01. అందాలు చిందే దీపం అల చందమామ - ఋష్యశృంగ - 1961 - రచన: సముద్రాల జూనియర్ 02. అడగవే జాబిల్లి అడగవే అందాల - భూలోకంలో యమలోకం - 1966 - రచన: దాశరధి 03. అలుకమానవే చిలుకల కొలికిరో - శ్రీ కృష్ణ సత్య - 1971 - రచన: పింగళి 04. ఆశ నీవు తీర్చుమా ఆవల - మురిపించే మువ్వలు - 1962 (డబ్బింగ్) - రచన: ఆరుద్ర 05. ఇంగ్లీషులోన మ్యారేజి హిందిలొ - ఆరాధన - 1962 - రచన: ఆరుద్ర 06. ఇదే వేళ నా వలపు నిన్నే కోరిందీ - వసంతసేన - 1967 - రచన: శ్రీశ్రీ 07. ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము - ఎం.ఎల్.ఏ - 1957 - రచన: ఆరుద్ర 08. ఇనాళ్ళు లేని సిగ్గు ఇపుడెందుకే - బంగారు తల్లి - 1971 - రచన: డా. సినారె 09. ఈ పగలు రేయిగ పండు వెన్నెలగ - సిరిసంపదలు - 1962 - రచన: ఆత్రేయ 10. ఈ పూలమాలే నీ పాదసేవకు - పూలమాల - 1973 - రచన: వడ్డాది 11. ఉలకక పలుకక ఉన్నతీరే తెలియనీక - టైగర్ రాముడు - 1962 - రచన: సముద్రాల జూనియర్ 12. ఎందుకూ కవ్వించేదెందుకు - ఆలుమగలు - 1959 - రచన: ఆత్రేయ 13. ఎనలేని ఆనందమీ రేయీ - పరమానందయ్య శిష్యుల కథ - 1966 - రచన: సదాశివ బ్రహ్మం 14. ఎవ్వరో ఎందుకీరీతి సాధింతురు - నవగ్రహ పూజా మహిమ - 1964 - రచన: జి. కృష్ణమూర్తి 15. ఎవ్వరో పిలిచినట్టుటుంది ( ఘంటసాల నవ్వు) - విజయం మనదే - 1970 - రచన: డా. సినారె 16. ఏడుకొండలవాడా - లవ్ ఇన్ ఆంధ్ర - 1969 - రచన: డా. సినారె 17. ఏమోఏమో ఇది నాకేమో ఏమో ఐనది - అగ్గిపిడుగు - 1964 - రచన: డా. సినారె 18. ఏయ్ ఏయ్ నువ్వెంతో బాగుంటావు - పట్టిందల్లా బంగారం - 1971 - రచన: జంపన 19. ఒకసారి కలలోకి రావయ్యా నా ఉవిళ్ళు - గోపాలుడు భూపాలుడు - 1967 - రచన: ఆరుద్ర 20. ఓ ఓ మీసమున్న మొనగాడా చెప్ప- భూలోకంలో యమలోకం - 1966 - రచన: దాశరధి 21. ఓ దారినపోయే చిన్నవాడా ఊరేది పేరేది - మా బాబు - 1960 - రచన: కొసరాజు 22. ఓరబ్బీ చెబుతాను ఓలమ్మీ చెబుతాను - ఖైదీ బాబాయ్ - 1974 - రచన: డా. సినారె 23. ఓహో సుందర ప్రకృతిజగతి - పాదుకా పట్టాభిషేకం - 1966 - రచన: వడ్డాది 24. ఓహో హోహో రైతన్నా - విజయం మనదే - 1970 - రచన: కొసరాజు 25. కదలించే వేదనలోనే ఉదయించును - సంగీత లక్ష్మి - 1966 - రచన: డా. సినారె 26. కలల అలలపై తేలెను మనసు - గులేబకావళి కథ - 1962 - రచన: డా. సినారె 27. కళ్ళళ్ళో నీరెందులకు కలకాలం - కానిస్టేబులు కూతురు - 1963 - రచన: ఆత్రేయ 28. కాపాడుమా మము దేవా శాపాలనే - భక్త అంబరీష - 1959 - రచన: ఆరుద్ర 29. కిలకిల బుల్లెమ్మో కిలాడి బుల్లెమ్మో - లక్ష్మీ కటాక్షం - 1970 - రచన: కొసరాజు 30. కుశలమా నీకు ( సంతోషం) - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ - 1966 - రచన: పింగళి 31. కుశలమా నీకు (విషాదం) - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ - 1966 - రచన: పింగళి 32. కొండలన్నీ వెదికేను కోనలన్నీ- వసంతసేన - 1967 - రచన: దాశరధి 33. గత సువిఙ్ఞానప్రకాశమ్ము మరల - లక్ష్మీ కటాక్షం - 1970 - రచన: చిల్లర భావనారాయణ 34. గాలిలో తేలే పూలడోలలో పన్నీరు చల్లే - కలిమిలేములు - 1962 - రచన: మల్లాది 35. గున్నమావి కొమ్మన కులికే చిలకమ్మా- పూలమాల - 1973 - రచన: వడ్డాది 36. గులాబీలు పూచే వేళ కోరికలే పెంచుకో - భలే అబ్బాయిలు - 1969 - రచన: కొసరాజు 37. చిరునవ్వుల చినవాడే పరువంలో - పవిత్ర హృదయాలు - 1971 - రచన: డా. సినారె 38. చిలిపి చిలకమ్మ ఆగు నా చేతిలొ ఉయ్యాల - కలిమిలేములు - 1962 - రచన: ఆరుద్ర 39. చూపుమా నీదయా కురిపించుమా - భక్త అంబరీష - 1959 - రచన: ఆరుద్ర 40. చూపులు కలసిననాడే నీ రూపం - మా మంచి అక్కయ్య - 1970 - రచన: డా. సినారె 41. చెంపకు చారెడు కళ్ళున్నాయి కళ్ళకు - తాళిబొట్టు - 1970 - రచన: ఆత్రేయ 42. చెప్పకయే తప్పించుకు పోవకు - పెళ్ళి సంబంధం - 1970 - రచన: కె.వరప్రసాద రావు 43. జయ గణనాయక విఘ్నవినాయక - నర్తనశాల - 1963 - రచన: సముద్రాల సీనియర్ 44. జూటా మాటల్తొ ఎందుకయ్యా మనకంతా - ఎత్తుకు పైఎత్తు - 1958 - రచన: కొసరాజు 45. త ధిన్ ధోన ( ధిల్లానా) - ఉమా చండీ గౌరీ శంకరుల కధ - 1968 - సాంప్రదాయం 46. ధర్మం చెయ్యండి బాబు దానం - వంశోద్ధారకుడు - 1972 - దాశరధి 47. నడిరేయి ఏ ఝాములో స్వామి - రంగుల రాట్నం - 1967 - రచన: దాశరధి 48. నాన్నా అనే రెండక్షరాలు మరపురాని - దీక్ష - 1974 - రచన: దాశరధి 49. నీ ఆశా అడియాస చెయిజారే మణిపూస - ఎం.ఎల్.ఏ - 1957 - రచన: ఆరుద్ర 50. పందొమ్మిదొందల యాభై మోడల్ - లోగుట్టు పెరుమాళ్ళకెరుక - 1962 - రచన: వీటూరి 51. పలికేది నేనైనా పలికించేది నీవేలే- పవిత్ర హృదయాలు - 1971 - రచన: డా. సినారె 52. భువనమోహినీ అవధిలేని యుగయుగాల - భామావిజయం - 1967 - రచన: డా. సినారె 53. మధురం మధురం ఈ సమయం - కన్నుల పండుగ - 1969 - రచన: రెంటాల గోపాలకృష్ణ 54. మనసులో మాలిక - మనసు మమత - 0000 - రచన: కె. వసంతరావు 55. మనిషిని చూశాను ఒక మంచి మనిషిని - తల్లిదండ్రులు - 1970 - రచన: ఆత్రేయ 56. మమతలలో మధురిమగా - మనసు మమత - 0000 - రచన: ఎలమంచిలి రాంబాబు 57. మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే - అడుగుజాడలు - 1966 - రచన: డా. సినారె 58. మీరజాలగలనా నీ ఓ లలనా - మా నాన్న నిర్దోషి - 1970 - రచన: డా. సినారె 59. మేడలో ఉన్నావా ఓ రాజా వెన్నెల - పట్టిందల్లా బంగారం - 1971 - రచన: డా. సినారె 60. రెడి రడి రెడీ ఎందుకైన మంచిది - పట్టుకుంటే లక్ష - 1971 - రచన: విజయ రత్నం 61. లడ్డులడ్డులడ్డు బందరు మిఠాయి లడ్డు - అగ్గిపిడుగు - 1964 - రచన: జి. కృష్ణమూర్తి 62. శ్రీశైల భవనా! భ్రమరాంబా రమణా - బంగారు పంజరం - 1969 - రచన: దేవులపల్లి 63. స స స సారె గ గ గ గారె నీవురంగుల - సవతికొడుకు - 1963 - రచన: బైరాగి 64. సలామాలేకుం సాహెబుగారు - గులేబకావళి కథ - 1962 - రచన: డా. సినారె 65. సిక్కింది సేతులో కీలుబొమ్మా - ఎత్తుకు పైఎత్తు - 1958 - రచన: కొసరాజు 66. సిలకవే రంగైన మొలకవే - సంగీత లక్ష్మి - 1966 - రచన: దాశరధి 67. హిమనగిరీ మధుర (వరూధీనీ ప్రవరాఖ్య) - టైగర్ రాముడు - 1962 - రచన: సముద్రాల జూనియర్ |
Wednesday, January 4, 2012
ఘంటసాల - ఎస్. జానకి యుగళ గీతాలు
Labels:
GS - Female
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment