ఘంటసాల - ఎల్. ఆర్. ఈశ్వరి యుగళ గీతాలు | ||
---|---|---|
01. అంతకోపమా వద్దు వద్దు హోయి కొంత - కలిసొచ్చిన అదృష్టం - 1968 - రచన: డా. సినారె 02. అందమంటే నీదేలేరా చందమామవు - సుగుణసుందరి కధ - 1970 - రచన: డా. సినారె 03. అమ్మాయి ముద్దు తప్పా - సిపాయి చిన్నయ్య - 1969 - రచన: ఆరుద్ర 04. ఆంధ్ర సోదరా ముందడువు - చిన్నన్న శపధం - 1961 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి 05. ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ - భార్యా బిడ్డలు - 1972 - రచన: ఆత్రేయ 06. ఇదిగో రానీ రానీ మైకం - దేశమంటే మనుషులోయ్ - 1970 - రచన: ఆరుద్ర 07. ఈ ప్రేమ పాఠం నీ ప్రేమ కోసం షుక్రియా - కలిసొచ్చిన అదృష్టం - 1968 - రచన: డా. సినారె 08. ఓ సిగ్గులొలికే సింగారిపిల్లా - ఉమా చండీ గౌరీ శంకరుల కధ - 1968 - రచన: పింగళి 09. ఓహోం ఓహొ జంబియా వగలమారి - సిసింద్రీ చిట్టిబాబు - 1971 - రచన: డా. సినారె 10. కాచుకో చూసుకో దమ్ము తీసి - విచిత్ర కుటుంబం - 1969 - రచన: డా. సినారె 11. చక్కనైన రామచిలకుంది - కోటీశ్వరుడు - 1970 (డబ్బింగ్) - రచన: రాజశ్రీ 12. చల్లని గాలికి చలిచలిగున్నది - రంగేళి రాజా - 1971 - రచన: కొసరాజు 13. చినదానా చినదానా ఓ చిలిపి - పిడుగు రాముడు - 1966 - రచన: డా. సినారె 14. జిల్లాయిలే జిల్లాయిలే ఈ బుల్లోడు - రైతు కుటుంబం - 1972 - రచన: డా. సినారె 15. ఝణక్ ఝణక్ ఝణ చెల్ చెల్ బండి - బంగారు తల్లి - 1971 - రచన: కొసరాజు 16. ఠింగు బటాణీ చెయ్యవె బోణీ - వీర పూజ - 1968 - రచన: వీటూరి 17. నవయువతి చక్కని - సర్వర్ సుందరం - 1966 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి 18. పగటికలలు కంటున్న మావయ్య - భలే రంగడు - 1969 - రచన: కొసరాజు 19. పట్టండి నాగలి పట్టండి కట్టండి - కలిసొచ్చిన అదృష్టం - 1968 - రచన: డా. సినారె 20. పదవే పోదాము పల్లెటూరికి - భలే అబ్బాయిలు - 1969 - రచన: కొసరాజు 21. మల్లెతీగ పూసిందిరా - అనుభవించు రాజా అనుభవించు - 1968 (డబ్బింగ్) - రచన: అనిసెట్టి 22. మా రైతు బాబయా మామంచివోడయ - బాంధవ్యాలు - 1968 - రచన: కొసరాజు 23. మొగలీరేకుల సిగదానా - పాండవ వనవాసం - 1965 - రచన: సముద్రల సీనియర్ 24. రింగ్ మాష్టార్ .. వయసులో ఏముంది - భలే మాష్టారు - 1969 - రచన: కొసరాజు 25. రూపులేని మందిరం మాపులేని - మనసే మందిరం - 1966 - రచన: ఆత్రేయ 26. లవ్ లవ్ లవ్‌మి నెరజాణా నౌ నౌ కిస్‌మి - జరిగిన కధ - 1969 - రచన: ఆరుద్ర 27. లే లే లేలే నారాజా లేలే లేపమంటావా - ప్రేమనగర్ - 1971 - రచన: ఆత్రేయ 28. వానల్లు కురవాలి వరిచేలు పండాలి - అల్లుడే మేనల్లుడు - 1970 - రచన: కొసరాజు 29. వేగలేక ఉన్నానురా మావా - బంగారు గాజులు - 1968 - రచన: డా. సినారె 30. హల్లో హల్లో హల్లో మై డియర్ హల్లో - ఉమ్మడి కుటుంబం - 1967 - రచన: డా. సినారె |
Tuesday, January 3, 2012
ఘంటసాల - ఎల్. ఆర్. ఈశ్వరి యుగళ గీతాలు
Labels:
GS - Female
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment