Thursday, December 22, 2011

ల - పాటలు




లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష- ఘంటసాల - గుండమ్మ కథ - 1962
లేడా రాముడు నీలోనే - పి.బి. శ్రీనివాస్ బృందం - హనుమాన్ పాతాళ విజయం - 1959 (డబ్బింగ్)
లేడి కనులు లేత మనసు కలసినప్పుడు - ఘంటసాల,పి. సుశీల - ప్రతిజ్ఞా పాలన - 1965
లేడి కన్నులు రమ్మంటె లేతవలపులు  - ఘంటసాల, పి. సుశీల - అగ్గి వీరుడు - 1969
లేడీ లేడీ డార్లింగ్ లేడీ నువ్వు - పిఠాపురం,పి.బి శ్రీనివాస్,పి. సుశీల - టౌన్ బస్ - 1957 (డబ్బింగ్)
లేత లేత వయసులో జాతి మేలు కోరుతు - పి.లీల బృందం - పతివ్రత - 1960 (డబ్భింగ్) - 1960
లేత వయసు కులికిందోయి సిరసిరి - బి. వసంత, ఎస్. పి. బాలు బృందం - ఏకవీర - 1969
లేత వలపురా సదా నిన్ను పిలుతురా కోర్కెమీర - రాధా జయలక్ష్మి - టౌన్ బస్ - 1957 (డబ్బింగ్)
లేత హృదయాలలో విరిసె ఆనందము - ఘంటసాల,పి.సుశీల - జీవిత బంధం - 1968
లేదా గుణ మీ దేశాన ఏలో మౌనం లోకాన - పి.సుశీల - నరాంతకుడు - 1963 (డబ్బింగ్)
లేదా నెమ్మది లేదా నెమ్మది రాదా నాకో నవయోగం - ఘంటసాల
లేదా మునిపిది కనుగొనలేదా ఈ లోకములో - ఎస్. వరలక్ష్మి,ఘంటసాల - టింగ్ రంగా - 1952
లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది  దాస్తావు ఇలా - ఘంటసాల, పి. సుశీల - కంచుకోట - 1967
లేదురా సిరిసంపందలలొ లేశమైనా సంతసం - మాధవపెద్ది - పిచ్చి పుల్లయ్య - 1953
లేదుసుమా లేదుసుమా అపజయమన్నది - ఘంటసాల - పెంకి పెళ్ళాం - 1956
లేదోయి లేదోయి వేరే హాయీ మరి - పి.బి.శ్రీనివాస్,పి. సుశీల - పెంకి పెళ్ళాం - 1956
లేనేలేదా రానేరాదా బాబును చూసే భాగ్యము - వైదేహి - దైవబలం - 1959
లేర బూచి దొంగ బూచి అరె బూచి బూచి మనకెందు - మాధవపెద్ది - బండరాముడు - 1959
లేరా లేరా లేరా ఓ రైతన్నారెక్కల కష్టం - ఘంటసాల బృందం - ఇద్దరు అమ్మాయిలు - 1970
లేరు కుశలవుల సాటి సరి వీరులో ధారుణిలో - లీల,పి. సుశీల - లవకుశ - 1963
లేలే లెమ్మన్నది రా రా రమ్మన్నిది - ఎల్. ఆర్. ఈశ్వరి - నిండు మనసులు - 1967
లేలో దిల్‌బహార్ అత్తర్ దునియా మస్తానా అత్తర్  - ఘంటసాల - ఆలీబాబా 40 దొంగలు - 1970
లేవో కృష్ణమురారి గిరిధారి తూరు - జిక్కి బృందం - మహారధి కర్ణ - 1960
లేవోయి చినవాడా లే లేవోయి చినవాడా నిదుర లేవోయి - జిక్కి - దొంగ రాముడు - 1955
లొకబాంధవా సర్వలోకైక వంద్య నాకు (పద్యం) - ఎస్. వరలక్ష్మి - సత్య హరిశ్చంద్ర - 1965
లొగుట్టుతెలుసుకొ బాబయా - ఘంటసాల, మాధవపెద్ది, పి. సుశీల బృందం - ఎం.ఎల్.ఏ - 1957
లోకం అంతా గారడి అల్లిబిల్లి గారడి బ్రతకాలంటే ప్రతి ఒక్కడు - పి. సుశీల - అక్క చెల్లెళ్లు - 1957
లోకం ఇది లోకం మారుట దానికి సహజం - పి.సుశీల - నిలువు దోపిడి - 1968
లోకం గమ్మత్తురా ఈ లోకం గమ్మత్తురా  - మాధవపెద్ది, సత్యవతి - భాగ్యరేఖ - 1957
లోకం చూడు పిలిచెను నేడు నీతిని నిలిపి - ఘంటసాల కోరస్ - లోకం మారాలి - 1973
లోకం శోకం మనకొద్దు - ఘంటసాల, పి. సుశీల, జయదేవ్, ఆర్. రమేష్ - కన్నకొడుకు - 1973
లోకపావన భక్తకారణ విశ్వకారణ శ్రీహరి - బెంగళూరు లత - చంద్రహాస - 1965
లోకప్రియా హే శ్యామలా లోకప్రియా హే శ్యామలా - ఘంటసాల - టింగ్ రంగా - 1952
లోకబాంధవా నా మొర విని ఉదయించకోయి - పి.సుశీల - సతీ అనసూయ - 1957
లోకమంతా కొత్తబాట సాగును - ఎల్. ఆర్.ఈశ్వరి బృందం - చిన్నన్న శపధం - 1961 (డబ్బింగ్)
లోకమంతా మోహన - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - ధాన్యమే ధనలక్ష్మి - 1967 (డబ్బింగ్)
లోకమందు జనులంతా బెదరిపోయి - పిఠాపురం బృందం - కార్మిక విజయం - 1960 (డబ్బింగ్)
లోకమయ్యా లోకము మాయదారి లోకము - ఎ.వి. సరస్వతి - నిర్దోషి - 1951
లోకమునే అల్లుకున్న ... పద పద- మాధవపెద్ది బృందం - కార్మిక విజయం - 1960 (డబ్బింగ్)
లోకమెల్ల (అభినవ కుచేల పిల్లల నాటిక) - ఉడుతా సరోజిని,సుమిత్ర - బంగారు సంకెళ్ళు - 1968
లోకవిరోధుల సృజియించి అతి భీకర - ఘంటసాల బృందం - పార్వతీ కళ్యాణం - 1958
లోకాన దొంగలు వేరే లేరయ్యా దూరాన ఎక్కడ్నించొ - పి. సుశీల - శభాష్ రాజా - 1961
లోకానికెల్ల ఛాలెంజ్ రౌడీని రా కాదన్నావాడి వీపంతా - పిఠాపురం - ఇంటిగుట్టు - 1958
లోకాలనేలే చల్లనయ్యా మాపాలి  - పి. సుశీల, సరోజిని - రుణాను బంధం - 1960
లోకాలనేలే చల్లనయ్యా మాపాలి - పి. సుశీల - రుణాను బంధం - 1960

                                                 1 వ పేజి       2 వ పేజి



0 comments: