Monday, January 2, 2012

ఘంటసాల - పి. సుశీల యుగళ గీతాలు 04




185. కలకల నవ్వే వయసుంది - ప్రాణమిత్రులు - 1967 - రచన: డా. సినారె
186. కలకల విరిసి జగాలే పులకించెనే - శభాష్ రాముడు - 1959 - రచన: శ్రీశ్రీ
187. కలగంటి కలగంటి .. మంటలు రేపే నెలరాజా - రాము - 1968 - రచన: దాశరధి
188. కలగన్నానే తీయని కలగన్నానే ఆకలలో వయ్యారి - భలే అబ్బాయిలు - 1969 - రచన: దాశరధి
189. కలగా కమ్మని కలగా - శ్రీవెంకటేశ్వర మహత్యం - 1960 - రచన: ఆత్రేయ
190. కలవారి స్వార్ధం నిరుపేద - మంచి మనసుకు మంచి రోజులు -1958 - రచన: కొసరాజు
191. కలసిన కన్నులు ఏమన్నవి - విశాల హృదయాలు - 1965 - రచన: దాశరధి
192. కలిత లలిత మద మరాళగామినీ - ఏకైక వీరుడు - 1962 (డబ్బింగ్) - రచన: వీటూరి
193. కలో నిజమో కమ్మని ఈ క్షణము - సంగీత లక్ష్మి - 1966 - రచన: ఏడ్చూరి సుబ్రహ్మణ్యం
194. కల్యాణం మన కల్యాణం రాజ కల్యాణ - రత్నగిరి రహస్యం - 1957 (డబ్బింగ్) - రచన: శ్రీశ్రీ
195. కళ్ళతో కాటేసి ఒళ్ళు ఝల్లుమనిపించి - కన్నకొడుకు - 1973 - రచన: దాశరధి
196. కళ్ళళ్ళో పెళ్ళి పందిరి కనపడసాగె పల్లకీలో ఊరేగే - ఆత్మీయులు - 1969 - రచన: శ్రీ శ్రీ
197. కాదా ! ఔనా ఏదని మీరు - రేచుక్క పగటిచుక్క - 1959 - రచన: సముద్రాల జూనియర్
198. కావ్ కావ్ మను కాకయ్య ఈ గంతు - ఆడపెత్తనం - 1958 - రచన: కొసరాజు
199. కాశీ పట్నం చూడర బాబు కల్లా కపటం లేని గరీబు - వాగ్ధానం - 1961 - రచన: శ్రీశ్రీ
200. కిలకిల నవ్వులు చిలికిన పలుకును - చదువుకున్న అమ్మాయిలు - 1963 - రచన: డా. సినారె
201. కురులే నలుపు కుంకు - ముగ్గురు అమ్మాయిలు 3 హత్యలు - 1965 (డబ్బింగ్) - రచన: ఆరుద్ర
202. కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా - సప్తస్వరాలు - 1969 - రచన: డా. సినారె
203. కొంటెచూపులెందుకులేరా ఝుంటి తేనెలందిస్తారా - శ్రీమంతుడు - 1971 - రచన: దాశరధి
204. కొంటెపిల్లా కోరుకున్న జంట దొరికింది - అమాయకురాలు - 1971 - రచన: దాశరధి
205. కొండ కోనలో పూలతోటలో - మోహినీ భస్మాసుర - 1966 - రచన: ఆరుద్ర
206. కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది - ఉయ్యాల జంపాల - 1965 - రచన: ఆరుద్ర
207. కొనుమా సరాగమాల నిలిచేను నీదు మ్రోల - వీర పూజ - 1968 - రచన: వీటూరి
208. కోటలోని మొనగాడా వేటకు వచ్చావా - గోపాలుడు భూపాలుడు - 1967 - రచన: డా.సినారె
209. కోటి రాగలే మ్రోగేనుహో వింత కోరికలే - గొప్పవారి గోత్రాలు - 1967 - రచన: అనిసెట్టి
210. కోడికూసే ఝాముదాకా తోడురారా చందురుడా - అదృష్టవంతులు - 1969 - రచన: ఆత్రేయ
211. కోమలి చల్లగా ఓ ప్రియా - మదనమంజరి - 1961 (డబ్బింగ్) - రచన: శ్రీశ్రీ
212. కోరికలా కుటీరములో చేరియుందము ప్రియా - శ్రీమతి -1966 - రచన: ఆరుద్ర
213. కోలోకోలోయన్నా కోలో నాసామి కొమ్మలిద్దరు - గుండమ్మ కథ - 1962 - రచన: పింగళి
214. కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకొంటినా - తిక్క శంకరయ్య - 1968 - రచన: డా.సినారె
215. ఖుషీ ఖషీగా నవ్వుతూ చెలాకి - ఇద్దరు మిత్రులు - 1961 - రచన: దాశరధి
216. గండు తుమ్మెద రమ్మంటుంది కొండమల్లె - బొమ్మలు చెప్పిన కధ - 1969 - రచన: దాశరధి
217. గంపా నెత్తిన పెట్టి గట్టుమీద పోతుంటే - దత్తపుత్రుడు - 1972 - రచన: డా.సినారె
218. గణనాధుని కోవెలకు వచ్చెనమ్మా - కలిసిఉంటే కలదు సుఖం - 1961 - రచన: కొసరాజు
219. గలగలనీ మిలమిలనీ అలలు - దొంగను పట్టిన దొర - 1964 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి
220. గారడి గారడి బలే బలే గారడి తంజావూరు - విజయం మనదే - 1970 - రచన: కొసరాజు
221. గిల్లికజ్జాలు తెచ్చుకునే అమ్మాయి - ఆత్మబలం - 1964 - రచన: ఆత్రేయ
222. గుట్టమీద గువ్వ కూసింది కట్టమీద కౌముజు పలికింది - బుద్ధిమంతుడు - 1969 - రచన: ఆరుద్ర
223. గౌరమ్మతల్లికి బోనాలు దుర్గమ్మ - దత్తపుత్రుడు - 1972 - రచన: డా.సినారె
224. గౌరమ్మా నీమొగుడెవరమ్మా - మూగమనసులు - 1964 - రచన: కొసరాజు
225. చందమామ రమ్మంది చూడు చల్లగాలి - అమాయకుడు - 1968 - రచన: డా. సినారె
226. చందురుని మించు అందమొలికించు - రక్త సంబంధం - 1962 - రచన: అనిసెట్టి
227. చంద్రగిరి చంద్రమ్మా సందేళకొస్తానమ్మా - దొరబాబు - 1974 - రచన: ఆత్రేయ
228. చంద్రోదయం ఒక పిలైనదో - పెళ్ళంటే భయం - 1967 (డబ్బింగ్) - రచన: శ్రీశ్రీ
229. చకచకలాడే నడుము చూడు నడుమును - తాసిల్దారుగారి అమ్మాయి - 1971 - రచన: ఆత్రేయ
230. చక్కని చల్లని ఇల్లు చక్కెర బొమ్మలు - డాక్టర్ ఆనంద్ - 1966 - రచన: ఆత్రేయ
231. చలాకైన చిన్నది బలేబలేగున్నది - ఆలీబాబా 40 దొంగలు - 1970 - రచన: కొసరాజు
232. చలి చలి చలి వెచ్చని చలి గిలి గిలి గిలి చక్కలి గిలి - ఆస్తిపరులు - 1966 - రచన: ఆత్రేయ
233. చలో చలో చలో నౌజవాన్ - మల్లెల మనసులు - 1975
234. చల్లని గాలి చక్కని తోట పక్కన - పెళ్ళికాని పిల్లలు - 1961- రచన: ఆరుద్ర
235. చల్లని బాబూ నా అల్లరి బాబూ నాకంటి పాపవు నీవే - విచిత్ర బంధం - 1972 - రచన: దాశరధి
236. చల్లని సామివినీవైతే అల్లన ఆగుము జాబిల్లి  - వీరాభిమన్యు - 1965 - రచన: ఆత్రేయ
237. చారడేసి కనులతొ చేరుకొంటి నిన్ను - రహస్యం - 1967 - రచన: డా. సినారె
238. చాలా మంచికాలం - శభాష్ రంగా - 1967 (డబ్బింగ్) - రచన: ఆరుద్ర
239. చింతచెట్టు చిగురు చూడు చిన్నదాని - అదృష్టవంతులు - 1969 - రచన: ఆరుద్ర
240. చిటపట చినుకులు పడుతూఉంటే - ఆత్మబలం - 1964 - రచన: ఆత్రేయ
241. చిటాపటా చినుకులతో కురిసింది వాన - అక్కా చెల్లెలు - 1970 - రచన: ఆత్రేయ
242. చిన్నారి పొన్నారి పువ్వు  (బిట్) - నాదీ ఆడజన్మే - 1965 - రచన: దాశరధి
243. చిన్నారి పొన్నారి పూవు విరబూసి - నాదీ ఆడజన్మే - 1965 - రచన: దాశరధి
244. చిరు చిరు చిరు నవ్వులు నా చేతికి - ఇద్దరు మొనగాళ్ళు - 1967 - రచన: డా. సినారె


                  

                                              



0 comments: