Tuesday, December 6, 2011

ఔ - పాటలు


ఔనంటారా మీరు కాదంటారా - పి. సుశీల,పి.లీల - మాంగల్య బలం - 1959
ఔనా ! నిజమేనా ఔనా ! - ఘంటసాల,పి.భానుమతి - మల్లీశ్వరి - 1951
ఔనులే ఈ సుఖమే సుఖము - కె. రఘురామయ్య - మోహినీ భస్మాసుర - 1966
ఔనులే ఔనౌవునులే మనసు - పి. సుశీల - మహాకవి కాళిదాసు - 1960
ఔనే చెలియా సరిసరి ఆ హంసల నడకలు ఇప్పుడా - పి. సుశీల బృందం - ఏకవీర - 1969
ఔనే తానే నన్నేనే నిజమేనే అంతా కధలే - పి. సుశీల - ఒకే కుటుంబం - 1970
ఔరా ! వానరమాత్రునికింత (పద్యం) - మాధవపెద్ది - శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం - 1972
ఔరా చేజిక్కినటు జిక్కి జారిపోయె లలిత (పద్యం) - ఘంటసాల - బలే బావ - 1957
ఔరా యెంతటి ద్రోహబుధ్దివిర చంద్రా (పద్యం) - మాధవపెద్ది - తారాశశాంకము - 1969
ఔరా వీరాధి వీరా ఔరౌరా వీరాధివీరా - ఘంటసాల, పి.బి.శ్రీనివాస్ - చిక్కడు దొరకడు - 1967
ఔరౌరా ఐదుగురు (సంవాద పద్యాలు) - పి. సుశీల,ఘంటసాల - సంగీత లక్ష్మి - 1966
ఔరౌరా చీకట్లో చందమామ నిన్నిడిచి - ఎల్. ఆర్. ఈశ్వరి, పి.సుశీల - పక్కలో బల్లెం - 19650 comments: