Friday, December 2, 2011

ఊ - పాటలు


   
ఊ అంది అందాల తార ఏమంది  - ఘంటసాల,పి. సుశీల - తారాశశాంకము - 1969
ఊ అను ఊఊ అను ఔనను ఔనౌనను - ఘంటసాల,పి. సుశీల - మురళీకృష్ణ - 1964
ఊగండి ఊగండి ఉయ్యాల సాగండి సాగండి జంపాల - జిక్కి బృందం - ఎత్తుకు పైఎత్తు - 1958
ఊగవే నా తల్లి తూగుటుయ్యాల - పి.లీల, పి. సుశీల బృందం - సతీ సావిత్రి - 1978    
ఊగింది నాలో ఆనందడోల రేగింది నామనసు  - పి. సుశీల,బి.వసంత బృందం - యశోద కృష్ణ - 1975
ఊగిసలాడేనయ్యా పడవ ఊగిసలాడే - ఆర్. బాలసరస్వతీ దేవి - ఆహూతి - 1950 (డబ్బింగ్)
ఊగెను మనసు పొంగెను వయసు - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్ - పొట్టి ప్లీడర్ - 1966
ఊగేరదిగో మువ్వురు దేవులు ఉయ్యాలలో - పి.లీల బృందం - సతీ అనసూయ - 1957
ఊపులో ఉన్నావు మావా మాంచి - ఎల్. ఆర్.ఈశ్వరి, పట్టాభి - విచిత్ర కుటుంబం - 1969
ఊయల ఊపనా సఖీ తియ్యగ - ఎం. ఎస్. రామారావు, సి. కృష్ణవేణి - లక్ష్మమ్మ - 1950
ఊయల లూగి నా హృదయం తీయని పాట - పి. సుశీల, ఘంటసాల - అభిమానం - 1960
ఊయలలూగినదోయి మనసే తీయని ఊహల - పి.భానుమతి - బొబ్బిలి యుద్ధం - 1964
ఊరంతా అనుకుంటున్నారు మన - పి. సుశీల,ఘంటసాల - రైతు కుటుంబం - 1972
ఊరక చూచు చుండ మను (పద్యం) - కె. రఘురామయ్య - శ్రీ కృష్ణరాయబారం - 1960
ఊరక చూచు చుండుమను (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణావతారం - 1967
ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా  - పి.లీల,పి. సుశీల - లవకుశ - 1963
ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి - పి. సుశీల - సంపూర్ణ రామాయణం - 1972
ఊరు పేరు చెప్పమంటావా  - ఘంటసాల,పి. సుశీల బృందం - వీర పూజ - 1968
ఊరుమారినా ఉనికి మారునా మనిషి - ఘంటసాల - మూగనోము - 1969
ఊరుమారినా ఉనికి మారునా మనిషి - పి.బి. శ్రీనివాస్ - మూగనోము - 1969
ఊరేది పేరేది ఓ చందమామా - పి.లీల,ఘంటసాల - రాజమకుటం - 1960
ఊర్వశి చేరగా ప్రేయసి కోరగా ఆడించి - పి.సుశీల - బొమ్మలు చెప్పిన కధ - 1969
ఊసులొక్కటే ఓ చెలియా ఆశ - మాధవపెద్ది, స్వర్ణలత - విప్లవ స్త్రీ - 1961 (డబ్బింగ్)
ఊహల ఉయ్యాల నాలో - పి. సుశీల,ఘంటసాల - సుగుణసుందరి కధ - 1970
ఊహలు గుసగుసలాడే నాహృదయం  - పి. సుశీల,ఘంటసాల - బందిపోటు - 1963



0 comments: