Saturday, March 17, 2012

ఘంటసాల పద్యాలు,శ్లోకాలు 2
068. ఇంద్రాది దేవతలు వందిమాగధులట్లు ( పద్యం ) - గంగా గౌరీ సంవాదం - 1958
069. ఇచ్చోట ఏ సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో (పద్యం) - హరిశ్చంద్ర - 1956
070. ఇటు పక్కసూర్యుడే అటు పక్క ఉదయించి  (పద్యం) - దేవాంతకుడు - 1960
071. ఇది మన ఆశ్రమంబు ఇచట నీవు (పద్యం) - లవకుశ - 1963
072. ఇది లంకాపురి కాదు ద్వారక (పద్యం) - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
073. ఇదె సత్యాగ్రహ దీక్షపూనితిన్ (పద్యం) - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
074. ఇనకుల వంశుడు దశరధేశుని (పద్యం) - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
075. ఇపుడు తటస్ధమైన పృధివీంద్ర (పద్యం)  - శ్రీ కృష్ణరాయబారం - 1960
076. ఈ అలివేణి నోట వచియించెడు ఒక్కొక్క మాట ఒక్క (పద్యం) - హరిశ్చంద్ర - 1956
077. ఈ కాంతలు ఈ తనయులు ఈ కాంచన(పద్యం) - తెనాలి రామకృష్ణ - 1956
078. ఈపాద నీరేజమేకదా జహ్నవి (పద్యం) - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958 *
079. ఉన్నదిపుష్టి మానవకో యదుభూషణ (పద్యం)  - శ్రీ కృష్ణరాయబారం - 1960
080. ఉపకారమంబులు చేసినాడ కదా ( పద్యాలు ) - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
081. ఉస్సూరను కనుమూర్చు తలయూర్చు (పద్యం) - శోభ - 1958
082. ఊరక చూచు చుండుమనుట ఒప్పితిగాని  (పద్యం) - శ్రీ కృష్ణావతారం - 1967
083. ఎంత తీయని పెదవులే నీకు ( పద్యం ) - మా యింటి దేవత - 1980
084. ఎక్కడ జన్మభూమి తరళేక్షణ (పద్యం) - మోహినీ రుక్మాంగద - 1962
085. ఎక్కడినుండి రాక ఇటకు (పద్యం) - శ్రీ కృష్ణావతారం - 1967
086. ఎచటనోగల స్వర్గంబు నిచట దింపి నన్ను మురిపించి ( పద్యం) - కంచుకోట - 1967
087. ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి (పద్యం) - శ్రీ కృష్ణ తులాభారం - 1966
088. ఎవ్వాని వాకిట యిభమదపంకంబు (పద్యం) - నర్తనశాల - 1963
089. ఏ దేవి సౌందర్యమాదిజుడైన (పద్యం) - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
090. ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర ( పద్యం) - పాండురంగ మహత్యం - 1957
090. ఐన్ద్రీమహావిద్య యను పేర యే తల్లి వేదవీధులలోన ( పద్యం ) అమ్మ - 1975
091. ఏ ప్రసాదమహిమ ఇల రాజులెల్ల ఆశించి (పద్యం) - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
092. ఏ వెలకైనన్ తెగనమ్మి నీ సుతునకై వెచ్చించినన్  (పద్యం) - హరిశ్చంద్ర - 1956
093. ఏ సాధ్వీమణి పాదధూళి అల దేవేంద్రాది  (పద్యం) - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
094. ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడరాబుర (పద్యం) - నర్తనశాల - 1963
095. ఏనొక రాజచంద్రుడ అహీనతపీస్వని (పద్యం) - రహస్యం - 1967
096. ఏమహనీయ సాధ్వి జగదేక పవిత్రత (పద్యం) - లవకుశ - 1963
097. ఏమి తపంబొనర్చి జనియించినవాడనో (పద్యం) - శ్రీ కృష్ణ తులాభారం - 1966
098. ఏషా మధ్యేకాంచితంనో: రాజ్యం భోగ ( శ్లోకం ) - మనదేశం - 1949
100. ఒంటివాడను నేను ఉనికి ఈ జగమెల్ల (పద్యం) - శ్రీవెంకటేశ్వర మహత్యం - 1960
101. ఒక చేతను మధుపాత్ర ఒక చేత చెలువ (పద్యం) - పాండురంగ మహత్యం - 1957
102. ఒకసారి రావా ఓ వినాయక దేవా (పద్యం) - కార్తవరాయని కధ - 1958
103. ఒక్కనిచేసి నన్నిచట ఉక్కడగింప దలంచినావే (పద్యం) - శ్రీ కృష్ణ సత్య - 1971
104. ఒక్కనిచేసి నన్నిచట ఉక్కడగింప దలంచినావే (పద్యం) - శ్రీ కృష్ణావతారం - 1967
105. ఒద్దికతో లక్ష్మి ఉన్నది చాలక భూదేవి కూడెనీ బుద్దిశాలి (పద్యం) - శ్రీరామ కధ - 1969
106. ఓ రమణీయగాత్రి చెలీ ఓ కరుణామయీ (పద్యం) - కాంభోజరాజు కధ - 1967
107. ఓం నమో విఘ్నేశ్వరాయ ఓం నమో  ( శ్లోకం ) - రామదాసు - 1964
108. ఓం నిధనపతయె నమహ: ఓం నిధన ( శివార్చన ) - పరమానంద శిష్యుల కధ - 1966
109. ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః ( అర్చన ) - పరమానంద శిష్యుల కధ - 1966
110. ఓరి హంతక దుర్మదాంధ ఖలుడా  (పద్యం) - ఘంటసాల  - రేణుకాదేవి మహత్యం - 1960
111. ఔరా చేజిక్కినటు జిక్కి జారిపోయె లలిత (పద్యం) - బలే బావ - 1957 *
112. కంటిన్ గంటి అజాండ భాండములనే (పద్యం) - రహస్యం - 1967
113. కదనము సేయవచ్చిరిన్ కర్ణుడీ ముకుందు (పద్యం)  - శ్రీ కృష్ణరాయబారం - 1960
114. కనకపు సింహాసనమున శునకము (పద్యం) - గ్రామదేవతలు - 1968 *
115. కనియెన్ రుక్మిణి చంద్ర (పద్యం) - శ్రీ కృష్ణపాండవీయం - 1966
116. కనుగొంటిన్ కనుగొంటి జానకిని (పద్యం) - సంపూర్ణ రామాయణం - 1972
117. కనుదమ్ములను మూసి కలగంటి ఒకనాడు (పద్యం) - ఏకవీర - 1969
118. కనులు కాయలు కాయ కాచేవు వనిలోన (పద్యం ) - నలదమయంతి - 1957
119. కన్నబిడ్డయే కలుషాత్ముడని గ్రహించి (పద్యం) - జేబుదొంగ - 1961 (డబ్బింగ్) *
120. కన్నీరు నిట్టూర్పు కలతలే వీక్షింప (పద్యం) - సతీ సుకన్య - 1959
121. కప్పను బట్టిన పామును గప్పున (పద్యం) - అప్పుచేసి పప్పుకూడు - 1959
122. కర్తవ్యంబును బోధ జేసితిరి (పద్యం) - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958 *
123. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి (పద్యం) - భాగ్యరేఖ - 1957
124. కలన జయింపలేక బలగర్వమడంగియు చింత (పద్యం) - భీమాంజనేయ యుద్ధం - 1966
125. కలనన్ తావక ఖడ్గఖండిత రిపుక్ష్ముభర్త (పద్యం) - తెనాలి రామకృష్ణ - 1956
126. కలలోన నైన నవ్వులకైన ఏనాడు అనృతంబు ( పద్యం ) - సత్యహరిశ్చంద్ర - 1965
127. కలికిరో చావనెంచదగు కాలము మించెను(పద్యం) - ధర్మాంగద - 1949 *
128. కలిమి సుఖములు కనరాని కటకటాలు (పద్యం) - కీలుబొమ్మలు - 1965
129. కలుషము లడంచి సర్వ (పద్యం) - మోహినీ రుక్మాంగద - 1962 *
130. కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా పురవీధి (పద్యం) - ఘంటసాల కోరస్ - భక్త పోతన - 1966
131. కష్ట భరితంబు బహుళ దుఖ:ప్రదంబు (పద్యం) - చింతామణి - 1956
132. కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్ధలే కౌస్తుభం ( శ్లోకం ) - చింతామణి - 1956
133. కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్ధలే కౌస్తుభం ( శ్లోకం ) - బుద్ధిమంతుడు - 1969
134. కస్తూరీకా తిలకమ్ముల పోనాడి(పద్యం) - శ్రీ కృష్ణ తులాభారం - 1966

                                                      0 comments: