Saturday, March 10, 2012

ఘంటసాల ఏకగళ గీతాలు 11




602. విద్యయా విత్తమా వీరమా తల్లియా - సరస్వతీ శపధం - 1967 (డబ్బింగ్)
603. విద్యార్ధుల్లారా నవసమాజ నిర్మాతలురా - రంగేళి రాజా - 1971
604. విధి ఒక విషవలయం విషాద - మాతృదేవత - 1969
605. వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా - గోవుల గోపన్న - 1968
606. వినుమోయి ఓ నరుడా నిజం ఇది - సతీ అనసూయ - 1957
607. విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ - బందిపోటు దొంగలు - 1969
608. విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే అవి నా గుండెలలో - డాక్టర్ బాబు - 1973
609. వెంకన్న నామమే భక్తితో కొలిచితే చేసినా  (బిట్) - పెద్దక్కయ్య - 1967
610. వెడలుచుంటివా కారడవులకు - పాదుకా పట్టాభిషేకం - 1966
611. వెలుగు చీకటుల - శ్రీ కృష్ణ పాండవ యుద్ధం - 1960 (డబ్బింగ్)
612. వెళ్ళగలిగితే వెళ్ళు వెళ్ళు వెళ్ళు నన్ను వదలి కదల - అసాధ్యుడు - 1968
613. వెళ్ళిపోతున్నావా అమ్మా ఇల్లు విడిచి  - దసరా బుల్లోడు - 1971
614. వెళ్ళిపోదామా మావా వెళ్ళిపోదామా పట్న - అంతా మనవాళ్ళే - 1954
615. వైష్ణవ జనతో తేనే కహియే పీడప (గుజరాతీ) - మనదేశం - 1949
616. వేడుక కోసం వేసిన వేషం ఏడుపు కూడుగ - రాజూ పేద - 1954
617. వేదములే శిలలై   - శ్రీ వెంకటేశ్వర వైభవం - 1971 (డాక్యుమెంటరి)
618. శంభో శంకర గౌరీశా పతిత పావనా - సౌభాగ్యవతి - 1959 (డబ్బింగ్)
619. శాంతవంటి పిల్ల లేదోయి లే లేదోయి జగమంతా - పల్లెటూరి పిల్ల - 1950
620. శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు - మంచి మనసులు - 1962
621. శిల్పాలు శిధిలమైనా .. మంచిని మరచి వంచన నేర్చి నరుడే - ఒకే కుటుంబం - 1970
622. శివ శంకరి శివానందలహరి శివ శంకరి - జగదేకవీరుని కథ - 1961
623. శిశువే రేపటి మానిసి మేటి గుణమే - నరాంతకుడు - 1963 (డబ్బింగ్)
624. శెనగపూల రైకదాన జారు పైటచిన్నదాన  - తాతమ్మ కల - 1974
625. శేష శైలవాసా శ్రీ వెంకటేశా - శ్రీవెంకటేశ్వర మహత్యం - 1960
626. శోకించకోయీ ఓ భగ్నజీవీ విధి నీపై పగజూపెనోయి - టాక్సీ రాముడు - 1961
627. శ్రమించే రైతుల జీవాలే దహించే బాధల పాలాయె - బంగారు తల్లి - 1971
628. శ్రీ గోపాల రాధాలోల నమ్మితిరా నిను - సొంతవూరు - 1956
629. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులు - శ్రీ శైల మహత్యం - 1962 (డబ్బింగ్)
630. శ్రీ రమణీ రమణా భవహరణా - శ్రీ కృష్ణ కుచేల - 1961
631. శ్రీ శేషశైలసునికేతన - శ్రీ వెంకటేశ్వర వైభవం - 1971 (డాక్యుమెంటరి)
632. శ్రీభక్త మందార శ్రీతపారిజాత శిష్టజన - రేణుకాదేవి మహత్యం - 1960
633. శ్రీరామాయణ కావ్యకధ జీవనతారక మంత్రసుధా - వాల్మీకి - 1963
634. సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను - లవకుశ - 1963
635. సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన - సంసారం - 1950
636. సతి యశోద పురటిశయ్యపై - శ్రీ కృష్ణ లీల - 1971 (డబ్బింగ్)
637. సమానత్వమే ఎపుడూ- ఖడ్గ వీరుడు - 1962 (డబ్బింగ్)
638. సర్వం ఎగనామమే ఇల సర్వం - సెబాష్ పిల్లా - 1959 (డబ్బింగ్)
639. సాగుమా సాహిణి ఆగని వేగము జీవితము  - స్వప్నసుందరి - 1950
640. సాధించిన మాట సత్యామయా గురుడ (బిట్) - రహస్యం - 1967
641. సాయంత్రాంబర నటరాజా - సౌభాగ్యవతి - 1959 (డబ్బింగ్)
642. సాహసమే జీవిత పూబాటరా సత్యమే  - కొండవీటి దొంగ (డబ్బింగ్) - 1958
643. సిగలోకి విరులిచ్చి చెలినొసట తిలకమిడి - సుమంగళి - 1965
644. సిరిపల్లె చిన్నది చిందులు వేస్తున్నది  - మంచిరోజులు వచ్చాయి - 1972
645. సీతా సీతా సీతా శూన్యమాయే - సంపూర్ణ రామాయణం - 1961
646. సుకుమార హృదయాల వేదనకు శాంతి - చిరంజీవులు - 1956
647. సుఖపడుటే సుఖమై పరుగిడ - అనగనగా ఒక రాజు (డబ్బింగ్) - 1959
648. సుజనులకే భువిలో పరీక్ష సుజనులుకే పరీక్ష సుజనులకే - భక్త అంబరీష - 1959
649. సుడిగాలిలొన దీపం కడవరకు వెలుగునా - జీవిత చక్రం - 1971
650. సుదతి నీకు తగిన చిన్నదిరా (ధిల్లాన) - సి.ఐ.డి - 1965
651. సుధవో సుహాసినీ మధువో విలాసిని ఓహో కమనీ - చివరకు మిగిలేది - 1960
652. సురభామినీ సౌదామినీ కలహంస ఓలే ఇటురావే - భీమాంజనేయ యుద్ధం - 1966
653. సైరా నా రాజా కాసుకో మన దెబ్బజోరు - మెరుపు వీరుడు - 1970
654. సోదరి ఓ సోదరి - జగత్ మొనగాళ్ళు - 1971 (డబ్బింగ్)
655. స్వార్ధమే తాండవించు ఈ జగతిలోన మంచి (సాకీ) - దసరా బుల్లోడు - 1971
656. హర హర హర శంభో హర హర హర శంభో - పాండురంగ మహత్యం - 1957
657. హరే నారాయణా త్రిభువనపాలన కళాపారీన హరే నారాయణా - వినాయక చవితి - 1957
658. హరేహరే రాం సీతారాం అంతాఇంతే ఆత్మారాం అంతు - భాగ్యదేవత - 1959
659. హల్లో మేడమ్ హల్లో మేడమ్ మిష్టర్ - మనుషుల్లో దేవుడు - 1974
660. హవ్వారే హవ్వా .. హైలెస్సో స్సో స్సో దాని యవ్వారమంతా - బుద్ధిమంతుడు - 1969
661. హృదయమా సాగిపొమ్మా భావ వేగాన సాగి - పరోపకారం - 1953
662. హే పార్వతీనాధ కైలసశైలాగ్రవాసా - సీతారామ కల్యాణం - 1961

            



0 comments: