Friday, December 2, 2011

ఈ - పాటలు




ఈ వేళ నాలో ఎందుకో ఆశలు - పి. సుశీల,ఘంటసాల - మూగనోము - 1969
ఈ వేళ పాడేటి పాట నేడు రేపు వినిపించు - పి.సుశీల - నిండు కుటుంబం - 1973
ఈ వేళ హాయిగా మనస్సెటో పోయెగా  - పి.సుశీల బృందం - పెద్దరికాలు - 1957
ఈ శిరోజముల్ చేపట్టి ఈడ్చి(పద్యం) - ఎస్. వరలక్ష్మి - శ్రీ కృష్ణావతారం - 1967
ఈ శోక రాగమ్మందే జీవితము తూలెనా - పి.లీల - కలియుగ భీముడు - 1964 (డబ్బింగ్)
ఈ సీమ వెలసిన హాయి - ఆర్. బాలసరస్వతీ దేవి, ఘంటసాల - స్వప్నసుందరి - 1950
ఈ ఆటలింక సాగవు మాముందు దొరబాబు - ఎస్. జానకి బృందం - గులేబకావళి కథ - 1962
ఈడొచ్చిన పిల్లనోయి హోయి హోయి- ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - కంచుకోట - 1967
ఈదితే గోదారి ఈదాలి ఏలితే గౌరినే ఏలాలి - ఎస్.పి. బాలు, పి. సుశీల - గౌరి - 1974
ఈ దినం నా మనం పూలతోరణం  - ఎస్. జానకి,బి.గోపాలం - బికారి రాముడు - 1961
ఈనాటి ఈ హాయీ కలకాదోయి నిజమోయీ - పి.లీల, ఘంటసాల - జయసింహ - 1955
ఈనాటి మా పాట ప్రేమించే జవ్వనుల మనసు - జిక్కి బృందం - లైలా మజ్ను - 1949
ఈనాటి సంక్రాంతి అసలైన పండగ - ఘంటసాల బృందం - మంచిరోజులు వచ్చాయి - 1972
ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు  - ఘంటసాల,పి. సుశీల - తల్లిదండ్రులు - 1970
ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు - పి. సుశీల, ఎస్.పి. బాలు - పండంటి కాపురం - 1972
ఈనాడే దసరా పండగా ఈనాడే దసరా - ఘంటసాల బృందం - పెద్దకొడుకు - 1973
ఈపాద నీరేజమేకదా జహ్నవి (పద్యం) - ఘంటసాల - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
ఈ రోజు బలే రోజు ఇదే ప్రేమ ఇదేనే పాడే ఆడే నా మనసే - పి. భానుమతి - చండీరాణి - 1953
ఈ లొకపు తీరు ఇంతేనా ఇలలో న్యాయము గెలిచేనా - ఘంటసాల - అన్నపూర్ణ - 1960
ఈ లొయలొన ఈ పాయలొన .. మనసూగింది ఉయ్యాలలా - పి. సుశీల - అమ్మకోసం - 1970
ఈ లోకము మహా మోసము తెలివి మాని - ఘంటసాల - ఆప్తమిత్రులు - 1963
ఈశా మహేశా అమ్మని - పి. సుశీల - మల్లమ్మ కధ - 1973
ఈశా! గిరీశా! మహేశా జయ కామేశా కైలాసవాసా - ఘంటసాల - దేవకన్య - 1968
ఈ శ్రీనివాసుండు ఏడుకొండల (పద్యం) - పి. సూరిబాబు - వెంకటేశ్వర మహత్యం - 1960
ఈశ్వరా జగదీశ్వరా ఏమి ఖర్మము - ఘంటసాల - సత్య హరిశ్చంద్ర - 1965
ఈశ్వరి మాయలే చిత్రము పరమేశ్వర - ఎస్. జానకి - పాదుకా పట్టాభిషేకం - 1966
ఈశ్వరీ జయము నీవే పరమేశ్వరీ  - ఘంటసాల బృందం - రాజకోట రహస్యం - 1971
ఈసిగ్గు దొంతరలు ఎన్నాళ్ళు - ఘంటసాల,పి. సుశీల - మేనకోడలు - 1972

                                                     



0 comments: