Sunday, November 13, 2011

మాష్టర్ వేణుపూర్తి పేరు : మద్దూరి వేణుగోపాల్
జననం: 1916
జన్మ స్థలం: మచిలీపట్టణం
తల్లి దండ్రులు : వివరాలు లేవు
భార్య: శకుంతల దేవి
కుమారులు : ఇద్దరు
మూర్తి చందర్ మరియు భాను చందర్
సంగీత దర్శకునిగా తోలి చిత్రం:  వాల్మీకి - 1945
చివరి చిత్రం: మా ఇంటి దేవత - 1980
మరణం: 08.09.1981
---oOo---


పైన పేర్కొన సమగ్ర సమాచారము, సంగీత దర్శకుల ఫోటోలు శ్రీ పులగం చిన్నారాయణ గారి
'స్వర్ణయుగ సంగీత దర్శకులు' అను గ్రంధం నుండి సేకరించబడినవి. శ్రీ పులగం చిన్నారాయణ గారికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు

0 comments: