Saturday, December 24, 2011

శ - పాటలు




శంకరస్య చరితా(సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల - పరమానందయ్య శిష్యుల కథ - 1966
శంగిలి జింబిలి గిలిగిలి - మాధవపెద్ది, టి.జి.కమలాదేవి, ఘంటసాల - కార్తవరాయని కధ - 1958
శంభో నామొరా వినవా కరుణించరావా - పి. సుశీల బృందం - సువర్ణ సుందరి - 1957
శంభో శంకర గౌరీశా పతిత పావనా - ఘంటసాల - సౌభాగ్యవతి - 1959 (డబ్బింగ్)
శకుని ఉన్నచాలు (పద్యం) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు - మాయాబజార్ - 1957
శరణం భవ కరుణామయి గురుదీనదయాళో - పి. భానుమతి - అనురాగం - 1963
శరణం శ్రీ కైలాసనాధా వర - రాఘవులు బృందం - మల్లమ్మ కధ - 1973
శరణంటినమ్మా - ఘంటసాల,జిక్కి, ఎం.ఎల్. వసంతకుమారి - వచ్చిన కోడలు నచ్చింది - 1959
శరణనన్న వారినే కరుణించే తిరుమలవాసా - ఎస్. జానకి - పవిత్ర హృదయాలు - 1971
శరణు శరణు ఓ కరుణాలవాల అరమర చేయకురా కృష్ణయ్య - పి. లీల - ఇంటిగుట్టు - 1958
శరణు శరణు దేవా రంజనా ఘణశో - ఎ. ఎం. రాజా - జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్)
శరణు శరణు భక్తవరదా దయా (పద్యం) - పి.సుశీల - మోహినీ రుక్మాంగద - 1962
శరభ శరభ అశరభ శరభా అశరభా ధశరభా - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
శరభ శరభ అశరభా ఏలుకో కోటయ్య ఏలుకో - ఘంటసాల బృందం - ఎత్తుకు పైఎత్తు - 1958
శరసంధాన బలక్షమాది ఐశ్వర్యంబులన్ కల్గి (శ్లోకం) - మాధవపెద్ది - తెనాలి రామకృష్ణ - 1956
శాంత ముఖంతో సంతతం - కె. అప్పారావు - మురిపించే మువ్వలు - 1962 (డబ్బింగ్)
శాంతమూర్తి భద్ర ఈశ్వరేచ్చవే ( పద్యం ) - పామర్తి - శ్రీ శైల మహత్యం - 1962 (డబ్బింగ్)
శాంతవంటి పిల్ల లేదోయి లే లేదోయి జగమంతా - ఘంటసాల - పల్లెటూరి పిల్ల - 1950
శాంతాకారం భుజగశయనం ( సాంప్రదాయ శ్లోకం ) - బృందం - సంపూర్ణ రామాయణం - 1972
శాంతాకారం భుజగశయనం ( సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల - దేవాంతకుడు - 1960
శాంతాకారం భుజగశయనం .. శ్రీ హరి - ఘంటసాల, సరోజిని బృందం - భక్త అంబరీష - 1959
శాంతి లేదు జీవికి విశ్రాంతి లేని పోరు - మాధవపెద్ది - చరణదాసి - 1956
శాంతిని గనుమన్నా నీలో భ్రాంతిని విడుమన్నా - మాధవపెద్ది - పిచ్చి పుల్లయ్య - 1953
శాతనఖాగ్రఖండిత లసన్మద కుంజర కుంభ (పద్యం) - పి.లీల - పాండవ వనవాసం - 1965
శాతవాహన తెలుగు చక్రవర్తుల శౌర్యమిదె - బి.గోపాలం - పల్నాటి యుద్ధం - 1966
శారదనీరదేందు ఘనసారాపటీర మరళలమల్లికా - పి.బి.శ్రీనివాస్ - భక్త పోతన - 1966
శారదా నను చేరవా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కె లేతబుగ్గ - రామకృష్ణ - శారద - 1973
శిరమెల్లగొరగించుకొనుచు స్వతపక్షీలముల (పద్యం) - పి. సూరిబాబు - హరిశ్చంద్ర - 1956
శిలనైనను నీకోసం ఏమైనా ఐపోనీ - ఎస్.జానకి,లక్ష్మణరావు - భూలోకంలో యమలోకం - 1966
శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు - ఘంటసాల - మంచి మనసులు - 1962
శిల్పాలు శిధిలమైనా .. మంచిని మరచి వంచన నేర్చి - ఘంటసాల - ఒకే కుటుంబం - 1970
శివ శంకరి శివానందలహరి శివ శంకరి - ఘంటసాల - జగదేకవీరుని కథ - 1961
శివకేశవ (సంవాద పద్యాలు) - మాధవపెద్ది, ఎ.పి. కోమల - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
శివగోవింద గోవింద హరిగోవింద - మాధవపెద్ది,సరోజిని - వెలుగు నీడలు - 1961
శివదీక్షాపరురాలనురా నే శివదీక్షాపరురాల - ఎస్. జానకి - పూజా ఫలం - 1964
శివమనోరంజనీ వరపాణి - మంగళంపల్లి - పేదరాశి పెద్దమ్మ కధ - 1968
శివమనోహరి సేవలుగొనవే - పి. లీల,ఘంటసాల - శ్రీ గౌరీ మహత్యం - 1956
శివశివ నేనింత వంతగన చేల్లెనా  - పి. లీల - శ్రీ శైల మహత్యం - 1962 (డబ్బింగ్)
శివశివ మూర్తివి గణనాధా నీవు శివుని - ఘంటసాల బృందం - పెద్ద మనుషులు - 1954
శివశివశివ పరమేశా సురరాజవినుత - పి.లీల బృందం - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
శిశువే రేపటి మానిసి మేటి గుణమే - ఘంటసాల - నరాంతకుడు - 1963 (డబ్బింగ్)
శీలగతి నీ గతి ఈ విధిగా మారెనా - బెంగళూరు లత - నర్తనశాల - 1963
శీలముగలవారి చినవాడ చివురంత  - పి. సుశీల, మంగళంపల్లి - పల్నాటి యుద్ధం - 1966
శుక్రవారపు ఉదయం ముగ్గులు వెలుగును - పి.సుశీల - నువ్వే - 1967 (డబ్బింగ్)
శుక్లాంభరధరం విష్ణుం ( సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల - వినాయక చవితి - 1957
శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం (శ్లోకం) - మాధవపెద్ది, ఎస్. జానకి - లక్ష్మీ కటాక్షం - 1970
శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల - భట్టి విక్రమార్క - 1960
శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం (సాంప్రదాయ శ్లోకం) - పి.సుశీల - బాలరాజు కధ - 1970
శుద్ద బ్రహ్మ పరాత్పర రాం కాలాత్మక పరమేశ్వర - నాగయ్య - రామదాసు - 1964
శుభ ముహూర్తంబున సొంపుగా  (పద్యం) - ఘంటసాల - మళ్ళీ పెళ్ళి - 1970
శుభదాయీ మాయీ నాన్నను - ఎస్. జానకి బృందం - మహారధి కర్ణ - 1960
శుభములిచ్చే వేల్పు సురకోట - పి.లీల - మురిపించే మువ్వలు - 1962 (డబ్బింగ్)
శుభోదయమున సమాగమంది - కె. జమునారాణి బృందం - ఉషాపరిణయం - 1961
శృంగార రస సందోహమ్ శ్రితకల్ప  (శ్లోకం) - ఎస్.పి. బాలు,పి.సుశీల - శ్రీరామ కధ - 1969
శృంగారమోహిని తెచ్చినది సొంపుగను- పి.లీల - దశావతారములు - 1962 (డబ్బింగ్)
శృంగారరస సర్వస్వం శిఖిపించ ( శ్లోకం ) - ఘంటసాల - శ్రీ కృష్ణావతారం - 1967
శృంగారవతులారా సిగ్గేలా మిముగూడి (పద్యం) - పి. సుశీల - యశోద కృష్ణ - 1975
శెంగాయి కట్టిన సిన్నది చారడేసి కళ్ళు - ఘంటసాల బృందం - శకుంతల - 1966
శెనగచేలో నిలబడి చెయిజూపే - బి.గోపాలం, కె.జమునారాణి - అనురాగం - 1963
శెనగపూల రైకదాన జారు పైటచిన్నదాన  - ఘంటసాల - తాతమ్మ కల - 1974
శైలసుతా హృదయేశా సాంబశివా - పి. సుశీల బృందం - వినాయక చవితి - 1957
శేష శైలవాసా శ్రీ వెంకటేశా - ఘంటసాల - వెంకటేశ్వర మహత్యం - 1960
శోకపు తుఫాను చెలరేగిందా - ఎం.ఎస్. రామారావు - పిచ్చి పుల్లయ్య - 1953
శోకముతో నే మానితినై .. ఓ మహదేవా - పి. సుశీల - పరమానందయ్య శిష్యుల కథ - 1966
శోకించకోయీ ఓ భగ్నజీవీ విధి నీపై పగజూపెనోయి - ఘంటసాల - టాక్సీ రాముడు - 1961
శోభనగిరి నిలయా దయామయా శోభనగిరి నిలయా - సి. కృష్ణవేణి - కీలుగుఱ్ఱం - 1949
శౌరిపై గల నాప్రేమ సత్యమేని కలను సైతము (పద్యం) - పి.సుశీల - శ్రీరామ కధ - 1969
శ్యామసుందరా ప్రేమమందిరా నీ నామమే - రామకృష్ణ బృందం - భక్త తుకారాం - 1973
శ్రమపడజాల పరాకిది మేలా మొరవినవేల - పి. సుశీల - సతీ సక్కుబాయి - 1965
శ్రమించు మా తల్లి శివుని అర్ధాంగి  - పి.లీల బృందం - శ్రీ గౌరీ మహత్యం - 1956
శ్రమించే రైతుల జీవాలే దహించే బాధల పాలాయె - ఘంటసాల - బంగారు తల్లి - 1971
శ్రావణమేఘాలు కూరిమి భావాలు - పి. సుశీల,పి.బి.శ్రీనివాస్,ఘంటసాల - భక్త పోతన - 1966



0 comments: