Wednesday, June 29, 2011

పద్మనాభశాస్త్రి . హెచ్. ఆర్


పేరు : హెచ్. ఆర్. పద్మనాభ శాస్త్రి
జననం : సెప్టెంబర్, 1914
జన్మస్ధలం : హోస్పేట, కర్ణాటక
తల్లిదండ్రులు : నర్సమ్మ, రామశష శాస్త్రి
భార్య : కామాక్షి మరియు నాగరత్నమ్మ
సంతానం : 5 గురు అమ్మాయిలు, 5 గురు అబ్బాయిలు
తొలి తెలుగు చిత్రం : భక్త ప్రహ్లాద - 1931 - తొలి తెలుగు టాకీ
చివరి చిత్రం : రామదాసు - 1964 (నాగయ్య,అశ్వద్ధామ, ఓగిరాల తో కలసి)
మరణం : 14.09. 1970
---------------oOo---------------



పైన పేర్కొన్న సమగ్రసమాచారము శ్రీ పులగం చిన్నారాయణ గారి 'స్వర్ణయుగ సంగీత దర్శకులు' పుస్తకము నుండి సేకరించినవి. శ్రీ పులగం చిన్నారాయణ గారికి నా ధన్యవాదలు.

0 comments: