306. దోరనిమ్మపండులాగ ఊరించే దొరసాని - చిక్కడు దొరకడు - 1967 - రచన: డా. సినారె 307. ధీరసమీరే యమునాతీరే వసతి వనే వనమాలి - భక్త జయదేవ - 1961 - రచన: జయదేవ కవి 308. నను చూడవేల నిన్నే నిలిచి మాటాడవేల - మల్లెల మనసులు - 1975 309. నను పిలిచినదెవరో లలిత మలయ - చిత్తూరు రాణి పద్మిని - 1963 (డబ్బింగ్) - రచన: శ్రీ శ్రీ 310. నన్ను ఎవరో తాకిరి కన్నుతాకిరి - సత్తెకాలపు సత్తెయ్య - 1969 - రచన: ఆరుద్ర 311. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని - గులేబకావళి కథ - 1962 - రచన: డా. సినారె 312. నన్ను వదలి నీవు పోలేవులే - మంచి మనసులు - 1962 - రచన: దాశరధి 313. నయనాల నీలాలలో నీవే కదా జాబిలి - సవతికొడుకు - 1963 - రచన: బైరాగి 314. నవ్వని పువ్వే నవ్వింది తన తుమ్మెదరాజును - చదరంగం - 1967 - రచన: దాశరధి 315. నవ్వేటి పెదవులతో నాజూకు మాటలతో కవ్వించు - దొంగ నోట్లు - 1964 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి 316. నా అందాల రాణి నీవెగా కల కరిగించె మది - బలే బావ - 1957 - రచన: అనిసెట్టి 317. నా కన్నులు నీకో కధ చెప్పాలి కన్ను తెరు - నిండు సంసారం - 1968 - రచన: ఆరుద్ర 318. నా చందమామ నీవే భామ తారలే - పాండవ వనవాసం - 1965 - రచన: సముద్రాల సీనియర్ 319. నా జీవితము నీకంకితము నీవే నాకు ఆలంబనము - శ్రీ కృష్ణ విజయం - 1971 - రచన: ఆత్రేయ 320. నా పాట నీనోట పలకాల సిలకా - మూగమనసులు - 1964 - రచన: ఆత్రేయ 321. నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా - సి.ఐ.డి - 1965 - గీత రచన: పింగళి 322. నా మనసే గోదారి నీ వయసే కావేరి - అదృష్టవంతులు - 1969 - రచన: ఆరుద్ర 323. నా కంటిపాపలో నిలిచిపోరా నీవెంట - వాగ్ధానం - 1961 - రచన: దాశరధి 324. నాదు ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసి మీ చెలిమి - భక్త జయదేవ - 1961 - రచన: సముద్రాల సీనియర్ 325. నామదిలో ఉందొక మందిరము - విజయం మనదే - 1970 - రచన: డా. సినారె 326. నారుపోసి ఊరుకొంటే తీరుతుందా - ఇంటిగౌరవం - 1970 - రచన: కొసరాజు 327. నాలో కలిగినది అది ఏమో ఏమో మధుర - అత్తా ఒకింటి కోడలే - 1958 - రచన: ఆరుద్ర 328. నాలోన నిన్ను చూసుకో నీలోన - అగ్ని పరీక్ష - 1970 - రచన: ఆరుద్ర 329. నాలోని మధురప్రేమ లోలోన దాచ - పెళ్ళికాని పిల్లలు - 1961 - రచన: ఆరుద్ర 330. నాలోని రాగమీవే నడయాడు - పరమానందయ్య శిష్యుల కథ - 1966 - రచన: డా. సినారె 331. నాలోని స్వప్నాల అందాలె నీవు - అందం కోసం పందెం - 1971 - రచన: జి. కృష్ణమూర్తి 332. నాసరి నీవని నీ గురి నేనని - సి.ఐ.డి - 1965 - రచన: పింగళి 333. నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా నీకు - బడిపంతులు - 1972 - రచన: ఆత్రేయ 334. నిన్ను నేను చూస్తున్నానీలో నన్ను నేను - మనసు మాంగల్యం - 1971 - రచన: ఆత్రేయ 335. నిన్నే నిన్నే చెలి నిలునిలుమా నిను విడి నిలువగ - బభ్రువాహన - 1964 - రచన: సముద్రాల సీనియర్ 336. నిలువగలేని వలపులరాణి నీకొరకే తపించునులే - భార్యా భర్తలు - 1961 - రచన: శ్రీశ్రీ 337. నిలువుమా నిలువుమా నీలవేణి - అమరశిల్పి జక్కన - 1964 - రచన: సముద్రాల సీనియర్ 338. నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం - ప్రేమనగర్ - 1971 - రచన: ఆత్రేయ 339. నీ జిలుగుపైట నీడలోన నిలవనీ నన్ను - పూలరంగడు - 1967 - రచన: డా. సినారె 340. నీ నల్లనిజడలో పూలు నా గుండెలలొ - కులగోత్రాలు - 1962 - రచన: దాశరధి 341. నీ పేరే నా ప్రాణం ( సంతోషం ) - ప్రాయశ్చిత్తం - 1962 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి 342. నీ పేరే నా ప్రాణం (విషాదం) - ప్రాయశ్చిత్తం - 1962 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి 343. నీ లీలలోనే ఒక హాయిలే - ఉమా చండీ గౌరీ శంకరుల కధ - 1968 - రచన: పింగళి 344. నీకు తోడు కావాలి నాకు నీడ కావాలి - చదువుకున్న అమ్మాయిలు - 1963 - రచన: ఆరుద్ర 345. నీకున్నది నేనని నాకున్నది - తాసిల్దారుగారి అమ్మాయి - 1971 - రచన: ఆత్రేయ 346. నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు - కొడుకు కోడలు - 1972 రచన: ఆత్రేయ 347. నీనీడగా నన్ను కదలాడని నీ గుండెలో- మాతృమూర్తి - 1972 - రచన: రాజశ్రీ 348. నీరాజు పిలిచెను రేరాజు నిలిచెను - మంగమ్మ శపధం - 1965 - రచన: డా.సినారె 349. నీరూపు నాహృదయం రెండు రాళ్లే మిగిలినవి - అక్క చెల్లెళ్లు - 1957 - రచన: ఆరుద్ర 350. నీలాల కన్నులతో ఏలాగో చూసేవు ఎందుకని - డాక్టర్ ఆనంద్ - 1966 - రచన: డా. సినారె 351. నీలాలనింగి మెరిసిపడే నిండు చందురుడు - గండికోట రహస్యం - 1969 - రచన: డా. సినారె 352. నీలొ రేగి నాలో మ్రోగెనులే మధుర భావాలే - రక్త సింధూరం - 1967 - రచన: శ్రీశ్రీ 353. నీలో ఏముందో ఏమో మనసునిన్నే - మంచి కుటుంబం - 1968 - రచన: ఆరుద్ర 354. నీలో నేనై నాలో నీవై తీయని కలలే - ఆలీబాబా 40 దొంగలు - 1970 - రచన: డా. సినారె 355. నీలోన నన్నే నిలిపేవు నేడే ఏ శిల్పి కల్పనవో - గుడిగంటలు - 1964 - రచన: దాశరధి 356. నీవని నేనని తలచితిరా నీవే - పాండురంగ మహత్యం - 1957 - రచన: సముద్రాల జూనియర్ 357. నీవని నేనని లేనేలేవు లేనేలేవు తెరలు - అల్లుడే మేనల్లుడు - 1970 - రచన: డా. సినారె 358. నీవనుకున్నది నే కలగన్నది ఓ చెలి చెలి నీ చిగురు - డాక్టర్ బాబు - 1973 - రచన: డా. సినారె 359. నీవు ఎదురుగా ఉన్నావు - మనుషులు మమతలు - 1965 - రచన: డా.సినారె 360. నీవు నేను జాబిలి మువ్వురము ఉన్నాముగా - చిట్టి తమ్ముడు - 1962 - రచన: ఆరుద్ర 361. నీవు నేనూ కలసిననాడే నింగి నేల కలిసెనులే - శకుంతల - 1966 - రచన: డా. సినారె 362. నీవు నేనై నేను నీవే నీవే నీవు నేనై ఎదలే - భలే మాష్టారు - 1969 - రచన: ఆరుద్ర 363. నీవులేక నిముసమైనా నిలువజాలనే నీవేకాదా - భాగ్యచక్రం - 1968 - రచన: పింగళి 364. నీవైన చెప్పవే ఓ మురళీ ఇక నీవైన - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972 - రచన: డా. సినారె 365. నీవే నా కనులలో నీవే నా మనసులో - చుట్టరికాలు - 1968 - రచన: దాశరధి 366. నువ్వంటే నాకెందుకో ఇంత ఇది నువ్వన్నా - అంతస్తులు - 1965 - రచన: ఆత్రేయ |
Monday, January 2, 2012
ఘంటసాల - పి. సుశీల యుగళ గీతాలు 06
Labels:
GS - P Susila
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment