Friday, December 2, 2011

ఎ - పాటలు
ఎంకొచ్చిందోయి మావా ఎదురొచ్చిందోయి - పి. సుశీల - దాగుడుమూతలు - 1964
ఎంచక్కా ఎంచక్కా ఎంచక్కా - కె.రాణి, కె. జమునారాణి - చిరంజీవులు - 1956
ఎంచి చూడరా యోచించి చూడరా మంచిదేదో చెడుగ - ఘంటసాల - వదిన - 1955
ఎండా వానా గాలి వెన్నెల ఏమన్నాయిరా  - ఘంటసాల బృందం - కదలడు వదలడు - 1969
ఎంత కృపామతివే భవాని ఎంత దయానిధివే - శ్రీదేవి, ఘంటసాల - కీలుగుఱ్ఱం - 1949
ఎంత క్షుద్రకార్య (పద్యం) -ఎం.ఎల్. నరసింహ మూర్తి - సతీ సావిత్రి - 1978
ఎంత ఘనుడవయ్య యదునందన - పి.బి. శ్రీనివాస్ - శ్రీ కృష్ణ గారడి - 1958
ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర  - పి. లీల, ఘంటసాల - పాతాళ భైరవి - 1951
ఎంత చక్కని వాడు ఎన్ని నేర్చిన వాడు నన్ను - పి.సుశీల - గండికోట రహస్యం - 1969
ఎంత చిలిపి వాడవురా ప్రియా - పి. సుశీల, పి.లీల - భువనసుందరి కధ - 1967
ఎంత చెప్పిన వినుకోరోయి రోజులు మారినవనుకోరోయి - జిక్కి - పెద్దరికాలు - 1957
ఎంత టక్కరివాడు నారాజు ఏమూల - కె. జమునారాణి - మంచి మనసులు - 1962
ఎంత తపంబు చేసితినో ఎన్ని (పద్యం) - ఎస్.పి. బాలు - శ్రీ కృష్ణ సత్య - 1971
ఎంత తీయని పెదవులే ఇంతి (సాకీ) - ఘంటసాల - మా యింటి దేవత - 1980
ఎంత దయామతివయ్య అనంతా సతతము - పి.సుశీల - చెంచులక్ష్మి - 1958
ఎంత దయో చింతలపై పంతంబున పులుసుగాచి  (పద్యం) - రేలంగి - చింతామణి - 1956
ఎంత దూరమమ్మా యీ పయనం - వి. రామకృష్ణ - అమ్మ (డాక్యుమెంటరీ ) - 1975
ఎంత దూరమో అది ఎంత దూరమో - పి. సుశీల ,ఎస్.పి. బాలు - ఏకవీర - 1969
ఎంత ధైర్యం ఎంత ధైర్యం  - పి.బి. శ్రీనివాస్ - శ్రీ వల్లీ కల్యాణం - 1962 (డబ్బింగ్)
ఎంత పిలిచినా చెంతకే రావిక నా కధ - పి.సుశీల - యెవరా స్త్రీ - 1966 (డబ్బింగ్)
ఎంత బాగున్నది - ఎస్.జానకి, పి. సుశీల,ఘంటసాల - గోపాలుడు భూపాలుడు - 1967
ఎంత మంచిదానవోయమ్మ నీదెంత వింత విధాన - ఘంటసాల - కన్నతల్లి - 1953
ఎంత మంచివాడవురా ఎన్నినోళ్ళ - పి.సుశీల,ఘంటసాల కోరస్ - నమ్మిన బంటు - 1960
ఎంత మధురసీమ ప్రియతమా - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - దేవాంతకుడు - 1960
ఎంత మోసపోతినే అంతు తెలియలేక నే - పి. లీల - జయం మనదే - 1956
ఎంత సొగసుగా ఉన్నావు ఎలా ఒదిగి - ఘంటసాల, పి. సుశీల - పుణ్యవతి - 1967
ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ - ఘంటసాల, పి. సుశీల - గుండమ్మ కథ - 1962
ఎంతకాలం ఎంతదూరం అంతులేని - ఘంటసాల కోరస్ - మా బాబు - 1960
ఎంతటి సరసుడవో ప్రియా - పి. సుశీల,ఘంటసాల - మల్లమ్మ కధ - 1973
ఎంతదానివయ్యావే నువ్వు కోడలా - సరస్వతి, స్వర్ణలత, పిఠాపురం - కృష్ణలీలలు - 1959
ఎంతమంచివాడవురా చక్కనిరాజా నీదెంత మంచి - పి.సుశీల - ఊరికి ఉపకారి - 1972
ఎంతెంత దూరం ఇంకెంత  - పి.సుశీల, ఎస్.జానకి - మా నాన్న నిర్దోషి - 1970
ఎంతెంత దూరం కొసెడు కొసెడు - మాధవపెద్ది, కె. రాణి - సతీ అనసూయ - 1957
ఎంతెంత దూరం కోసెడు దూరం  - పి. సుశీల,కె.రాణి బృందం - తోడికోడళ్ళు - 1957
ఎంతైనా బరువూ యీ బ్రతుకూ - పి.సుశీల,బి.వసంత,లత - బంగారు తల్లి - 1971
ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టి చెల్లెలి - ఎస్. వరలక్ష్మి - కనకతార - 1956
ఎంతో ఎంతొ వింతలే సంతోషాలకేరింతలే - ఎస్.జానకి,రాణి బృందం - బాలనాగమ్మ - 1959
ఎంతో చక్కని చల్లని సీమ పాడి - కె.జమునారాణి, పిఠాపురం బృందం - అన్నపూర్ణ - 1960
ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది - ఘంటసాల కోరస్ - శ్రీమంతుడు - 1971
ఎంతో వున్నది అంతు తెలియనిది - పి. సుశీల - మంచి మిత్రులు - 1969
ఎందని వెదకును ఎవ్వరినడుగను - ఘంటసాల,పి.సుశీల - వీరాంజనేయ - 1968
ఎందరు ఉన్నారు మీలో- పి. సుశీల,ఘంటసాల బృందం - సుఖదుఖా:లు - 1968
ఎందరెందర్నో చూశాను అందగాడా - పి. సుశీల - కాంభోజరాజు కధ - 1967
ఎందరో మహానుభావులు అందరికీ  - చిత్తూరు వి. నాగయ్య - త్యాగయ్య - 1946
ఎందాక ఎందాక ఎందాక అందాక అందాక - పి. లీల, ఘంటసాల - చిరంజీవులు - 1956
ఎందు దాగివున్నావో బృందావిహారీ బృందా - పి. సుశీల - పూజా ఫలం - 1964
ఎందు వెదుకుదురా హరిని ఎందు వెదుకు - చిత్తూరు వి. నాగయ్య - త్యాగయ్య - 1946
ఎందుకనో నిను చూడగని కవ్వించా - పి. సుశీల, ఘంటసాల - సి.ఐ.డి - 1965
ఎందుకమ్మా బిడియము ఎందుకీ ఆనందం - పి. సుశీల - కలిసిన మనసులు - 1968
ఎందుకయ్యా ఈ అలుకా మాపై - ఏ.పి. కోమల - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో - ఘంటసాల - సి.ఐ.డి - 1965
ఎందుకయ్యా నవ్వుతావు ఎవరు సుఖపడినారని - పి. సుశీల - చిన్ననాటి స్నేహితులు - 1971
ఎందుకింత మోడి నీకెందుకింత మోడి  - జిక్కి, ఘంటసాల - కుంకుమరేఖ - 1960
ఎందుకీ తొందర సుందర తారా - పి.సుశీల,తిలకం బృందం - తాతమ్మ కల - 1974
ఎందుకీ తొందర సుందరాకారా నీ ముందే - పి.సుశీల,తిలకం - వరకట్నం - 1969
ఎందుకీ బ్రతుకు ఆశయే ఎడారియేగా ఎందుకీ - కె. జమునారాణి - ద్రోహి - 1948
ఎందుకు ఎందుకు ఈ దాగడుమూతలు - పి. సుశీల, ఘంటసాల - అన్నదమ్ములు - 1969
ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను ఈ వింత -   పి. సుశీల,ఘంటసాల - అగ్గిబరాటా - 1966
ఎందుకు తాగేది ఎందుకు నిషాలోనే - ఘంటసాల - పెళ్ళి సంబంధం - 1970
ఎందుకు నవ్వేవంటే నువ్వు ఏమని చెప్పేవు లోకులకు - ఎస్.పి. బాలు - ఇదా లోకం - 1973
ఎందుకు పిలిచావెందుకు ఈలవేసి సైగచేసి - పి.సుశీల, ఎ. ఎం. రాజా  - కన్నతల్లి - 1953
ఎందుకు పుట్టించి - ఘంటసాల,జిక్కి,లత బృందం - మన సంసారం - 1968
ఎందుకు బిడియం చిట్టెమ్మా - ఎస్.పి.బాలు,ఎల్. ఆర్.ఈశ్వరి - రామాలయం - 1971
ఎందుకు వచ్చావో ఎందుకు వెళ్ళావో - ఘంటసాల - మనసు మాంగల్యం - 1971      
ఎందుకు వేసిన వేషమయా - పి. సుశీల - మహాకవి కాళిదాసు - 1960

                                                   0 comments: