Monday, January 2, 2012

ఘంటసాల - పి. సుశీల యుగళ గీతాలు 05
245. చిరుగాలి వంటిది అరుదైన చిన్నది చెలగాటమాడి - ఈడూ జోడూ - 1963 - రచన: ఆరుద్ర
246. చిరుగాలే వింజామర చిట్టిపాపే కెందామర - శ్రీదేవి - 1970 - రచన: ఆరుద్ర
247. చిరునగవే నీ సింగారం చిగురించెనులే మన - భాగ్యవంతులు - 1962 (డబ్బింగ్) - రచన: ఉషశ్రీ
248. చిరునవ్వులొని హాయి చిలికించె నేటి రేయి - అగ్గిబరాటా - 1966 - రచన: డా. సినారె
249. చిలకమ్మ పిలిచింది చిగురాకు గొంతుతో - సుపుత్రుడు - 1971 - రచన: ఆత్రేయ
250. చిలిపికనుల తీయని చెలికాడా నీ నీడన - కులగోత్రాలు - 1962 - రచన: డా. సినారె
251. చీకటి వెలుగుల రంగేళి   (విషాదం) - విచిత్ర బంధం - 1972 - రచన: ఆత్రేయ
252. చీకటి వెలుగుల రంగేళి  ( సంతోషం ) - విచిత్ర బంధం - 1972 - రచన: ఆత్రేయ
253. చీటికి మాటికి చిటపటలాడిన చిన్నది ఇపుడే - భార్య - 1968 - రచన: మల్లెమాల
254. చుక్కలన్ని చూస్తున్నాయి చుక్కలన్ని - జ్వాలాద్వీప రహస్యం - 1965 - రచన: దాశరధి
255. చుక్కలు పొడిచే వేళ అహ మక్కువ తీరే వేళ ఆడపిల్లే - జమీందార్ - 1965 - రచన: ఆరుద్ర
256. చూచి వలచి చెంతకు పిలచి సొగసులు - వీరాభిమన్యు - 1965 - రచన: ఆరుద్ర
257. చూడకు అలా చూడకు దొరవయసు దోచి - చిత్రం  వివరాలు లేవు
258. చూడకు చూడకు మరీ అంతగా చూడకు - గోపాలుడు భూపాలుడు - 1967 - రచన: డా. సినారె
259. చూడు తఢాఖా కాదు మజాకా నాదారికి లేదు - వింత కాపురం - 1968 - రచన: ఆరుద్ర
260. చూశావా చిలకా, నా కళ్ళ వెనక ఏ కొంటె - రైతే రాజు - 1972 - రచన: డా.సినారె
261. చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది - బంగారు బాబు - 1973 - రచన: ఆత్రేయ
262. చెప్పనా ఒక చిన్నమాట చెవిలో చెప్పనా - కధానాయకుని కధ - 1975 - రచన: కొసరాజు
263. చెప్పాలని ఉంది దేవతయే దిగివచ్చి - ఉమ్మడి కుటుంబం - 1967 - రచన: డా. సినారె
264. చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేల - కులగోత్రాలు - 1962 - రచన: డా. సినారె
265. చెలియ కురుల నీడ కలదు .. విరబూసెను వలపుల - పెద్దక్కయ్య - 1967 - రచన: దాశరధి
266. చేతిలో చెయ్యేసి చెప్పుబావా చేసుకున్న - దసరా బుల్లోడు - 1971 - రచన: ఆత్రేయ
267. చేయి చేయి కలిపి నునుసిగ్గు చల్లగ దులిపి - ఆదర్శకుటుంబం - 1969 - రచన: కొసరాజు
268. చేయీ చేయీ తగిలింది హాయి - కొడుకు కోడలు - 1972 - రచన: ఆత్రేయ
269. ఛీఛీ నవ్వు చిన్నారి పొన్నారి నవ్వు - గౌరి - 1974 - రచన: ఆత్రేయ
270. జగమంతటా నాదమయం హృదయలనేలే - సంగీత లక్ష్మి - 1966 - రచన: ఆత్రేయ
271. జగములనేలే గోపాలుడే నా సిగలో పూవౌను - శ్రీ కృష్ణావతారం - 1967 - రచన: డా.సినారె
272. జగమే ఇపుడే కనుతెరచే సాగరమాయే ఏమో - 1958 (డబ్బింగ్) - రచన: శ్రీశ్రీ
273. జగమే మారినది మధురముగా ఈ వేళా - దేశద్రోహులు - 1964 - రచన: ఆరుద్ర
274. జయగణ నాయక వినాయక - వినాయక చవితి - 1957 - రచన: సముద్రాల సీనియర్
275. జయహొ జై జయహొ త్రిభువన - శ్రీ కృష్ణ తులాభారం - 1966 - రచన: సముద్రాల సీనియర్
276. జాబిల్లి శోభ నీవే జలదాల - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964 - రచన: సముద్రాల జూనియర్
277. ఝుమ్ ఝమ్ ఝమ్ తుమ్మెద పాడింది - చిట్టి చెల్లెలు - 1970 - రచన: దాశరధి
278. డల్లుడల్లు డల్లు అంతా డల్లు లోకమంతా - శభాష్ రాజా - 1961 - రచన: కొసరాజు
279. తగ్గవోయి తగ్గవోయి కొంచెం - హంతకుడెవరు ? - 1964 (డబ్బింగ్) - రచన: వడ్డాది
280. తమాషైన లోకం అరె దగాకోరు లోకం - ద్రోహి - 1970 - రచన: కొసరాజు
281. తరమా వరదా కొనియాడ - అమరశిల్పి జక్కన - 1964 - రచన: సముద్రాల సీనియర్
282. తలచి తలచి చెంత చేరితినే - ఇద్దరు కొడుకులు - 1962 (డబ్బింగ్) - రచన: గబ్బిట వెంకట్రావు
283. తలచుకుంటే మేను పులకరించేను - ప్రతిజ్ఞా పాలన - 1965 - రచన: ఆరుద్ర
284. తావులనే చిందించే సుకుమారీ - వీర పుత్రుడు - 1962 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి
285. తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి - కన్నకొడుకు - 1973 - రచన: డా.సినారె
286. తువ్వాయి తువ్వాయి అవ్వాయి తువ్వాయి - బాంధవ్యాలు - 1968 - రచన: డా. సినారె
287. తెలిసింది తెలిసింది అబ్బాయిగారు తెల్లారి - గండికోట రహస్యం - 1969 - రచన: డా. సినారె
288. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ - రాముడు భీముడు - 1964 - రచన: డా.సినారె
289. తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము మల్లెపూలు - అంతస్తులు - 1965 - రచన: ఆత్రేయ
290. తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు - ఆత్మబలం - 1964 - రచన: ఆత్రేయ
291. తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే - దేవత - 1965 - రచన: వీటూరి
292. తొలిరేయి గుండెలొవిరిసే మలిరేయి కళ్ళలో మెరిసే - అగ్గిదొర - 1967 - రచన: డా. సినారె
293. తొలివలపులలో ఏ చెలికైనా అలక ఉండునని - గంగ మంగ - 1973 - రచన: దాశరధి
294. తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో - ఏకవీర - 1969 - రచన: డా. సినారె
295. తోడుగ నీవుంటే నీ నీడగ నేనుంటే ప్రతి రుతువు - జరిగిన కధ - 1969 - రచన: డా. సినారె
296. దాచాలంటే దాగదులే దాగుడుమూతలు - లక్షాధికారి - 1963 - రచన: డా.సినారె
297. దాచిన దాగదు వలపు ఇక దాగడుమూతలు - ఉయ్యాల జంపాల - 1965 - రచన: ఆరుద్ర
298. దివినుండి భువికి దిగివచ్చె దిగివచ్చె - తేనె మనసులు - 1965 - రచన: దాశరధి
299. దేవుడనేవాడున్నాడా అని మనిషికి - దాగుడుమూతలు - 1964 - రచన: ఆత్రేయ
300. దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే - దొరబాబు - 1974 - రచన: దాశరధి
301. దేవుడే పగబడితే దిక్కెవ్వరు మనిషికి - ఊరికి ఉపకారి - 1972 - రచన: డా. సినారె
302. దేశమ్ము మారిందోయీ కాలమ్ముమారిందోయి - రాముడు భీముడు - 1964 - రచన: కొసరాజు
303. దొరవో ఎవరివో నా కొరకే దిగిన దేవరవో - కధానాయిక మొల్ల - 1970 - రచన: దేవులపల్లి
304. దొరికేరూ దొరగారు ఇక నన్నువిడలేరు - ప్రేమించి చూడు - 1965 - రచన: శ్రీశ్రీ
305. దోర దోర వయసిచ్చాడు దోచుకొను - మంచి చెడూ - 1963 - రచన: ఆత్రేయ

                                      

                                              
0 comments: