Saturday, March 10, 2012

ఘంటసాల ఏకగళ గీతాలు 07
361. నన్నేలు దైవమా నా తండ్రి రామా  - సంపూర్ణ రామాయణం - 1972
362. నమ్మరే నేను మారానంటే నమ్మరే - అదృష్టవంతులు - 1969
363. నయనాభి రామా నా తండ్రి రామా.. రఘుకుల - వీరాంజనేయ - 1968
364. నరుల జీవితపధమున నడుపవాడు కాళ్లులేని (సాకీ) - గుడిగంటలు - 1964
365. నవమాసములు మోసి.. తల్లియే నీకిల - తల్లి ఇచ్చిన ఆజ్ఞ - 1961 (డబ్బింగ్)
366. నవ్వలేక ఏడ్చాను ఏడ్వలేక నవ్వేను నవ్వు ఏడుపు  - ఒకే కుటుంబం - 1970
367. నవ్వితే నవరత్నాలు రవ్వలు రాలే జవ్వనీ నా మనోరాణి - వదిన - 1955
368. నా ఆశ నేడురాగంబు పాడు అనురాగ - పాపల భైరవుడు (డబ్భింగ్) -1961
369. నా జన్మభూమి ఎంత అందమైన - సిపాయి చిన్నయ్య - 1969
370. నా ప్రేమ నావ ఈరీతిగా నడియేటి పాలైపోయెనే దరి - ప్రేమ - 1952
371. నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే - చిలకా గోరింకా - 1966
372. నా వరాల తండ్రీ నీవేల పుడితివి ఏ ఇంట పుట్టినను - కలిసిఉంటే కలదు సుఖం - 1961
373. నా హృదయంలొ నిదురించె చెలి కలలలోనే - ఆరాధన - 1962
374. నాకంటి పాప నా ఇంటి దీపం ఆనాడు ఈనాడు - వింత సంసారం - 1971
375. నాగ లేవరా తూగవేలరా - పార్వతీ విజయం - 1962 (డబ్బింగ్)
376. నాగుబాము పగ పన్నేండేళ్ళు నాలో రగిలే పగ నూరేళ్ళు - కోడెనాగు - 1974
377. నాటి మాట దాటలేదే రాణీ - మదనమంజరి - 1961 (డబ్బింగ్)
378. నాతల్లి నీవెంతలోన . పాలనవ్వుల (బిట్) - బీదలపాట్లు - 1972
379. నానీ నా పేరును నిలపాలి నానీ మన వంశం పెరిగాలి - వంశోద్ధారకుడు - 1972
380. నామది పాడిన ఈ వేళలొ నవజీవన - పవిత్ర హృదయాలు - 1971
381. నాయనా రామచంద్రా, కరుణానిధి బంగారు - ఆజన్మ బ్రహ్మచారి - 1973
382. నాలో కలసిపో నా యెదలో నిలిచిపో కాచుకున్న కౌగిలిలో - కోడెనాగు - 1974
383. నాలోన నీవు నీలోన నేను ఏనాటికి నీ తోడు వీడలేను - ఆటబొమ్మలు - 1966
384. నాలోని అనురాగమంతా లోలోన అణగారు - పెండ్లి పిలుపు - 1961
385. నిజమాయే కల నిజమాయే ఇలలోనే సంబర - స్వప్నసుందరి - 1950
386. నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే - మూగనోము - 1969
387. నిదురించవయ్యా నా చిన్ని తనయా - శ్రీ కృష్ణమాయ - 1958
388. నిన్న కనిపించింది నన్ను మురిపించింది - రాణి రత్నప్రభ - 1960
389. నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే ఎవరేమన్నా - భలే రంగడు - 1969
390. నిన్నరాత్రి నిను చూసి కల్లోన పిల్లా అది నిజమైంది - కన్నతల్లి - 1972
391. నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకొ  - పూజా ఫలం - 1964
392. నిన్నె నమ్మి నిలిచె సతి నిందపాలు చేసితివా - కన్నకూతురు - 1962 (డబ్బింగ్)
393. నిలువవే వాలుకనులదానా వయ్యారి హంస - ఇల్లరికం - 1959
394. నిషాలేని నాడు హుషారేమి లేదు ఖషీ లేని నాడు - నవరాత్రి - 1966
395. నీ అనురాగమే నిఖిలావని నిండెనులె (విషాదం) - వదినగారి గాజులు - 1955
396. నీ అనురాగమే నిఖిలావని నిండెనులె (సంతోషం) - వదినగారి గాజులు - 1955
397. నీ కధ ఇంతేనమ్మా దీనికి అంతే లేదమ్మా - ఆడజన్మ - 1970
398. నీ గుణగానము నీ పదధ్యానము అమృతపానము - భక్త రఘునాధ్ - 1960
399. నీ నామమే ధ్యానము శ్రీ రామా నీ సేవయే - విష్ణుమాయ - 1963
400. నీ మధుమురళీ గానలీల మనసులు చిగురిడురా - భక్త జయదేవ - 1961
401. నీ లేత గులాబీ పెదవులతో కమ్మని - మా యింటి దేవత - 1980
402. నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే  - మురళీకృష్ణ - 1964
403. నీకెట్టుందోగాని పిల్లా నాకు బలేగా - మహాకవి కాళిదాసు - 1960
404. నీతికి నిలబడి నిజాయీతీగా పదరా ముందుకు - పూలరంగడు - 1967
405. నీదాన నన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా తానే - జయభేరి - 1959
406. నీనామ మొకటే నిత్యమురా నీరూపమొకటే -  పల్లెటూరి చిన్నోడు - 1974
407. నీల గగన ఘనశ్యామా దేవా నీల గగన - చెంచులక్ష్మి - 1958
408. నీల వర్ణ నీ లీలలు తెలియ నా తరమా - శ్రీ కృష్ణమాయ - 1958
409. నీలకంధరా దేవా దీనబాంధవా రారా నన్ను గావరా  - భూకైలాస్ - 1958
410. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట - బావమరదళ్ళు - 1961
411. నీలోకంలో ఒక భాగమిది మానవుడా  - రేపు నీదే - 1957
412. నీవక్కడ నేనిక్కడ ఈ చిక్కుతీరే - శ్రీ గౌరీ మహత్యం - 1956
413. నీవెవరో నేనెవరో నీలో నాలో నిజమెవరో - నిండు మనసులు - 1967
414. నీవేనా నిజమేనా జీవన రాణివి నేవేనా - పసుపు కుంకుమ - 1955
415. నువ్వూ నవ్వు జతగా నేనూ నువ్వొక కధగా నిండుగ - వంశోద్ధారకుడు - 1972
416. నువ్వూ నేనూ నడిచింది ఒకే బాట ఒకే బాట నువ్వు - డబ్బుకు లోకం దాసోహం - 1973
417. నూటికొక్క మనసే కోవెల కోటికొక్క  - మరపురాని కధ - 1967
418. నే కవిననబోయి రాణి నాదనబోయి- కొడుకులు కోడళ్లు - 1963 (డబ్బింగ్)
419. నే కోరు పాటలనే ఏనాడు పాడి నాతోడు నీడగనే - కవల పిల్లలు - 1964 (డబ్బింగ్)
420. నేతాళలేనే ఓ చెలియా - శ్రీ కృష్ణావతారం - 1967
421. నేను తాగలేదు నాకు నిషా లేదు - మనుషులు మమతలు - 1965

             0 comments: