చాలా గొప్ప సేకరణ . మా అందరితో పంచుకోవడం మా అదృష్టం . మాస్టారు పాట ఏది కావాలన్నా ఇక్కడ ఒక encyclopedia లా తాయారు చేసి పెట్టారు . వంద వందనాలు మీ కృషి కి !!
There are no words to express about my happiness for the wonderful collection of Mastaru songs of all kinds. I am very much thrilled to find such a blog. Your efforts to collect such a volume is marvellours. Hats of to you. I would like to personally thank you when I get a chance to meet you. Pl visit my blog too: www.http//ghantasalamastaru@blogspot.com.
తెలుగు చిత్రసీమలో గంధర్వ గాయకుడు ఘంటసాలతో తమ గళాన్ని పాలుపంచుకొన్న ఎందరో గాయనీ గాయకులు పాడిన పాటల వివరాలను (అందుబాటులో ఉన్నంత వరకు) ఈ బ్లాగులో పొందు పరచడం ద్వారా తెలుగు గానాభిమానులందరిని ఆనందపరచాలనేదే నా ఈ చిన్ని ప్రయత్నం.
నాటి తరం గీతాలను మాన్యులు జె. మధుసూధన శర్మ గారు చాలావరకు అందిచారని సవినయంగా తెలియచేసుకుంటున్నాను.
8 comments:
నమస్కారం భాస్కరరావు గారు, మీ కృషి అపూర్వం. మీ కళాతృష్ణకు, కార్యదక్షతకు శత సహస్ర పాదాభివందనాలు.
మీ ప్రశంసలకు కృతఙ్ఞతలు
Hats off to Bhaskara Rao garu. Your immense knowledge is reflecting here. I hope you are having most of the songs .
చాలా గొప్ప సేకరణ . మా అందరితో పంచుకోవడం మా అదృష్టం . మాస్టారు పాట ఏది కావాలన్నా ఇక్కడ ఒక encyclopedia లా తాయారు చేసి పెట్టారు . వంద వందనాలు మీ కృషి కి !!
K.Bhaskara rao garu
Hats off. Wonderful work and collection. Really marvelous Job.All old songs under one roof.
K.Sridhar
There are no words to express about my happiness for the wonderful collection of Mastaru songs of all kinds. I am very much thrilled to find such a blog. Your efforts to collect such a volume is marvellours. Hats of to you. I would like to personally thank you when I get a chance to meet you. Pl visit my blog too: www.http//ghantasalamastaru@blogspot.com.
అనితర సాధ్యమయిన మీ కృషి కి తరతరాలు కృతజ్ఞతా బద్దులవుతారు.
మీరు సేకరించిన ఈ అపూర్వ కళా కాంతులు భవిష్యత్తరాలు ఘంటసాల వారిని మరవకుండా జేస్తాయి.
I am immensly happy to meet you many times. I pray God for Healthy life and bring many more works of Ghantasala to the new generations to come.
Post a Comment