Monday, January 2, 2012

ఘంటసాల - పి. సుశీల యుగళ గీతాలు 10
549. హల్లో సారు భలేవారు చెలి వలపు తెలుసుకోరు - అమాయకురాలు - 1971 - రచన: ఆరుద్ర
550. హల్లో హల్లో ఓ అమ్మాయి పాత రోజులు - ఇద్దరు మిత్రులు - 1961- రచన: ఆరుద్ర
551. హల్లో హల్లో డాక్టర్ టెల్‌మి టెల్‌మి డాక్టర్ - కులగౌరవం - 1972 - రచన: కొసరాజు
552. హల్లో హల్లో మై లేడీ ..కులుకు చున్నది - మేనకోడలు - 1972 రచన: కొసరాజు
553. హల్లో హల్లో సుఖమా - హంతకుడెవరు ? - 1964 (డబ్బింగ్) - రచన: వడ్డాది
554. హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి - వెలుగు నీడలు - 1961 - రచన: శ్రీశ్రీ
555. హాయ్ అల్లా ఎలాగా నేననుకోలేదు ఇలాగా - బాగ్దాద్ గజదొంగ - 1968 - రచన: డా. సినారె
556. హిప్‌హిప్ హుర్రే ఓహో బలే చేయి చేయి కలగలుపు - భలే రంగడు - 1969 - రచన: ఆరుద్ర
557. హిమగిరి సొగసులు మురిపించును - పాండవ వనవాసం - 1965 - రచన: సముద్రాల సీనియర్
558. హృదయమా ఓ బేల హృదయమా ఒకేసారిగా - బావమరదళ్ళు - 1961 - రచన: ఆరుద్ర
559. హోయ్.. తళుకు తళుకు మని - రాముడు భీముడు - 1964 - రచన: డా. సినారె                                              


0 comments: