Monday, January 2, 2012

ఘంటసాల - ఏ.పి. కోమల యుగళ గీతాలు




01. అక్కడ వుండే పాండురంగడు - పాండురంగ మహత్యం - 1957  - రచన: సముద్రాల జూనియర్
02. అడుగో అడుగో అరుదెంచేనూ బృందా - బాలసన్యాసమ్మ కధ - 1956 - రచన: సముద్రాల జూనియర్
03. ఎవరివో ఎచటినుంటివో ఓ సఖీ ఎవరివో - చంద్రహారం - 1954 - రచన: పింగళి
04. ఓ ఓహో రాజసుకుమారా మార - రక్షరేఖ - 1949 - రచన: బలిజేపల్లి
05. జయ రాధికా మాధవా హే - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964  - రచన: సముద్రాల జూనియర్
06. తందానా హోయ తందానా  (బుర్రకధ) -  జయసింహ - 1955 - రచన: సముద్రాల జూనియర్
07. తరుణ శశాంక శేఖరమరాళ... ఓ లాల - తెనాలి రామకృష్ణ - 1956 రచన: సముద్రాల సీనియర్
08. విఙ్ఞాన దీపమును వెలిగింపరారయ్య - చంద్రహారం - 1954 - రచన: పింగళి
09. సత్యదేవుని సుందర రూపుని - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964 - రచన: సముద్రాల జూనియర్






0 comments: