విధి ఒక విషవలయం విషాద - ఘంటసాల - మాతృదేవత - 1969 విధి భయంకర తాండవమే - ఘంటసాల,పి.సుశీల - మాంగల్యమే మగువ ధనం - 1965 (డబ్బింగ్) విధి వంచితులై విభవము వీడి అన్నమాట- ఘంటసాల కోరస్ - పాండవ వనవాసం - 1965 విధి విపరీతం విధి విడ్డూరం విధి - ఘంటసాల, పి.లీల - సత్య హరిశ్చంద్ర - 1965 విధివ్రాతలే ఎదురాయె నా గతియె వ్యధ - టి. ఎస్. భగవతి - కాళహస్తి మహత్యం - 1954 వినరయ్యా రామకధా శ్రీరఘుకుల - ఘంటసాల బృందం - సతీ సులోచన - 1961 వినరయ్యా రామగాధ కనరయ్యా - వైదేహి మరియు - పాదుకా పట్టాభిషేకం - 1966 వినరా భారత వీరసోదరా (బుర్రకధ) - ఘంటసాల, పి. సుశీల - పూలరంగడు - 1967 వినరా వినరా నరుడా తెలుసుకోరా - ఘంటసాల, పి. సుశీల - గోవుల గోపన్న - 1968 వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా - ఘంటసాల - గోవుల గోపన్న - 1968 వినరా వినరా బుల్లోడా వింతలోకమిది పిల్లోడా - ఎల్.ఆర్. ఈశ్వరి - భాగ్యవంతుడు - 1971 వినరా విస్సన్నా నే వేదం చెపుతా వినరన్నా - పి. భానుమతి - అంతస్తులు - 1965 వినరా సూరమ్మ వీరగాధలు వీనుల - ఘంటసాల,పిఠాపురం బృందం - దసరా బుల్లోడు - 1971 వినరా సోదర (బుర్రకధ) - పి. సుశీల, ఘంటసాల,బి.వసంత బృందం - సుడిగుండాలు - 1968 వినరానాన్న కనరా చిన్నా విస్సన్న చెప్పే - మాధవపెద్ది - దొంగలున్నారు జాగ్రత్త - 1958 వినరావో ఓ వింతలోకమా - ఘంటసాల, ఆర్. బాలసరస్వతీ దేవి - ప్రియురాలు - 1952 వినవమ్మా వినవమ్మా ఒక - ఘంటసాల,పి. సుశీల - మంచి మనసుకు మంచి రోజులు -1958 వినవయ్యా రామయ్య ఏమయ్యా భీమ - పి. సుశీల, ఘంటసాల బృందం - కధానాయకుడు - 1969 వినవలెనమ్మా మీరు వినవలెనమ్మా అమ్మలారా - పిఠాపురం - పెద్దక్కయ్య - 1967 వినవే ఓ ప్రియరాల వివరాలన్ని- ఘంటసాల, (భానుమతి మాటలతో) - గృహలక్ష్మి - 1967 వినవే బర్రెపిల్లా నువ్వినవే బర్రెపిల్లా - పి. సుశీల - వీరకంకణం - 1957 వినవే బాల నా ప్రేమగోల నిను - రేలంగి - పాతాళ భైరవి - 1951- పాతాళ భైరవి - 1951 వినవోయి బాటసారి కనవోయి ముందుదారి - ఘంటసాల, జిక్కి - జయం మనదే - 1956 వినిపించని రాగలే కనిపించని అందాలే - ఘంటసాల, పి. సుశీల - చదువుకున్న అమ్మాయిలు - 1963 విను విను విను నిను వదలను - ఘంటసాల,పి. సుశీల - పరువు ప్రతిష్ఠ - 1963 వినుడీ కలియుగ - పి.లీల,వసంత - శ్రీ వెంకటేశ్వర వైభవం - 1971 (డాక్యుమెంటరి) వినుడు వినుడు రామాయణ గాధ వినుడీ - లీల,పి. సుశీల - లవకుశ - 1963 వినుమా ప్రియతమా నా విరహగీతి - స్వర్ణలత,పి. సుశీల, ఘంటసాల - కులగోత్రాలు - 1962 వినుమా రామ కధ రఘు - ఎస్. జానకి, సుబ్బలక్ష్మి - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958 వినుమా వేదాంత సారం విని కనుమా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - ఆజన్మ బ్రహ్మచారి - 1973 వినుమోయి ఓ నరుడా నిజం ఇది - ఘంటసాల - సతీ అనసూయ - 1957 వినువీధి నెలవంక ప్రభవించెరా మనపురమేలు - వైదేహి - రేణుకాదేవి మహత్యం - 1960 వినోదం కోరేవు విషాదం పొందేవు వలదోయి - పి. సుశీల - శభాష్ రాజా - 1961 విన్నపాలు వినవలె వింత వింతలు పన్నగపు దోమతెర - పి.భానుమతి - అనురాగం - 1963 విన్నవించుకోనా చిన్నకోరికా ఇన్నాళ్ళు - ఘంటసాల,పి. సుశీల - బంగారు గాజులు - 1968 విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా - ఘంటసాల,పి. సుశీల - బందిపోటు దొంగలు - 1969 విన్నారా అలనాటి వేణుగానం - ఘంటసాల,పి. సుశీల - దేవుడు చేసిన మనుషులు - 1973 విన్నారా రగిలే ఈ బ్రతుకులోన అవేదనతో - పి.సుశీల - కన్నకూతురు - 1962 (డబ్బింగ్) విన్నారా రగిలే ఈ బ్రతుకులోన - పి.సుశీల, వైదేహి బృందం - కన్నకూతురు - 1962 (డబ్బింగ్) విన్నారా విన్నారా అయ్యల్లారా - ఘంటసాల, రాజబాబు బృందం - కాంభోజరాజు కధ - 1967 విన్నారా విన్నారా వన్నెల కృష్ణుని - పి.లీల బృందం - శ్రీ కృష్ణావతారం - 1967 విన్నావ యశోదమ్మ - పి. సుశీల,పి.లీల,స్వర్ణలత బృందం - మాయాబజార్ - 1957 విన్నావా చిన్నదాన అదో ఆ దూర తీరాల - ఘంటసాల,పి.లీల - దొంగల్లో దొర - 1957 విన్నావా తత్వం గురుడా కనుగొన్నావా సత్యమ - పిఠాపురం - గులేబకావళి కథ - 1962 విన్నావా నుకాలమ్మా వింతలెన్నో- ఘంటసాల,స్వర్ణలత - రాణి రత్నప్రభ - 1960 విన్నావా వినవే చెలీ ఒక నీతి వినవే - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - నువ్వే - 1967 (డబ్బింగ్) విభుడునీమాట జవదాట వెరచు (పద్యం) - ఎస్. వరలక్ష్మి - శ్రీ కృష్ణ తులాభారం - 1966 వియోగాలే విలాపాలే విడని మా ప్రేమ ఫలితాల - జిక్కి - అనార్కలి - 1955 విరటుని రాణి వాసమున వెల్గెడి భారతశక్తి (పద్యం) - పి.సుశీల - భార్యా భర్తలు - 1961 విరబూసెడు పూవులనెవ్వరు కాదనగలరు (పద్యం) - ఘంటసాల - అందం కోసం పందెం - 1971 విరహవ్యధ మరచుకధ తెలుపవే ఓ జాబిలి - పిఠాపురం, జిక్కి - షావుకారు - 1950 విరహిని - ఎం.ఎల్. వసంతకుమారి, శూలమంగళం రాజ్యలక్ష్మి - కన్యకా పరమేశ్వరీ మహాత్యం - 1961 (డబ్బింగ్) విరాళీ సైపలేనురా అయ్యో విరాళీ - ఎ.పి.కోమల బృందం - దీపావళి - 1960 విరితావుల లీల మనజాలినా చాలుగా - పి. భానుమతి,ఘంటసాల - లైలా మజ్ను - 1949 విరిసింది వింతహాయీ మురిసింది నేటిరేయి అందాల - జిక్కి,ఘంటసాల - బాలనాగమ్మ - 1959 విరిసిన ఇంద్ర ఛాపమో ..పగటి - పి.బి.శ్రీనివాస్, ఘంటసాల, పి. సుశీల - చిక్కడు దొరకడు - 1967 విరిసిన పూవును నేను వెన్నెల తీవెను నేను - పి.సుశీల - కలవారి కోడలు - 1964 విరిసిన మరుమల్లి జరుగును - ఎస్.పి.బాలు, పి.సుశీల - రైతు బిడ్డ - 1971 విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని - ఘంటసాల - బందిపోటు దొంగలు - 1969 విరిసీ విరియని కుసుమాలు - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల - మంచిరోజులు వస్తాయి - 1963 |
Thursday, December 22, 2011
వ - పాటలు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment