (ఘంటసాల,రాఘవులు,రాణి,సరోజినిల తో ) - లవకుశ - 1963
అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా (శ్లోకం) - శ్రీకృష్ణాంజనేయ యుద్ధం - 1972
ఆ ఊరు నీదికాదు ఈ ఊరు నాది కాదు - (స్వర్ణలత తో) - మంగమ్మ శపధం - 1965
ఆ దేవుడెందుకు ఉన్నాడు ఈ దేవుడె - (ఘంటసాల,రాఘవులు తో) - పాపకోసం - 1968
ఆడపిల్ల ఓహొ ఆడపిల్ల నవ్వితే అంతరార్దమేమిటో చెప్పకుండ (స్వర్ణలత తో) - లలిత గీతం
ఆడి తప్పుటకంటె అధములేదని కదా (పద్యం) - శ్రీకృష్ణాంజనేయ యుద్ధం - 1972
ఆనందం ఇందే గలదిటు చూడండి ఇదిగో చూడండి - (సుశీల తో) - వదిన - 1955
ఆపేవారెవరు నిజాన్ని అడ్డేవారెవరు (కె. రాణి తో ) - అంతా మనవాళ్ళే - 1954
ఆమాటంటే ఎందుకు కోపం రమణలకు - (జిక్కి తో) - మహాకవి కాళిదాసు - 1960
ఆయుధము పట్టడట అని సేయండట (పద్యం) - శ్రీకృష్ణరాయభారం - 1960
ఇంట రంభలవంటి ఇంతులుండగ సాని సంపర్కము (పద్యం) - చింతామణి - 1956
ఇంతేనన్నా నిజమింతేనన్నా గుర్తెరిగిన గురురాయలు మన - షావుకారు - 1950
ఇందులో ఉంది జోరు ఎక్కడు లేని హుషారు (పిఠాపురం తో ) - వీలునామ - 1965
ఇదే న్యాయమా ఇదే ధర్మమా - (ఘంటసాల ,రాఘవులు తో) - సతీ అనసూయ - 1957
ఇదేనా మా దేశం ఇదా భరత దేశం ఇదేనా మా దేశం - జీవితం - 1950
ఇల్లు ఇల్లనయినేవు ఇల్లాలు అనియేవు ఇల్లేదిరా వెర్రి నరుడా - కృష్ణప్రేమ - 1961
ఈ లోకేశు సముద్భవంబగు మహాకృత్యము (పద్యం) - భక్త అంబరీష - 1959
నందారే నారి ముద్దుల గుమ్మ (కె. జమునారాణి బృందంతో) - రాజా మలయసింహ - 1959
నందారే లోకమెంతో చిత్రమురా భళి నందారె (బృందం తో) - పరివర్తన - 1954
నడకలో తిప్పులొద్దంట స్నానమాడెవేళ పాటలు పాడ వద్దంట - వదిన - 1955
నను దేవేంద్రునిగా నొనర్తుననియెన్ నన్నేనియోగించి (పద్యం) - చింతామణి - 1956
నన్ను చూడు నా కవనం చూడు సన్నుతాంగిరో (కె. రాణి తో) - మహాకవి కాళిదాసు - 1960
నమస్తే నమస్తే ప్రభో విశ్వమూర్తే (సత్యవతి బృందం తో) - కార్తవరాయుని కధ - 1958
నమో నమో బాపూ మాకు న్యాయమార్గమే (సుశీల బృందం తో) ఎం. ఎల్. యె - 1957
నమో నమో మాతా నమో దేశమాతా నమో (బృందం తో) - పెంపుడు కొడుకు - 1953
నమో నాగదేవా నమో దివ్యభావా నమో నమో (బృందం తో) - జ్వాలాద్వీప రహస్యం - 1965
నమో నారాయణాయ నటభక్తలోకాయ (దండకం) - శ్రీ వేంకటేశ్వర మహత్యం - 1960
నమ్మరాదురా ఆడదానిని నమ్మరాదురా నయవంచన (బృందం తో) - సంఘం - 1954
నలువురు నోట గడ్డియిడా నవ్వులబుచ్చితి అగ్గివంటి (పద్యం) - చింతామణి - 1956
నా తల గొట్టి తెత్తునని నల్వురిలో శపధము చేయు (పద్యం) - పల్నాటి యుద్ధం - 1966
నాకై వెలసితివా ధవళాంగ నన్నాదరించు కరుణాంతరంగ - సౌదామిని - 1951
నాగలోకము జొచ్చి దాగియుండెదమన్న బలియే (పద్యం) - శ్రీకృష్ణార్జున యుద్ధం - 1963
నాగార్జున కొండ నాగార్జున సాగర్ - లలిత గీతం

                                                            

                                                   


0 comments: