Thursday, December 22, 2011

వ - పాటలు




వనజారికులము పావనము చేసిన - పి.లీల - శ్రీకృష్ణరాయబారం - 1960
వనమంతా ఉయ్యాలలూగే మనసే విరిసే - పి.సుశీల -సదారమ -1956
వనిత కవితయు వలచిరావలెనె గాని తంత్రములు ( పద్యం) - ఘంటసాల - భక్త తుకారాం - 1973
వనిత తనంతట తానే వలచిన - పి.లీల, ఎ.పి.కోమల - పరమానందయ్య శిష్యుల కథ - 1966
వన్‌డె వన్‌వె వన్ గర్ల్ వన్ - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - నువ్వే - 1967 (డబ్బింగ్)
వన్నె చూడు రాజా చిన్నె చూడు - కె.రాణి (అక్కినేని మాటలతో) - దొంగల్లో దొర - 1957
వన్నె తరుగని వజ్రాలు ఎన్నరాని విలువ కనలేని ( పద్యం) - ఘంటసాల - భక్త తుకారాం - 1973
వన్నెచిన్నె గువ్వా సన్నజాజి పువ్వా - పిఠాపురం,పి. లీల బృందం - సారంగధర - 1957
వన్నెచిన్నెలదీ గులాబీ - సత్యారావు,స్వర్ణలత బృందం - పూజా ఫలం - 1964
వన్నెచిన్నెలన్నిఉన్న చిన్నదానివే అన్ని - ఘంటసాల - వాగ్ధానం - 1961
వన్నెల చిన్నారి వయ్యారి కన్నులనున్నాది చక్కని - పిఠాపురం - వరుడు కావాలి - 1956
వన్నెల చిన్నెల కన్నెనురా నిన్నే వలచిన ధన్యనురా - ఉమ - కూతురు కాపురం - 1959
వన్నెల చిన్నెల నెరా కన్నెల వేటల - పి.లీల,ఘంటసాల - పాండురంగ మహత్యం - 1957
వన్నెల పసికందా - ఎ.పి. కోమల,పద్మ బృందం - మహిషాసుర మర్దిని - 1959 (డబ్బింగ్)
వన్నెలు కురిసే చిన్నదిరా ఇది నిన్నే - కె. జమునారాణి బృందం - శభాష్ రాముడు - 1959
వయసంటే ఏమనుకున్నావు కోడెనాగు వంటిది - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - భార్య - 1968
వయసిక లేదే వలపిక లేదే ఎవరూ - ఎస్. జానకి, మాధవపెద్ది - శభాష్ రాజా - 1961
వయసు ఆగదు మన కోసం మనసు ఉన్నది - పి. సుశీల,ఘంటసాల - అత్తగారు కొత్తకోడలు - 1968
వయసు ఒకడు అడిగేనే - పి. సుశీల - విజయకోట వీరుడు - 1958 (డబ్బింగ్)
వయసు పిచ్చిది ప్రేమ గుడ్డిది మనసే - ఎస్.పి. బాలు బృందం - డాక్టర్ బాబు - 1973
వయసు పిలిచింది ఎందుకో నాలో వలపు విరిసింది - ఘంటసాల - నేనే మొనగాణ్ణి - 1968
వయసు పిల్లను మరసితివేమోయి - ఎల్.అర్. ఈశ్వరి,పిఠాపురం - అనుమానం - 1961 (డబ్బింగ్)
వయసు పెరిగినా మనిషి ఎదిగినా మనసు  - పి. శాంతకుమారి - ప్రాణమిత్రులు - 1967
వయసు మళ్ళిన బుల్లోడా కొంటెచూపుల కుర్రోడా లవ్ లవ్ - పి. సుశీల - కధానాయకుడు - 1969
వయసు మళ్ళిన వన్నెలాడి - పిఠాపురం, ఘంటసాల - అన్నాతమ్ముడు - 1958
వయసు సొగసు నీకేలే విరిసే వలపు - పి. సుశీల కోరస్ - శభాష్ సత్యం - 1969
వయసుతో పని ఏముంది మనసులోనే - పి.సుశీల - రచన: డా. సినారె - నిండు సంసారం - 1968
వయసున్నది ఉన్నది సొగసున్నది ఉన్నది అన్ని - పి. లీల బృందం - బందిపోటు - 1963
వయసూ వలపూ నీది సుమా - ఎల్.వి. కృష్ణ, ఎస్. జానకి - నవగ్రహ పూజా మహిమ - 1964
వయసే ఒక పాఠం వలపే ఒక పాఠం - ఘంటసాల,పి. సుశీల - వాడే వీడు - 1973
వయసే ఒక పూలతోట వలపే - పి. సుశీల,వి. రామకృష్ణ - విచిత్ర బంధం - 1972
వయ్యారంగా నడిచేదానా ఓరగంటితో - మాధవపెద్ది, జిక్కి - ఆడపెత్తనం - 1958
వయ్యారి నన్ను జేరి సయ్యాటలాడరావే - పిఠాపురం - శ్రీ కృష్ణమాయ - 1958
వయ్యారి వయ్యారి అందాల బొమ్మ వచ్చిందోయి  - పి. సుశీల బృందం - గండికోట రహస్యం - 1969
వరమహాలక్ష్మి కరుణించవమ్మా - పి. లీల బృందం - కనకదుర్గ పూజామహిమ - 1960
వరమున బుట్టితిన్ భరతవంశము (పద్యం) - పి.లీల - శ్రీకృష్ణరాయబారం - 1960
వరాల బేరమయా వనరౌ - ఎస్. వరలక్ష్మి - వెంకటేశ్వర మహత్యం - 1960
వరాలకూన నిన్ను కానకోన వెతికానే నీకోసమెన్నికలలు - కె. శివరావు - బాలరాజు - 1948
వరించి వచ్చిన మానవ వీరుడు - పి.లీల, పి. సుశీల బృందం - జగదేకవీరుని కథ - 1961
వరుణది దేవుల వరియింపనను నాటి వలపైన (పద్యం ) - ఘంటసాల - నలదమయంతి - 1957
వరుణా వరుణా వర్షించగదయ్యా కరుణాలయ ఏకధారగా - ఎస్. వరలక్ష్మి - బాలరాజు - 1948
వరుణాలయ నివాసే కరుణావిభాభాసే జలనాధ(పద్యం) - ఘంటసాల - నలదమయంతి - 1957
వరునికి తగిన వధువండి మరిది కోరిన వదినండి - కె. రాణి - వదినగారి గాజులు - 1955
వరూధిని ప్రవరాఖ్య (నాటకం) - ఘంటసాల,పి. సుశీల - మనుషుల్లో దేవుడు - 1974
వర్ధిల్లరాకుమారా మాయింటశోభ మీర - పి.లీల - రేచుక్క పగటిచుక్క - 1959
వర్ధిల్లు మాపాప వర్ధిల్లవయ్యా కురువంశ మణిదీపా - ఎస్. వరలక్ష్మి - బభ్రువాహన - 1964
వలచి నిన్నే కోరి వచ్చిన (పద్యం) - పి. సుశీల - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
వలచిన మనసే - ఘంటసాల,పి.సుశీల,పిఠాపురం,మాధవపెద్ది,ఇతరులు - చదరంగం - 1967
వలచిన వలపే పూయగా తలచిన చెలిన హాయిగ - జిక్కి - వద్దంటే పెళ్ళి - 1957
వలచీనానమ్మ అమ్మ అమ్మ వలచీనానమ్మా - పి. సుశీల, ఘంటసాల - భార్యా బిడ్డలు - 1972
వలదోయి కోపాలిక స్వామీ నిను వలచేది - పి.లీల - వీర భాస్కరుడు - 1959
వలపాయెరా వలరాయడా మొరవినుమోయి కనుమోయి - పి.సుశీల - వేగుచుక్క - 1957
వలపించె లోకమే మురిపించె - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల - చిన్నన్న శపధం - 1961 (డబ్బింగ్)
వలపు ఏమిటి ఏమిటి వయసు తొందర  - పి. సుశీల బృందం - బంగారు గాజులు - 1968
వలపు తేనె పాట తొలి వయసు - ఘంటసాల, జిక్కి - అభిమానం - 1960
వలపు నదిలో పరువపు - పి.సుశీల - మాయా మందిరం - 1968 (డబ్భింగ్)
వలపు మితిమీరినపుడే వనిత అలుగ ( పద్యం ) - ఘంటసాల - కృష్ణప్రేమ - 1961
వలపుల కధ ఇది తొలి మలుపు తొలిసారి - ఘంటసాల - పరోపకారం - 1953
వలపుల బాట కమ్మగ - ఘంటసాల,పి.సుశీల - ఖడ్గ వీరుడు - 1962 (డబ్బింగ్)
వలపుల వలరాజా తామసమిక చాలురా - జిక్కి, పిఠాపురం - షావుకారు - 1950

                    1 వ పేజి  2 వ పేజి  3 వ పేజి  4 వ పేజి  5 వ పేజి  6 వ పేజి 



0 comments: