Showing posts with label MD. Show all posts
Showing posts with label MD. Show all posts

Sunday, November 13, 2011

మాష్టర్ వేణు

పూర్తి పేరు : మద్దూరి వేణుగోపాల్
జననం: 1916
జన్మ స్థలం: మచిలీపట్టణం
తల్లి దండ్రులు : వివరాలు లేవు
భార్య: శకుంతల దేవి
కుమారులు : ఇద్దరు
మూర్తి చందర్ మరియు భాను చందర్
సంగీత దర్శకునిగా తోలి చిత్రం:  వాల్మీకి - 1945
చివరి చిత్రం: మా ఇంటి దేవత - 1980
మరణం: 08.09.1981
---oOo---

పైన పేర్కొన సమగ్ర సమాచారము, సంగీత దర్శకుల ఫోటోలు శ్రీ పులగం చిన్నారాయణ గారి
'స్వర్ణయుగ సంగీత దర్శకులు' అను గ్రంధం నుండి సేకరించబడినవి. శ్రీ పులగం చిన్నారాయణ గారికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు

Wednesday, November 9, 2011

పెండ్యాల నాగేశ్వరరావు

పూర్తి పేరు  - పెండ్యాల నాగేశ్వర రావు
జననం - 06.04.1917
జన్మస్థలం - ఒణుకూరు, కృష్ణాజిల్లా
తల్లిదండ్రులు - వెంకాయమ్మ, సీతారామయ్య
భార్య - శీతాంశుముఖి
తోలి చిత్రం - ద్రోహి ( 947)
ఆఖరి చిత్రం - ప్రేమ దీపాలు ( 987)
సంతానం - నలుగురు కుమార్తెలు
మరణం - 30.08.1984

----------oOo---------

పైన పేర్కొన సమగ్ర సమాచారము, సంగీత దర్శకుల ఫోటోలు శ్రీ పులగం చిన్నారాయణ గారి
'స్వర్ణయుగ సంగీత దర్శకులు' అను గ్రంధం నుండి సేకరించబడినవి. శ్రీ పులగం చిన్నారాయణ గారికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Thursday, November 3, 2011

కోదండపాణి. ఎస్.పి.

పూర్తి పేరు : శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి
జననం : 1932
జన్మస్ధలం : గుంటూరు
తల్లిదండ్రులు : రాజేశ్వరీదేవి, ఎస్.పి. నందయ్య
భార్య : సరోజ
సంతానం : ఒక అబ్బాయి - ఐదుగురు కుమార్తెలు
తొలి తెలుగు చిత్రం : కన్నకొడుకు - 1961
చివరి చిత్రం : మాంగల్యభాగ్యం - 1975
మరణం : 05.04.1974
---------------oOo---------------

పైన పేర్కొన్న సమగ్రసమాచారము శ్రీ పులగం చిన్నారాయణ గారి 'స్వర్ణయుగ సంగీత దర్శకులు' పుస్తకము నుండి సేకరించినవి. శ్రీ పులగం చిన్నారాయణ గారికి నా ధన్యవాదలు.

---------------oOo---------------

భీమవరపు నరసింహారావు

పేరు : భీమవరపు నరసింహారావు
జననం : 24.01.1905
జన్మస్ధలం : కొలకలూరు - గుంటూరు జిల్లా, తెనాలి సమీపములోని
తల్లిదండ్రులు : కోటమ్మ, పుండరీకాక్ష శర్మ
భార్య : వివరాలు అందుబాటులో లేవు
సంతానం : ఒక అబ్బాయి - ఒక అమ్మాయి
తొలి తెలుగు చిత్రం : సతీ తులసి - 1936
చివరి చిత్రం : అర్ధాంగి - 1955 (జి.అశ్వద్ధామ తో కలసి)
మరణం : 07.09.1976
---------------oOo---------------

                                                     సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు

పైన పేర్కొన్న సమగ్రసమాచారము శ్రీ పులగం చిన్నారాయణ గారి 'స్వర్ణయుగ సంగీత దర్శకులు' పుస్తకము నుండి సేకరించినవి. శ్రీ పులగం చిన్నారాయణ గారికి నా ధన్యవాదలు.
                                                                               
---------------oOo---------------

ఓగిరాల రామచంద్రరావు

పేరు : ఓగిరాల రామచంద్రరావు
జననం : 10.09.1905
జన్మస్ధలం : విజయవాడ
తల్లిదండ్రులు : సుబ్బమ్మ, జనార్దన శర్మ
భార్య : వరలక్ష్మి
సంతానం : ఒక అబ్బాయి - ఒక అమ్మాయి
తొలి తెలుగు చిత్రం : మళ్ళీపెళ్ళి - 1939
చివరి చిత్రం : రామదాసు - 1964 (నాగయ్య,అశ్వద్ధామ, పద్మనాభ శాస్త్రి తొ కలసి)
మరణం : 17.06.1957

---------------oOo---------------

                                                         సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు

పైన పేర్కొన్న సమగ్రసమాచారము శ్రీ పులగం చిన్నారాయణ గారి 'స్వర్ణయుగ సంగీత దర్శకులు' పుస్తకము నుండి సేకరించినవి. శ్రీ పులగం చిన్నారాయణ గారికి నా ధన్యవాదలు.

                                                                            ---------------oOo---------------

Wednesday, June 29, 2011

విశ్వనాధన్ . ఎం. ఎస్.

రాజా. ఎ.ఎం

ఎ. ఎం. రాజా
జననం : 01.07.1929
జన్మస్ధలం : రామచంద్రాపురం - చిత్తూరు
తల్లిదండ్రులు : లక్ష్మమ్మ, మన్మధరాజు
భార్య : జి. కృష్ణవేణి (జిక్కి - గాయిని )
సంతానం : నలుగురు కుమార్తెలు, ఇద్దరు అబ్బాయిలు
తొలి తెలుగు చిత్రం : శోభ -1958
చివరి చిత్రం : పెళ్ళికానుక - 1960
మరణం : 07.04.1989

పైన పేర్కొన్న సమాచారము వీకీ పీడియా నుండి సేకరించినది
---------------oOo---------------

సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు

1960 - పెళ్ళికానుక

మహదేవన్.కె.వి

పూర్తి పేరు : కృష్ణన్ కోయిల్ వెంకటాచలం మహదేవన్
జననం : 14.03.1918
జన్మస్ధలం : కృష్ణన్ కోయిల్
తల్లిదండ్రులు : లక్ష్మీ అమ్మాళ్, వెంకటాచలం అయ్యర్ (భాగవతార్)
భార్య : వివరాలు అందుబాటులో లేవు
సంతానం : ఇద్దరు కుమారులు - ముగ్గురు కుమార్తెలు
తొలి తెలుగు చిత్రం : దొంగలున్నారు జాగ్రత్త - 1958
చివరి చిత్రం : కబీర్‌దాస్ - 2003 (మరణాంతరం విడుదలైన చిత్రం)
మరణం : 21.06.2001
---------------oOo---------------

                                             సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు

పైన పేర్కొన సమగ్ర సమాచారము, సంగీత దర్శకుల ఫోటోలు శ్రీ పులగం చిన్నారాయణ గారి
'స్వర్ణయుగ సంగీత దర్శకులు' అను గ్రంధం నుండి సేకరించబడినవి. శ్రీ పులగం చిన్నారాయణ గారికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు.
---------------oOo---------------

బాలసుబ్రహ్మణ్యం. ఎస్.పి

పద్మనాభశాస్త్రి . హెచ్. ఆర్

పేరు : హెచ్. ఆర్. పద్మనాభ శాస్త్రి
జననం : సెప్టెంబర్, 1914
జన్మస్ధలం : హోస్పేట, కర్ణాటక
తల్లిదండ్రులు : నర్సమ్మ, రామశష శాస్త్రి
భార్య : కామాక్షి మరియు నాగరత్నమ్మ
సంతానం : 5 గురు అమ్మాయిలు, 5 గురు అబ్బాయిలు
తొలి తెలుగు చిత్రం : భక్త ప్రహ్లాద - 1931 - తొలి తెలుగు టాకీ
చివరి చిత్రం : రామదాసు - 1964 (నాగయ్య,అశ్వద్ధామ, ఓగిరాల తో కలసి)
మరణం : 14.09. 1970
---------------oOo---------------

పైన పేర్కొన్న సమగ్రసమాచారము శ్రీ పులగం చిన్నారాయణ గారి 'స్వర్ణయుగ సంగీత దర్శకులు' పుస్తకము నుండి సేకరించినవి. శ్రీ పులగం చిన్నారాయణ గారికి నా ధన్యవాదలు.

గోపాలం.బి

గాలిపెంచెల నరసింహారావు

పేరు : గాలిపెంచెల నరసింహారావు
ఇంటిపేరు : గాలి
జననం : 1903
జన్మస్ధలం : అమ్మనబ్రోలు - ఒంగోలు తాలూకా
తల్లిదండ్రులు : వివరాలు అందుబాటులో లేవు
భార్య : వివరాలు అందుబాటులో లేవు
సంతానం : వివరాలు అందుబాటులో లేవు
తొలి తెలుగు చిత్రం : సీతా కల్యాణం - 1934
చివరి చిత్రం : సీతారామకల్యాణం - 1961
మరణం : 25.05.1964
---------------oOo---------------

                                                  సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు

పైన పేర్కొన్న సమగ్రసమాచారము శ్రీ పులగం చిన్నారాయణ గారి 'స్వర్ణయుగ సంగీత దర్శకులు' పుస్తకము నుండి సేకరించినవి. శ్రీ పులగం చిన్నారాయణ గారికి నా ధన్యవాదలు.

 ---------------oOo---------------

ఆదినారాయణ రావు.పి

ఆదినారాయణరావు 
ఇంటిపేరు : పెనుపాత్రుని 
జననం : 21.08.1914 
జన్మస్ధలం : విజయవాడ 
తల్లిదండ్రులు : అన్నపూర్ణమ్మ, కృష్ణయ్య 
భార్య : అంజలీదేవి (సినీ నటి) 
సంతానం : ఇద్దరు అబ్బాయిలు 
తొలి తెలుగు చిత్రం : పల్లెటూరి పిల్ల - 1950 
చివరి చిత్రం : చండీప్రియ - 1980 
మరణం : 25.01.1991 
                                     
                                         సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు 

పైన పేర్కొన సమగ్ర సమాచారము, సంగీత దర్శకుల ఫోటోలు శ్రీ పులగం చిన్నారాయణ గారి 
'స్వర్ణయుగ సంగీత దర్శకులు' అను గ్రంధం నుండి సేకరించబడినవి. శ్రీ పులగం చిన్నారాయణ గారికి 
నా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఘంటసాల

పూర్తి పేరు : ఘంటసాల వెంకటేశ్వరరావు
ఇంటిపేరు : ఘంటసాల
జననం : 04.12. 1922
జన్మస్ధలం : చౌటుపల్లి - కృష్ణా జిల్లా - గుడివాడ తాలూకా
తల్లిదండ్రులు : రత్తమ్మ, సూర్యనారాయణ
భార్య : సావిత్రి
సంతానం : ఇద్దరు అబ్బాయిలు (పెద్దబ్బాయి స్వర్గస్తులైనారు) - ముగ్గురు కుమార్తెలు
తొలి తెలుగు చిత్రం : రత్నమాల - 1947 (కొన్ని పాటలు)
చివరి చిత్రం : సతీ సావత్రి - 1974
మరణం : 11.02.1974
---------------oOo---------------

                                               సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు

పైన పేర్కొన్న సమగ్రసమాచారము శ్రీ పులగం చిన్నారాయణ గారి 'స్వర్ణయుగ సంగీత దర్శకులు' పుస్తకము నుండి సేకరించినవి. శ్రీ పులగం చిన్నారాయణ గారికి నా ధన్యవాదలు.

---------------oOo---------------

అశ్వద్ధామ

అశ్వద్ధామ
ఇంటిపేరు : గుడిమెట్ల 
జననం : 21.08.1927 
జన్మస్ధలం : నరసాపురం 
తల్లిదండ్రులు : రుక్మిణి, వరదాచారి 
భార్య : కమల 
సంతానం : ఒక కొడుకు, యిద్దరు కూతుళ్ళు 
తొలి తెలుగు చిత్రం : బీదలపాట్లు - 1950 
చివరి చిత్రం : పద్యవ్యూహం - 1973 
మరణం : 21.05.1975

పైన పేర్కొన సమగ్ర సమాచారము, సంగీత దర్శకుల ఫోటోలు శ్రీ పులగం చిన్నారాయణ గారి 
'స్వర్ణయుగ సంగీత దర్శకులు' అను గ్రంధం నుండి సేకరించబడినవి. శ్రీ పులగం చిన్నారాయణ గారికి 
నా హృదయపూర్వక ధన్యవాదాలు.