Saturday, March 10, 2012

ఘంటసాల ఏకగళ గీతాలు 10




542. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను - బావమరదళ్ళు - 1961
543. ముక్తి మార్గమును కనలేవా - శ్రీ కృష్ణమాయ - 1958
544. ముగిసె రెండు గుండెల గాధ మూగబాధ (సాకీ ) - కళ్యాణ మండపం - 1971
545. ముద్దబంతి పూవులో మూగకళ్ళ - మూగమనసులు - 1964
546. మురిసేవు విరిసేవు ముకురమ్ముచూచి - అమరశిల్పి జక్కన - 1964
547. మెరిసెను మెరిసెను మేని  - సింగపూర్ సి.ఐ.డి - 1965 (డబ్బింగ్)
548. మేళంతోటి తాళంతోటి మూడుముళ్ళు - వీరఖడ్గం - 1958 (డబ్బింగ్)
549. మోము చూడ వేడుకా నీ గోము చూడ వేడుకా - భక్త శబరి - 1960
550. మోహనరూపా గోపాలా ఊహాతీతము నీలీల - కృష్ణప్రేమ - 1961
551. మోహాంధకారములో మూఢుడనై ..- కన్యకా పరమేశ్వరీ మహాత్యం - 1961 (డబ్బింగ్)
552. మౌనముగా కూర్చుండి చూసేవు కొంటెతనమా - రౌడి రంగడు - 1971
553. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును - గుండమ్మ కథ - 1962
554. మౌనమే ప్రధానం ఇదయే మరచి - నిరపరాధి - 1963 (డబ్బింగ్)
555. యదునాధా ద్వారకానాధా - మహాభారతం - 1963 (డబ్బింగ్)
556. యశోదానందనా త్రిభువన పాలన - వినాయక చవితి - 1957
557. యాదవకుల పావనా కృష్ణా కృష్ణా - కోటీశ్వరుడు - 1970 (డబ్బింగ్)
558. రండిరండి పిల్లల్లారా ..తీపిమిఠాయి తెలుగు - అన్నాతమ్ముడు - 1958
559. రక్త సంబందం ఇదే రక్తసంబంధం హృదయాలను - రక్త సంబంధం - 1962
560. రఘుకుల రాఘవ రాజారాం పరమదయాకరా - భాగ్యవంతులు - 1962 (డబ్బింగ్)
561. రసికరాజ తగువారముకామా అగడుసేయ తగవా - జయభేరి - 1959
562. రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ - జయభేరి - 1959
563. రాగము రానీయవే అనురాగము - వయ్యారి భామ - 1953
564. రాజా మహరాజా రవికోటిరాగ సురలోక భోజా - టింగ్ రంగా - 1952
565. రాధనురా నీ రాధనురా రాసలీలల ఊసే - పెళ్ళి చేసి చూడు -1952
566. రానిక నీకోసం సఖీ రాదిక - మాయని మమత - 1970
567. రామరామరామ జయజయ రామా.. ఇనకుల - వీరాంజనేయ - 1968
568. రామా నీనామముభయ తారకమయ్యా అఖిల - వీరాంజనేయ - 1968
569. రామా రఘుకుల సోమా.. శ్రీరామ జయరామా నీలనీరద - భీమాంజనేయ యుద్ధం - 1966
570. రామా రఘురామా..ఎన్నాళ్ళు - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
571. రాముని అవతారం రవికులసోముని అవతారం సుజనజనావన - భూకైలాస్ - 1958
572. రారా కనరార కరుణమానినారా ప్రియతమలారా - జగదేకవీరుని కథ - 1961
573. రావయ్యా అయ్యా రావయ్యా రాగదయ్యా - వయ్యారి భామ - 1953
574. రావయ్యోవ్ ఏమయ్యోవ్ రావయో - శ్రీ గౌరీ మహత్యం - 1956
575. రావే నా చెలియా చెలియా - మంచి మనసుకు మంచి రోజులు -1958
576. రావే ప్రణవరూపిణీ రావే నాకళాసాధన శక్తి - స్వర్ణమంజరి - 1962
577. రావే రావే రావె నా రమణీ ముద్దులగుమ్మ రాజనిమ్మనపండు - కనకతార - 1956
578. రావేరావే రావే చెలి నీవే నీవే నా జాబిలి - కాంభోజరాజు కధ - 1967
579. రిక్షావాలను నేను పక్షిలాగ పోతాను - ఆడపడుచు - 1967
580. లాలిరో లాలిరో లాలిరొ ...మల్లెవు  - యెవరా స్త్రీ - 1966 (డబ్బింగ్)
581. లాలీ శ్రీ వనమాలీ లాలీ శిఖిపించమౌళీ లాలీ - భక్త రఘునాధ్ - 1960580.
582. లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష- గుండమ్మ కథ - 1962
583. లేదా నెమ్మది లేదా నెమ్మది రాదా నాకో - సింగపూర్ సి.ఐ.డి - 1965 (డబ్బింగ్)
584. లేదుసుమా లేదుసుమా అపజయమన్నది - పెంకి పెళ్ళాం - 1956
585. లేలో దిల్‌బహార్ అత్తర్ దునియా మస్తానా  - ఆలీబాబా 40 దొంగలు - 1970
586. లోకప్రియా హే శ్యామలా లోకప్రియా హే శ్యామలా - టింగ్ రంగా - 1952
587. వందనమిదె నటరాజా - మహావీర భీమసేన - 1963 (డబ్బింగ్)
588. వగలరాణివి నీవే సొగసుకాడను నేనే ఈడు కుదిరెను - బందిపోటు - 1963
589. వచ్చారు పడుచులరవై ఆరు - కన్నె పిల్ల - 1966 (డబ్బింగ్)
590. వచ్చింది వచ్చింది లచ్చిమి వనలచ్చిమి  - మరపురాని మనిషి - 1973
591. వద్దుర బాబు వద్దురా అసలిద్దరు పెళ్ళాలోద్దురా - కనకతార - 1956
592. వన్నెచిన్నెలన్నిఉన్న చిన్నదానివే అన్ని - వాగ్ధానం - 1961
593. వయసు పిలిచింది ఎందుకో నాలో వలపు విరిసింది - నేనే మొనగాణ్ణి - 1968
594. వలపుల కధ ఇది తొలి మలుపు తొలిసారి - పరోపకారం - 1953
595. వలపువలె తీయగా వచ్చినావు నిండుగా  - సుమంగళి - 1965
596. వాతాపి గణపతిం భజేహం - వినాయక చవితి - 1957
597. వింత లోకమయా ఎంతో మోసమయా - స్త్రీ జీవితం - 1962 (డబ్బింగ్)
598. వింత విధియే శత్రువేనా బ్రతుకే  - చిన్నన్న శపధం - 1961 (డబ్బింగ్)
599. వింతయైన విధి విలాసం ఇదేనా మనసంత చింతల - భట్టి విక్రమార్క - 1960
600. విఠలా దయతో చూడు వీడను పదముల - భక్త విజయం - 1960 (డబ్బింగ్)
601. విడనాడనేల నీతి నేడేల పాపభీతి నీతమ్ముడన్న - శభాష్ రాజా - 1961

             





0 comments: