Wednesday, November 2, 2011

కె.వి. మహాదేవన్

కె.వి. మహాదేవన్ సంగీత దర్శకత్వంలో విడుదలైన చిత్రాలు ( 283 )
1953 - రోహిణి (డబ్బింగ్) (జి.రామనాధం తో కలసి ) 
1958 - ముందడుగు 
1959 - మాంగల్యం
1960 - సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి
1961 - ఎవరు దొంగ
1962 - నువ్వా - నేనా
1962 - మంచి మనసులు
1962 - వీర పుత్రుడు
1963 - ఎదురీత
1964 - ఇంటి దొంగ (పెండ్యాల శ్రీనివాస్ తొ)
1964 - మూగమనసులు
1964 - హంతకుడెవరు ?
1965 - అదృశ్య హంతకుడు
1965 - తేనె మనసులు
1965 - తోడూ నీడా
1965 - మాంగల్యమే మగువ ధనం
1965 - ముగ్గురు అమ్మాయిలు 3 హత్యలు (డబ్బింగ్) (పామర్తి తో కలసి )
1965 - రాజ ద్రోహి
1965 - వీరాభిమన్యు
1965 - సుమంగళి
1966 - ఆస్తిపరులు
1966 - కన్నెమనసులు
1966 - డాక్టర్ ఆనంద్
1967 - అనుమానం పెనుభూతం(సూర్యం తొ కలసి )
1967 - కంచుకోట
1967 - ధనమే ప్రపంచ లీల
1967 - ప్రాణమిత్రులు
1967 - ప్రైవేటు మాష్టారు
1967 - లక్ష్మీ నివాసం
1967 - శభాష్ రంగా
1967 - సరస్వతీ శపధం
1967 - సాక్షి
1968 - అంతులేని హంతకుడు ( రత్నం తొ కలసి)
1968 - ఉండమ్మా బొట్టు పెడతా
1968 - దోపిడి దొంగలు (డబ్బింగ్)
1968 - నిలువు దోపిడి
1968 - బంగారు పిచుక
1968 - ముద్దుపాప ( పామర్తి తొ కలసి)
1968 - సుడిగుండాలు
1969 - అదృష్టవంతులు
1969 - అన్నదమ్ములు
1969 - ఏకవీర
1969 - కొండవీటి సింహం (డబ్బింగ్)
1969 - బుద్ధిమంతుడు
1969 - భలే రంగడు
1969 - మనుషులు మారాలి
1969 - మాతృదేవత
1969 - ముహూర్త బలం
1970 - అక్కా చెల్లెలు
1970 - ఇద్దరు అమ్మాయిలు
1970 - ఎవరిని నమ్మాలి
1970 - తాళిబొట్టు
1970 - పెత్తందార్లు
1970 - బాలరాజు కధ
1970 - మరో ప్రపంచం
1970 - మళ్ళీ పెళ్ళి
1971 - అందరికీ మొనగాడు
1971 - అడవి వీరులు
1971 - అత్తలూ కోడళ్ళు
1971 - అనూరాధ
1971 - కూతురు కోడలు
1971 - చెల్లెలి కాపురం
1971 - తాసిల్దారుగారి అమ్మాయి
1971 - దసరా బుల్లోడు
1971 - ప్రేమనగర్
1971 - భార్యా బిడ్డలు
1971 - సుపుత్రుడు
1972 - అబ్బాయిగారు అమ్మాయిగారు
1972 - ఇనస్పెక్టర్ భార్య
1972 - ఇల్లు ఇల్లాలు
1972 - కన్నతల్లి
1972 - కొడుకు కోడలు
1972 - ప్రజానాయకుడు 
1972 - బడిపంతులు
1972 - బీదలపాట్లు
1972 - బ్రతుకే ఒక పండగ 
1972 - భార్యా బిడ్డలు
1972 - మరపురాని తల్లి
1972 - విచిత్ర బంధం
1972 - శభాష్ వదిన 
1972 - సంపూర్ణ రామాయణం
1973 -  స్త్రీ
1973 - అందాల రాముడు
1973 - డబ్బుకు లోకం దాసోహం
1973 - దేశోద్ధారకులు
1973 - నేరము శిక్ష
1973 - బంగారు బాబు
1973 - మమత
1973 - మరపురాని మనిషి
1973 - మాయదారి మల్లిగాడు 
1974 - అందరూదొంగలే
1974 - అమ్మ మనసు 
1974 - ఓ సీత కథ 
1974 - ఖైదీ బాబాయ్
1974 - చక్రవాకం
1974 - పల్లెటూరి చిన్నోడు
1974 - మంచి మనుషులు
1974 - మంచివాడు 
1975 - అదృశ్య హంతకుడు  
1975 - ఎదురులేని మనిషి 
1975 - కధానాయకుని కధ
1975 - కొత్త కాపురం 
1975 - గాజుల కిష్టయ్య
1975 - గుణవంతుడు
1975 - జీవన జ్యోతి
1975 - దేవుడులాంటి మనిషి 
1975 - పండంటి సంసారం 
1975 - ముత్యాల ముగ్గు 
1975 - వైకుంఠపాళి 
1975 - శ్రీ రామాంజనేయ యుద్ధం(బి.గోపాలం తో) 
1975 - సోగ్గాడు
1976 - పాడవోయి భారతీయుడా 
1976 - పాడిపంటలు
1976 - పిచ్చిమారాజు
1976 - పొగరుమోతు
1976 - ప్రేమబంధం
1976 - ప్రేమాయణం
1976 - బంగారు మనిషి 
1976 - మగాడు 
1976 - మాంగల్యానికి మరో ముడి 
1976 - మాదైవం 
1976 - మొనగాడు 
1976 - రామరాజ్యంలో రక్తపాతం
1976 - శీలానికి శిక్ష 
1976 - సిరిసిరిమువ్వ 
1976 - సీతా కల్యాణం 
1976 - సెక్రటరీ





--------------------------------------------------- 
విడుదలకు నోచుకోని చిత్రాలు  
1. కచ దేవయాని 
2. ప్రళయం 
3. సిరిమువ్వల సింహనాదం
1977 - అడవి రాముడు 
1977 - గడుసు పిల్లోడు 
1977 - చిల్లర దేవుళ్లు 
1977 - జడ్జిగారి కోడలు 
1977 - జన్మ జన్మల బంధం 
1977 - జీవిత నౌక
1977 - పంచాయితి 
1977 - పల్లెసీమ 
1977 - బంగారుబొమ్మలు
1977 - మా బంగారక్క 
1977 - రాజా రమేశ్ 
1977 - సీత గీత దాటితే 
1977 - సీతారామ వనవాసం 
1977 - స్నేహం
1977 - స్వర్గానికి నిచ్చెనలు
1978 - ఇంద్రధనుస్సు
1978 - ఎంకి నాయుడు బావ 
1978 - కాలాంతకులు 
1978 - కుమార రాజ 
1978 - కేడి నెం.1 
1978 - గోరొంత దీపం
1978 - చిలిపి కృష్ణుడు  
1978 - పొట్టేలు పున్నమ్మ
1978 - మంచి బాబాయి 
1978 - మనవూరి పాండవులు 
1978 - యుగపురుషుడు
1978 - రాజపుత్ర రహస్యం 
1978 - రామకృష్ణులు 
1978 - సాహసవంతుడు 
1978 - సీతామాలక్ష్మి 
1978 - స్వర్గసీమ
1979 - అండమాన్ అమ్మాయి 
1979 - ఒక చల్లని రాత్రి 
1979 - కొత్త అల్లుడు 
1979 - గోరింటాకు
1979 - పాడవోయి భారతీయుడా
1979 - బంగారు చెల్లెలు 
1979 - బంగారుమనిషి
1979 - మండే గుండెలు 
1979 - ముత్తయిదువ 
1979 - ముద్దుల కొడుకు
1979 - శృంగార రాముడు 
1979 - సమాజానికి సవాల్
1980 - కలియుగ రావణాసరుడు 
1980 - కేటుగాడు 
1980 - కొత్తపేట రౌడీ 
1980 - చుక్కల్లో చంద్రుడు 
1980 - పారిజాతం 
1980 - భలే కాపురం 
1980 - రాజాధిరాజు 
1980 - వంశవృక్షం 
1980 - శంకరాభరణం 
1980 - శాంతి 
1980 - శుభోదయం 
1980 - సర్కస్ రాముడు 
1980 - సిరిమల్లె నవ్వింది
1981 - అగ్గిరవ్వ 
1981 - అగ్నిపూలు 
1981 - ఆడవాళ్లు మీకు జోహార్లు 
1981 - ఎవరు దేవుడు 
1981 - కలియుగ రాముడు 
1981 - క్రాంతి
1981 - గురుశిష్యులు 
1981 - జేగంటలు 
1981 - తిరుగులేని మనిషి 
1981 - త్యాగయ్య 
1981 - పేదలబ్రతుకులు 
1981 - ప్రేమ మందిరం 
1981 - రాధాకల్యాణం 
1981 - శివభక్తవిజయము
1981 - సప్తపది 
1982 - ఏకలవ్య 
1982 - ఏది ధర్మం ? ఏది న్యాయం? 
1982 - కలవారి సంసారం 
1982 - కృష్ణావతారం 
1982 - గోల్కొండ అబ్బులు
1982 - త్రిశూలం
1982 - బంధాలు అనుబంధాలు 
1982 - శుభలేఖ 
1983 - చిలక జోస్యం 
1983 - పులి జూదం 
1983 - పెళ్లి చూపులు 
1983 - భలే కాపురం 
1983 - మనిషికి మరో పేరు 
1984 - అభిమన్యుడు 
1984 - ఉద్దండుడు 
1984 - ఎస్.పి.భయంకర్ 
1984 - జననీ జన్మభూమి 
1984 - డాకు 
1984 - మంగమ్మ గారి మనవడు
1984 - సంతోషిమాత వ్రత మహత్యం 
1985 - అందరికంటె మొనగాడు 
1985 - కొత్త పెళ్లికూతురు 
1985 - తాతయ్య కంకణం 
1985 - ప్రచండ భైరవి 
1985 - బుల్లెట్ 
1985 - మాపల్లెలో గోపాలుడు 
1985 - ముద్దుల చెల్లెలు 
1985 - లంచావతారం 
1985 - శిక్ష 
1985 - శ్రీవారు 
1986 - అత్తగారు స్వాగతం 
1986 - అష్టలక్ష్మి వైభవం 
1986 - జైలు పక్షి 
1986 - మన్నెంలో మొనగాడు 
1986 - ముద్దుల కృష్ణయ్య 
1986 - శ్రీ దత్త దర్శనం 
1986 - సక్కనోడు 
1986 - సిరివెన్నెల 
1986 - సీతారామ కళ్యాణం
1987 - అక్షింతలు
1987 - ఇంటిదొంగ
1987 - కల్యాణ తాంబూలం 
1987 - కులాల కురుక్షేత్రం
1987 - దొంగ కాపురం
1987 - మనవడొస్తున్నాడు 
1987 - మువ్వ గోపాలుడు
1987 - లాయర్ భారతీదేవి
1987 - శ్రీనివాస కళ్యాణం
1987 - శ్రుతిలయలు 
1988 - జానకి రాముడు 
1988 - ప్రేమ కిరీటం
1988 - బాలమురళి ఎం.ఎ 
1988 - ముద్దు బిడ్డ
1988 - మురళీ కృష్ణుడు
1989 - అడవిలో అభిమన్యుడు 
1989 - అత్త మెచ్చిన అల్లుడు 
1989 - అయ్యప్ప స్వామి మహత్యం
1989 - నా మొగుడు నాకే సొంతం 
1989 - ముద్దుల మావయ్య 
1989 - రక్త కన్నీరు 
1989 - సూత్రధారులు 
1990 - అయ్యప్పస్వామి జన్మ రహస్యం
1990 - అల్లుడుగారు
1990 - నారీ నారీ నడుమ మురారి 
1990 - ముద్దుల మేనల్లుడు
1991 - అగ్ని నక్షత్రం 
1991 - గోదావరి పొంగింది
1991 - పెళ్ళి పుస్తకం
1991 - మంజీరనాదం
1991 - విచిత్ర ప్రేమ  
1991 - శ్రీ వారి చిందులు 
1991 - సంసారవీణ 
1991- అసెంబ్లీ రౌడి 
1992 - స్వాతి కిరణం
1993 - చిట్టెమ్మ మొగుడు
2003 - కబీర్ దాస్


0 comments: