Friday, December 2, 2011

ఉ - పాటలు


ఉంగారల జుట్టువాడు ఊరించే కన్నుల - పి. సుశీల - ఉయ్యాల జంపాల - 1965
ఉంటే ఈ ఊళ్ళో వుండు పోతే నీ దేశం పోరా - పి. సుశీల - ప్రేమనగర్ - 1971
ఉంటే దాగునా అంటే ఆగునా - మాధవపెద్ది, కె.జమునారాణి - భాగ్యదేవత - 1959
ఉండనీ ఉండనీ నీతోనే ఉండనీ ఏవేవో భావాలు - పి. సుశీల - భలే మాష్టారు - 1969
ఉండాలి ఉండాలి నువ్వు నేను ఉండాలి - పిఠాపురం - దొంగల్లో దొర - 1957
ఉండే దొకటేనన్నా ఓ రన్నా ఉండే దొకటే - మాధవపెద్ది - గంగా గౌరి సంవాదం - 1958
ఉందిలే మంచికాలం - ఘంటసాల,పి. సుశీల బృందం - రాముడు భీముడు - 1964
ఉందుము మధురానగరిలో కృష్ణా - ఆర్. బాలసరస్వతి దేవి - ప్రియురాలు - 1952
ఉజ్వలమైన భామా మగడూ - ఘంటసాల,పి.సుశీల - కత్తి పట్టిన రైతు - 1961 (డబ్బింగ్)
ఉజ్వాలాయోగ్రరూపాయా ఊర్ద్వకాయ (శ్లోకం) - పి.సుశీల - సతీ సావిత్రి - 1978
ఉడుతా ఉడుతా హూత్ ఎక్కడికెళతావు - ఘంటసాల బృందం - జీవన తరంగాలు - 1973
ఉత్తముణ్ణే సాకి అధముణ్ణే శపించునా - ఎ. ఎం. రాజా - జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్)
ఉదయమిదే మాతృశ్రీ స్వర్ణోత్సవ - ఎస్.పి. బాలు - అమ్మ (డాక్యుమెంటరీ ) - 1975
ఉదయించునోయి నీ జీవితాను ఆశాభానుడు - ఘంటసాల - సతీ అనసూయ - 1957
ఉన్నతీరునే ఉన్నది ఉంది ఉన్నదినీకేముంది  - ఘంటసాల - తోడు దొంగలు   - 1954
ఉన్నది చెబుతా వింటారా నే నన్నది ఔనని - బి.వసంత బృందం - గులేబకావళి కథ - 1962
ఉన్నది నాకొక ఇల్లు ఉన్నది నాకొక తల్లి - శరావతి, ఘంటసాల - కన్నకొడుకు - 1973
ఉన్నది నాకొక ఇల్లు ఉన్నది నాకొక తల్లి ఆ ఇల్లే - ఘంటసాల - కన్నకొడుకు - 1973
ఉన్నదిపుష్టి మానవకో యదుభూషణ (పద్యం)  - ఘంటసాల - శ్రీ కృష్ణరాయబారం - 1960
ఉన్నదిలే దాగున్నదిలే నీకన్నుల - ఘంటసాల,పి. సుశీల - రహస్యం - 1967
ఉన్నవారికే అన్ని సుఖాలు రయ్యో రయ్యో లేని - జిక్కి - పెంపుడు కొడుకు - 1953
ఉన్నాడు ఒక చక్కని చిన్నోడు ఏడనో  - పి. సుశీల - బందిపోటు దొంగలు - 1969
ఉన్నాడు దేవుడు ఈ రోజే నిద్ర లేచాడు - ఘంటసాల - ద్రోహి - 1970
ఉన్నారా ఉన్నారా మీలో ఎవరైనాగాని - ఎల్. ఆర్. ఈశ్వరి - జరిగిన కధ - 1969
ఉన్నారా జోడున్నారా - పి. సుశీల,ఘంటసాల, మాధవపెద్ది బృందం - జయభేరి - 1959
ఉన్నారున్నారున్నారు నరులున్నారు - పి. సుశీల - సంతోషం - 1955
ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు  - ఘంటసాల - భక్త తుకారాం - 1973
ఉన్నావా ఓ దేవా ఉన్నా శిలయై ఉన్నావా - పి. సుశీల - పుణ్యవతి - 1967
ఉపకార గుణాల నిలవై ఉన్నావు కదే మాతా - పి. లీల - గుణసుందరి కథ - 1949
ఉపకారమంబులు ( సంవాద పద్యాలు ) - ఘంటసాల - శ్రీ కృష్ణార్జున యుద్ధం - 1963
ఉపాయాలే తెలుసుకొని - పి. భానుమతి, ఎ.ఎం. రాజా  - అనగనగా ఒక రాజు (డబ్బింగ్) - 1959
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఊగాలి - పి.లీల,పి.సుశీల బృందం - చిన్నారి పాపలు - 1968
ఉయ్యాలలో బాల ఉత్తమా యిల్లాలు  - పి.లీల బృందం - బాలసన్యాసమ్మ కధ - 1956
ఉయ్యాలో ఉయ్యాలో కన్నె - ఎస్.జానకి, లత బృందం - గోపాలుడు భూపాలుడు - 1967
ఉయ్యాలో ఉయ్యాలో చల్లగాలే వచ్చి చిట్టితల్లి  - పి.సుశీల - కన్నకూతురు - 1962 (డబ్బింగ్)
ఉరిమే మేఘములో  - ఎస్.పి. బాలు, పి. సుశీల - మా యింటి దేవత - 1980
ఉలకక పలుకక ఉన్నతీరే తెలియనీక - ఎస్.జానకి, ఘంటసాల - టైగర్ రాముడు - 1962
ఉలికి ఉలికి చిలిపి నవ్వులొలికే - బి. వసంత బృందం - మరపురాని కధ - 1967
ఉలికిఉలికి పడుతుంది గిలిగింత పెడుతుంది  - పి. సుశీల - కంచుకోట - 1967
ఉల్లాస సరసమో ఇట కల్ల కలహాలివి యెల్లా - పి.లీల - నిరపరాధి - 1963 (డబ్బింగ్)
ఉల్లాసం మనసులోని ఉల్లాసం - పి.లీల - వీర ప్రతాప్ - 1958 (డబ్బింగ్)
ఉల్లాసము వయ్యారము వృధా  - ఘంటసాల,పి. సుశీల - స్త్రీ జీవితం - 1962 (డబ్బింగ్)
ఉల్లిపూల పడవా గట్టి మావా మల్లెపూల తెరను దించి - పి.సుశీల - పాప కోసం - 1968
ఉషా పరిణయం ( యక్షగానం) - ఎ. కమలాదేవి, పి.భానుమతి బృందం - మల్లీశ్వరి - 1951
ఉస్సూరను కనుమూర్చు తలయూర్చు (పద్యం) - ఘంటసాల - శోభ - 1958



0 comments: