Tuesday, January 3, 2012

ఘంటసాల - ఎల్. ఆర్. ఈశ్వరి యుగళ గీతాలు



ఘంటసాల - ఎల్. ఆర్. ఈశ్వరి యుగళ గీతాలు

01. అంతకోపమా వద్దు వద్దు హోయి కొంత - కలిసొచ్చిన అదృష్టం - 1968 - రచన: డా. సినారె
02. అందమంటే నీదేలేరా చందమామవు - సుగుణసుందరి కధ - 1970 - రచన: డా. సినారె
03. అమ్మాయి ముద్దు తప్పా - సిపాయి చిన్నయ్య - 1969 - రచన: ఆరుద్ర
04. ఆంధ్ర సోదరా ముందడువు - చిన్నన్న శపధం - 1961 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి
05. ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ - భార్యా బిడ్డలు - 1972 - రచన: ఆత్రేయ
06. ఇదిగో రానీ రానీ మైకం - దేశమంటే మనుషులోయ్ - 1970  - రచన: ఆరుద్ర
07. ఈ ప్రేమ పాఠం నీ ప్రేమ కోసం షుక్రియా - కలిసొచ్చిన అదృష్టం - 1968 - రచన: డా. సినారె
08. ఓ సిగ్గులొలికే సింగారిపిల్లా  - ఉమా చండీ గౌరీ శంకరుల కధ - 1968 - రచన: పింగళి
09. ఓహోం ఓహొ జంబియా వగలమారి - సిసింద్రీ చిట్టిబాబు - 1971 - రచన: డా. సినారె
10. కాచుకో చూసుకో దమ్ము తీసి - విచిత్ర కుటుంబం - 1969 - రచన: డా. సినారె
11. చక్కనైన రామచిలకుంది - కోటీశ్వరుడు - 1970 (డబ్బింగ్)  - రచన: రాజశ్రీ
12. చల్లని గాలికి చలిచలిగున్నది - రంగేళి రాజా - 1971 - రచన: కొసరాజు
13. చినదానా చినదానా ఓ చిలిపి - పిడుగు రాముడు - 1966 - రచన: డా. సినారె
14. జిల్లాయిలే జిల్లాయిలే ఈ బుల్లోడు - రైతు కుటుంబం - 1972 - రచన: డా. సినారె
15. ఝణక్ ఝణక్ ఝణ చెల్ చెల్ బండి - బంగారు తల్లి - 1971 - రచన: కొసరాజు
16. ఠింగు బటాణీ చెయ్యవె బోణీ  - వీర పూజ - 1968 - రచన: వీటూరి
17. నవయువతి చక్కని  - సర్వర్ సుందరం - 1966 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి
18. పగటికలలు కంటున్న మావయ్య  - భలే రంగడు - 1969 - రచన: కొసరాజు
19. పట్టండి నాగలి పట్టండి కట్టండి - కలిసొచ్చిన అదృష్టం - 1968 - రచన: డా. సినారె
20. పదవే పోదాము పల్లెటూరికి  - భలే అబ్బాయిలు - 1969 - రచన: కొసరాజు
21. మల్లెతీగ పూసిందిరా - అనుభవించు రాజా అనుభవించు - 1968 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి
22. మా రైతు బాబయా మామంచివోడయ - బాంధవ్యాలు - 1968 - రచన: కొసరాజు
23. మొగలీరేకుల సిగదానా  - పాండవ వనవాసం - 1965 - రచన: సముద్రల సీనియర్
24. రింగ్ మాష్టార్ .. వయసులో ఏముంది - భలే మాష్టారు - 1969 - రచన: కొసరాజు
25. రూపులేని మందిరం మాపులేని - మనసే మందిరం - 1966 - రచన: ఆత్రేయ
26. లవ్ లవ్ లవ్‌మి నెరజాణా నౌ నౌ కిస్‌మి  - జరిగిన కధ - 1969 - రచన: ఆరుద్ర
27. లే లే లేలే నారాజా లేలే లేపమంటావా - ప్రేమనగర్ - 1971 - రచన: ఆత్రేయ
28. వానల్లు కురవాలి వరిచేలు పండాలి - అల్లుడే మేనల్లుడు - 1970 - రచన: కొసరాజు
29. వేగలేక ఉన్నానురా మావా  - బంగారు గాజులు - 1968 - రచన: డా. సినారె
30. హల్లో హల్లో హల్లో మై డియర్ హల్లో  - ఉమ్మడి కుటుంబం - 1967 - రచన: డా. సినారె





0 comments: