Wednesday, January 4, 2012

ఘంటసాల - ఆర్. బాలసరస్వతీ దేవి యుగళ గీతాలు



ఘంటసాల-ఆర్. బాలసరస్వతీ దేవి యుగళ గీతాలు

01. ఈ సీమ వెలసిన హాయి మన ప్రేమ - స్వప్నసుందరి - 1950 - రచన: సముద్రాల సీనియర్
02. ఎల్లవేళలందు నీ చక్కని చిరు నవ్వుకై - పిచ్చి పుల్లయ్య - 1953 - రచన: అనిసెట్టి
03. ఒకసారైనా నీ మధురాలాపన - ప్రియురాలు - 1952 - రచన: అనిసెట్టి
04. ఓ ప్రియబాలనురా నే మన మనజాలనురా  - ఆహుతి - 1950 (డబ్బింగ్) - రచన: శ్రీశ్రీ
05. కాదోయి వగకాడా కల కాదోయీ - స్వప్నసుందరి - 1950 - రచన: సముద్రాల సీనియర్
06. కానగనైతినిగా నిన్నుఓ ఓ స్వప్నసుందరి  - స్వప్నసుందరి - 1950 - రచన: సముద్రాల సీనియర్
07. చూపుల తీపితో .. రావే ప్రేమలతా - పెళ్ళిసందడి - 1959 - రచన: సముద్రాల జూనియర్
08. జనన మరణ లీల ప్రేమయే మృత్యుపాశము - ఆహుతి - 1950 (డబ్బింగ్) - రచన: శ్రీశ్రీ
09. తెలుపవేలనే చిలుకా పలుకవేలనే - షావుకారు - 1950 - రచన: సముద్రాల సీనియర్
10. మదిలోని మధురభావం పలికేను - జయసింహ - 1955 - రచన: సముద్రాల జూనియర్
11. వినరావో ఓ వింతలోకమా  - ప్రియురాలు - 1952 - రచన: అనిసెట్టి
12. హంసవలె ఓ పడవా ఊగుచు రావె - ఆహుతి - 1950 (డబ్బింగ్) - రచన: శ్రీశ్రీ







0 comments: