Thursday, December 22, 2011

వ - పాటలు




వలపులందించు సొగసుల వరము నాది వలచి వలపించి (పద్యం) - లత  - భామావిజయం - 1967
వలపులు చిలకరా హుషారుగా - మాష్టర్ వేణు - వాలి సుగ్రీవ - 1950
వలపులు విరిసిన పూవులే - ఘంటసాల,పి. సుశీల - ఆత్మగౌరవం - 1966
వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే కలలలొ రా రమ్మంటు - పి. సుశీల - కన్నెమనసులు - 1966
వలపులోని చిలిపితనం ఇదేలే - పి.బి. శ్రీనివాస్, ఎస్.జానకి - తోడూ నీడ - 1965
వలపువలె తీయగా వచ్చినావు నిండుగా  - ఘంటసాల - సుమంగళి - 1965
వలపే చాలు తలపే చాలు వలపులు - పి. లీల - ఆడపెత్తనం - 1958
వలపే పులకింత సరసాలే గిలిగింత - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - దొంగలున్నారు జాగ్రత్త - 1958
వలపే విరిసేనులే నిలిపితిని - ఘంటసాల,పి. సుశీల - మామకు తగ్గ కోడలు - 1969
వల్లభా ప్రియవల్లభా - ఎస్. జానకి - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ - 1966
వల్లో పడాలిరా పెద్దచేప - మాధవపెద్ది,పి. సుశీల, ఘంటసాల బృందం - జయభేరి - 1959
వల్లోన చిక్కిందిరా పిట్టా - పిఠాపురం,జిక్కి బృందం - శ్రీ గౌరీ మహత్యం - 1956
వసంతగాలికి - మంగళంపల్లి, ఎస్. జానకి - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ - 1966
వసంతుడే రాడాయె వసుంధరే  - ఎ.పి. కోమల బృందం - కనకదుర్గ పూజామహిమ - 1960
వసుదేవ సుతం దేవం కంస ( శ్లోకం ) - ఘంటసాల - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
వసుధలో ఎవరైన పత్రాళి (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
వస్తా వెళ్ళొస్తా వస్తా మళ్ళీ - పి. సుశీల,ఘంటసాల - సిసింద్రీ చిట్టిబాబు - 1971
వస్తాడమ్మా నీ దైవము వస్తుందమ్మా వసంతము - పి. సుశీల - మురళీకృష్ణ - 1964
వస్తాడు నారాజు ఈరోజు రానే వస్తాడు నెలరాజు - పి. సుశీల - అల్లూరి సీతారామరాజు - 1974
వస్తావు పోతావు నా కోసం వచ్చి కూర్చుడు - బి. వసంత - పూజా ఫలం - 1964
వస్తుందోయి వస్తుంది కారే పేదల చెమట - ఘంటసాల, జిక్కి బృందం - జయం మనదే - 1956
వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతి(శ్లోకం) - ఘంటసాల - మహాకవి కాళిదాసు - 1960
వాగు ఓ కొంటెవాగు కాస్తా ఆగు  - ఘంటసాల,పి. సుశీల - వస్తాడే మా బావ - 1978
వాగ్ధేవతా చరిత చిత్రితచిత్త పద్మా పద్మావతి (శ్లోకం) - ఘంటసాల - భక్త జయదేవ - 1961
వాడిన పూలే వికసించెనే చెర - పి. సుశీల,ఘంటసాల - మాంగల్య బలం - 1959
వాడేనే చెలీ వాడేనే ఈడుజోడుగల వాడేనే నను మోడి చేసి - పి. సుశీల - బికారి రాముడు - 1961
వాణి ప్రాణేశ్వరై బ్రహ్మకెన్నగ రాని వాగీశుడని (పద్యం) - పి.లీల - గంగా గౌరి సంవాదం - 1958
వాణీ పావనీ శ్రీ వాణీ పావనీ - ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ - తారాశశాంకము - 1969
వాతాపి గణపతిం భజేహం - ఘంటసాల - వినాయక చవితి - 1957
వాదులతో అపవాదులతో బాధలపాలేనా జీవితమంతా - పి.సుశీల - గంగా గౌరి సంవాదం - 1958
వానకాదు వానకాదు వరదారాజ పూలవాన కురయాలి - పి. సుశీల - భాగ్యచక్రం - 1968
వానజల్లు కురిసింది లేరా లేరా ఒళ్ళు ఝల్లు - జిక్కి బృందం - సంపూర్ణ రామాయణం - 1972
వానల్లు కురవాలి వరిచేలు - ఎల్. ఆర్. ఈశ్వరి, ఘంటసాల బృందం - అల్లుడే మేనల్లుడు - 1970
వాయుర్యమోగ్నిర్వవరుణశశాంక: ( శ్లోకం) - ఘంటసాల - శ్రీ కృష్ణ గారడి - 1958
వారానికొక్కటే సండే - పి.బి.శ్రీనివాస్,ఎస్. జానకి, కె. రాణి బృందం - సిరిసంపదలు - 1962
వారె మజా వహ్వా - జిక్కి, టి.ఎం. సౌందర రాజన్ బృందం - సాహస వీరుడు (డబ్బింగ్ ) -1956
వారెవ్వా వన్నెకాడా కిలాడి చిన్నవాడా నీ కొసచూపు - ఎల్. ఆర్. ఈశ్వరి - అదృష్టదేవత - 1972
వారే వారే చుమ్ చుమ్, వహ్యరే  సైరె సైరె చుమ్ చుమ్ - పి. సుశీల - కదలడు వదలడు - 1969
వాసవితోడ బోరగలవా (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - శ్రీకృష్ణరాయబారం - 1960
వింత లోకమయా ఎంతో మోసమయా - ఘంటసాల - స్త్రీ జీవితం - 1962 (డబ్బింగ్)
వింత విధియే శత్రువేనా బ్రతుకే  - ఘంటసాల - చిన్నన్న శపధం - 1961 (డబ్బింగ్)
వింతయైన విధి విలాసం ఇదేనా మనసంత చింతల - ఘంటసాల - భట్టి విక్రమార్క - 1960
విందు భోజనం పసందు భోజనం ఏటిగట్టు తోట - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - బాల భారతం - 1972
విందువా వీనులవిందుగా గోవిందు అండాళు (పద్యం) - ఎస్. జానకి - కధానాయిక మొల్ల - 1970
వికల చరిత్రుడైన మది వెంగలియైన (పద్యం) - ఘంటసాల - తారాశశాంకము - 1969
వికసించెనే జాజి విరులన్ని వేణిలో వెదుకునే - ఎస్. వరలక్ష్మి - వయ్యారి భామ - 1953
వికృతరూపుని నిన్ను (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణపాండవీయం - 1966
విఘ్ననాయక విలంబ(పద్యం) - పి.బి. శ్రీనివాస్ - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
విఙ్ఞాన దీపమును వెలిగింపరారయ్య - ఘంటసాల, ఎ.పి. కోమల బృందం - చంద్రహారం - 1954
విచిత్రమే విధి లీల బలీయము కలి విలాసము - ఘంటసాల బృందం - నలదమయంతి - 1957
విజయమిదిగో లభించేను కడసారి లీల - పి. సుశీల - మోహినీ భస్మాసుర - 1966
విజయీ భవా విజయా .. జయ పాండురాజ - బృందగీతం - నర్తనశాల - 1963
విఠలా దయతో చూడు వీడను పదముల దీనబంధో - ఘంటసాల - భక్త విజయం - 1960 (డబ్బింగ్)
విఠలా విఠలా రఘుమాయీ విఠోభ రఘుమాయీ - పి.బి. శ్రీనివాస్ - భక్త విజయం - 1960 (డబ్బింగ్)
విడనాడనేల నీతి నేడేల పాపభీతి నీతమ్ముడన్న - ఘంటసాల - శభాష్ రాజా - 1961
విడరాదే రాణీ విడరాదే విసగిపోయినా - యు. రామం, పిఠాపురం - చెవిలో రహస్యం - 1959 (డబ్బింగ్)
విడిచితి బంధువర్గముల వీడిత ప్రాణము (పద్యం) - మాధవపెద్ది - చింతామణి - 1956
విద్యయా విత్తమా వీరమా తల్లియా - ఘంటసాల  - సరస్వతీ శపధం - 1967 (డబ్బింగ్)
విద్యార్ధుల్లారా నవసమాజ నిర్మాతలురా - ఘంటసాల - రంగేళి రాజా - 1971
విధి ఎదురై నిలిచెనిలా యిక బ్రతుకేలా - భగవతి - పెళ్ళి మీద పెళ్ళి - 1959

                    1 వ పేజి  2 వ పేజి  3 వ పేజి  4 వ పేజి  5 వ పేజి  6 వ పేజి 



0 comments: