Tuesday, January 3, 2012

ఘంటసాల - కె.జమునారాణి యుగళ గీతాలు


01. అరె పాలపొంగుల వయసేమో  - సవతికొడుకు - 1963 - రచన: బైరాగి
02. ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు - ఆత్మబలం - 1964 - రచన: ఆత్రేయ
03. చందమామ లోకంలొ సరదాగ చేద్దామే - టైగర్ రాముడు - 1962 - రచన: సముద్రాల జూనియర్
04. తెలుసుకోండయా జరిగేదెల్లా లోకంలోని - భాగ్యవంతులు - 1962 (డబ్బింగ్) - రచన: ఉషశ్రీ
05. నాజూకైన గాడిదా నా వరాల గాడిదా - మర్మయోగి - 1964  - రచన: కొసరాజు
06. పదపదవే వయారి గాలిపఠమా - కులదైవం - 1960 - రచన: కొసరాజు
07. మావ మావా ఏమె ఏమే భామా - మంచి మనసులు - 1962  - రచన: కొసరాజు
08. రావాలి రావాలి రమ్మంటే రావాలి - మర్మయోగి - 1964 - రచన: ఆరుద్ర
09. వెతుకాడే కన్నులలోనా వెలింగించి ప్రేమ జ్యోతి  - భాగ్యదేవత - 1959  - రచన: శ్రీశ్రీ
10. హాయీ హాయీ హాయీ తీయని వెన్నెల  - టైగర్ రాముడు - 1962 - రచన: సముద్రాల జూనియర్

0 comments: