Saturday, December 3, 2011

ఏ - పాటలు




ఏ అందం కావాలంటే ఆ అందం - ఎస్. జానకి - మైరావణ - 1964
ఏ ఇంట పుట్టావో ఏ ఇంట పెరిగావో  ఈనాటికి  - ఘంటసాల - హరిశ్చంద్ర - 1956
ఏ ఊరు నీపయనం చక్కని - పి. సుశీల,ఘంటసాల - భలే మొనగాడు - 1968
ఏ ఏ ఏ కన్నెబేబీ ఓ గులాబీ హుష్ - ఎస్.పి. బాలు, బి. వసంత - రామరాజ్యం - 1973
ఏ కొమ్మకు పూచెనో ఏ గాలికి వీచెనో చిన్నారి - ఘంటసాల - చిన్నారి పాపలు - 1968
ఏ కొరనోము నోచితినో ఏ అపరాధము చేసి (పద్యం) - వైదేహి - దైవబలం - 1959
ఏ జన్మ చేసిన కర్మ ఫలమో.. ఈ పూల మాలే - ఘంటసాల - పూలమాల - 1973
ఏ తల్లి పాడేను జోల ఏ తల్లీ ఊపేను - ఘంటసాల,పి. సుశీల - కాలం మారింది - 1972
ఏ దివిలో విరిసిన పారిజాతమో  యే కవిలో - ఎస్. జానకి - కన్నెవయసు - 1973
ఏ దివిలో విరిసిన పారిజాతమో  యే కవిలో - ఎస్.పి. బాలు - కన్నెవయసు - 1973
ఏ దేవి సౌందర్యమాదిజుడైన (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
ఏ దేశమున - మాధవపెద్ది,శిర్గాళి గోవిందరాజన్, సుందరం - రామదాసు - 1964
ఏ పాదపద్మమ్ము ఏడేడు (పద్యం) - మాధవపెద్ది - సంపూర్ణ రామాయణం - 1972
ఏ పాదసీమ కాశీ ప్రయాగాది ( పద్యం) - ఘంటసాల - పాండురంగ మహత్యం - 1957    
ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ గిరి మల్లికలు తప్ప - ఎస్. పి. బాలు - ఏకవీర - 1969
ఏ ప్రసాదమహిమ (పద్యం) - ఘంటసాల - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
ఏ మనిషి ఏహే మనిషి మరచిపో - ఎస్.పి. బాలు బృందం - తాతమ్మ కల - 1974
ఏ మహనీయ తేజుడు మునీంద్ర (పద్యం) - మంగళంపల్లి - రామదాసు - 1964
ఏమోమొ అవుతుంది ఎగిసి ఎగిసి - పి. సుశీల - శ్రీ కృష్ణావతారం - 1967
ఏ విపరీతమైనా తనకేమి బాధకాదే  - ఎ. ఎం. రాజా - జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్)
ఏ వెలకైనన్ తెగనమ్మి నీ సుతునకై  (పద్యం) - ఘంటసాల - హరిశ్చంద్ర - 1956
ఏ శుభసమయంలో ఈ కవి - ఘంటసాల,పి. సుశీల - మనసు మాంగల్యం - 1971
ఏ సాధువులు యందు హింసల పడకుండ (పద్యం) - పి. లీల - చంద్రహారం - 1954
ఏ సాధ్వీమణి పాదధూళి అల (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
ఏం అన్ననాడే నిన్నాపువారు లేరే - ఘంటసాల - కధానాయకడు కధ - 1965 (డబ్బింగ్)
ఏం ఎందుకని ఈ సిగ్గెందుకని  - పి.బి.శ్రీనివాస్, పి. సుశీల - తేనె మనసులు - 1965
ఏం చెప్పను ఎలా చెప్పను - పి. సుశీల,ఘంటసాల - మరపురాని మనిషి - 1973
ఏం పట్టు పట్టావు బ్రహ్మచారి ఓహొ బ్రహ్మచారి - పి.సుశీల - పల్లెటూరి చిన్నోడు - 1974
ఏం పిల్లో ఎక్కడికి పోతావు ఏం పిల్లా  - ఘంటసాల, పి.సుశీల బృందం - నవరాత్రి - 1966
ఏం పిల్లో టింకిరి బింకిరి - పిఠాపురం, స్వర్ణలత - నిత్యకళ్యాణం పచ్చతోరణం - 1960
ఏం పిల్లో తత్తరబిత్తరగున్నావు ఎందుకో గాభరగీభర - పిఠాపురం - ఆత్మీయులు - 1969
ఏంచేస్తావోయి లంబయ్య  - మాధవపెద్ది,పిఠాపురం,స్వర్ణలత - తారాశశాంకము - 1969
ఏంచేస్తే అది ఘనకార్యం మనమేంచేస్తే  - పిఠాపురం బృందం - చంద్రహారం - 1954
ఏందో చెప్పండి చూద్దాం ఏందో చెప్పండి - జిక్కి బృందం - ఎత్తుకు పైఎత్తు - 1958
ఏఊరు దానివే వన్నెలాడి బల్ ఠీవిగ - రామకృష్ణ ,శకుంతల - పెళ్ళి చేసి చూడు -1952
ఏకచక్రపురాన (సంవాద పద్యాలు) - ఘంటసాల,మాధవపెద్ది - పాండవ వనవాసం - 1965
ఏకాంతసేవకు వేళాయెరా ఈ కాంత - ఎల్. ఆర్. ఈశ్వరి - పెత్తందార్లు - 1970
ఏక్ దో తీన్ చార్ పంచ్ పఠానా - ఘంటసాల - డబ్బుకు లోకం దాసోహం - 1973
ఏక్ బుడ్డి ఆఠణా దో బుడ్డి బారణా - మాధవపెద్ది, స్వర్ణలత - భాగ్యరేఖ - 1957
ఏటి ఒడ్డున కూచుంటే ఏరు గలగల -  రామకృష్ణ ,పి. సుశీల - ఇదా లోకం - 1973
ఏటిలోని కెరటాలు ఏరువిడచి పోవు  - మంగళంపల్లి - ఉయ్యాల జంపాల - 1965
ఏటివడ్డున మా ఊరు ఎవ్వరు లేరు - జిక్కి బృందం - రాజమకుటం - 1960
ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన - పి. సుశీల,ఘంటసాల - బంగారు బాబు - 1973
ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కలరేడు - పి. లీల - రాజమకుటం - 1960
ఏడమ్మా ఏడమ్మా నిను మురిపించిన నీ రాజు - పి.లీల - మా బాబు - 1960
ఏడవకు ఏడవకు యెర్రిపాపాయీ - పామర్తి,జక్కి, జి.వరలక్ష్మి - పెళ్ళి చేసి చూడు -1952
ఏడవకే చిన్నారి పాప చిట్టి పాప చూడలేనే - పి. సుశీల - కళ్యాణ మండపం - 1971
ఏడి మొనగాడేడి మనతో తాగే మొనగాడేడి - కె. రాణి - కూతురు కాపురం - 1959
ఏడుకొండల - ఘంటసాల బృందం - శ్రీ వెంకటేశ్వర వైభవం - 1971 (డాక్యుమెంటరి)
ఏడుకొండల వెంకటేశ్వరా నీవైనా ఈ మనుషు - ఘంటసాల - ఆదర్శకుటుంబం - 1969
ఏడుకొండలవాడా - ఘంటసాల, ఎస్. జానకి - లవ్ ఇన్ ఆంధ్ర - 1969
ఏడుకొండలవాడా ! వెంకటారమణా! సద్దు  - పి. లీల - పెళ్ళి చేసి చూడు -1952
ఏడుకొండలవాడా ! వెంకటారమణా! సద్దు - జక్కి - పెళ్ళి చేసి చూడు -1952
ఏడుకొండలసామి ఏడి ఏమాయె - వసంత, పట్టాభి - నిండు హృదయాలు - 1969
ఏడుచునేడుచు ఈ బ్రతుకు నీడుచుచుంటి (పద్యం) - పి.సుశీల - భాగ్యరేఖ - 1957
ఏడువకు ఏడువకు మా చిట్టితండ్రి భావిభారత - పి.లీల - సంసారం - 1950
ఏడ్చేవాళ్ళని ఏడవని నవ్వే వాళ్ళ అదృష్టమేమని - పి. లీల బృందం - అర్ధాంగి - 1955
ఏతావునరా నిలకడ నీకు - పి. భానుమతి - వరుడు కావాలి - 1956
ఏతీరుగ నను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా - నాగయ్య - రామదాసు - 1964
ఏతు సర్వాణి కర్మాణి (భగవద్గీత శ్లోకం) - పి. సుశీల - మా యింటి దేవత - 1980
ఏతోటలో విరబూసెనో ఈ పువ్వు  - ఘంటసాల,పి. సుశీల - బ్రహ్మచారి - 1968

                                                   



0 comments: