Tuesday, December 6, 2011

ఓ - పాటలు



నాల్గవ పేజి

ఓర్పు వహించి పెద్దలిక యూరకయుండిన (పద్యం) - ఎస్.పి. బాలు - శ్రీరామ కధ - 1969
ఓలబ్బి ఇనరయ్యో ఓలమ్మి ఇనరమ్మో ఈ లొకం గుట్టు - పి. సుశీల - చిక్కడు దొరకడు - 1967
ఓహిరి సాహిరి - ఎస్.జానకి,బి.వసంత,స్వర్ణలత బృందం - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ - 1966
ఓహొ అందమైన చిన్నదాన బంగారు వన్నెదాన - మాధవపెద్ది - లక్షాధికారి - 1963
ఓహొ ఊరించే అమ్మాయీ నేనేమి చేసేది - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల - లక్ష్మీ నివాసం - 1967
ఓహొ ఏలికా ఇదే వేడుక  - పి.సుశీల బృందం - శ్రీ సింహాచల క్షేత్ర మహిమ - 1965
ఓహొ ఓహో నిన్నే కోరెగా కుహూ - ఘంటసాల, పి. సుశీల - ఇద్దరు మిత్రులు - 1961
ఓహొ చారుశీలా ఓహో హో వీరబాల - అక్కినేని, ఎస్. వరలక్ష్మి - పల్నాటి యుద్ధం - 1947
ఓహొ పెళ్ళామా నా ముద్దుల పెళ్ళామా - ఘంటసాల - నిన్నే పెళ్ళాడతా - 1968
ఓహొ భారతయువతి త్యాగవతీ - సుసర్ల దక్షిణామూర్తి - పల్నాటి యుద్ధం - 1947
ఓహొ మిస్టర్ బ్రహ్మచారి హెహె ఒకటొరకం - పి. సుశీల - ఇద్దరు అమ్మాయిలు - 1970
ఓహొ మోహన మాననమా విహరించు - పి. భానుమతి - నలదమయంతి - 1957
ఓహొ మోహనరూపా కేళీ - ఘంటసాల,పి. సుశీల,వసంత - శ్రీ కృష్ణ తులాభారం - 1966
ఓహొ రాణి ఓ ఓ ఓ రాజా .. ఈడు జోడుగా తోడు - ఘంటసాల, పి.లీల - దొంగల్లో దొర - 1957
ఓహొ వయ్యారి వదినా ఉలుకెందుకే నీ వగలన్ని - పి. సుశీల - రక్త సంబంధం - 1962
ఓహో ఇదిగదా వియోగి ఇదికదా కలలు నిజములైపోయె - ఎ.పి.కోమల - ప్రేమ - 1952
ఓహో ఈ సంధ్యవేళ మాసొంపువాడ రంగేళియేగా - కె. రాణి బృందం - శోభ - 1958
ఓహో ఓహో చందమామ - బి. గోపాలం, స్వర్ణలత - శ్రీ సత్యనారాయణ మహత్యం -1964
ఓహో ఓహో పావురమా వయ్యారి - ఎస్.జానకి - మంచి మనసులు - 1962
ఓహో కార్మికా ఓహోహో సాధకా - ఘంటసాల - శభాష్ రంగా - 1967 (డబ్బింగ్)
ఓహో గగనతారా నామాట వినరాదా తెర - ఘంటసాల - చిత్తూరు రాణి పద్మిని - 1963 (డబ్బింగ్)
ఓహో గులాబిబాల అందాల - పి.బి. శ్రీనివాస్ - మంచి మనిషి - 1964
ఓహో తపోధరా సుందర - పి. భానుమతి ,నాగయ్య   బృందం - స్వర్గసీమ - 1945
ఓహో తమరేనా చూడవచ్చారు చూసి ఏం చేస్తారు - ఘంటసాల - కన్నెమనసులు - 1966
ఓహో నా ప్రేమధారా జీవనతారా  - పి.భానుమతి, ఘంటసాల - రత్నమాల - 1948
ఓహో నా ప్రేయసి - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - పాదుకా పట్టాభిషేకం - 1966
ఓహో నా రాజ ఓ ఓ నా రాజా - పి. భానుమతి, ఘంటసాల - స్వర్గసీమ - 1945
ఓహో నిశాసుందరీ సుధామాధురీ - ఘంటసాల - మైరావణ - 1964
ఓహో ఫేషన్‌ల సీతాకోక చిలకా - పి. సుశీల బృందం - ఇద్దరు మిత్రులు - 1961
ఓహో బంగరు చిలుకా అహా ఎందుకే అలకా  - జిక్కి - భలే అమ్మాయిలు - 1957
ఓహో బస్తీ దొరసాని బాగా - జిక్కి, ఘంటసాల బృందం - అభిమానం - 1960
ఓహో బావా నీదంతా నాటకం హాయిరే - పి.సుశీల - మెరుపు వీరుడు - 1970
ఓహో మేఘమాలా నీలాల మేఘమాలా చల్లగ రావేలా - పి.లీల - భలే రాముడు - 1956
ఓహో మేఘమాలా నీలాల మేఘమాలాగ - ఘంటసాల,పి.లీల - భలే రాముడు - 1956
ఓహో మేఘసఖా ఒకచో ఆగేవో నాతో పగదాల్చి - ఘంటసాల - కధానాయకడు కధ - 1965 (డబ్బింగ్)
ఓహో యువరాణి ఓహో అలివేణి ముల్లోకములను - ఘంటసాల బృందం - భామావిజయం - 1967
ఓహో వయ్యారి జాగిరి రావే - పి. సుశీల,పి.బి.శ్రీనివాస్ బృందం - రుణాను బంధం - 1960
ఓహో వరాల రాణి ఓహొ వయారి రాణి వెలిగె - ఘంటసాల, జిక్కి - ఇంటిగుట్టు - 1958
ఓహో వసంత యామినీ యామినీ నిను - పి.బి. శ్రీనివాస్ - వసంతసేన - 1967
ఓహో వియోగిని ఓ అభాగినీ ఎంత మధుర దీవనమో - ఎ.పి. కోమల - చరణదాసి - 1956
ఓహో శ్రీరామా  పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - సంపూర్ణ రామాయణం - 1961
ఓహో సిన్నోడా ఓహో హో - ఎస్.జానకి బృందం - మెరుపు వీరుడు - 1970
ఓహో సుందర ప్రకృతి - ఘంటసాల, ఎస్. జానకి కోరస్ - పాదుకా పట్టాభిషేకం - 1966
ఓహో హో పావురమా ఓహో హో - పి. భానుమతి - స్వర్గసీమ - 1945
ఓహో హో మారాజ చూడచక్కని వాడా - కె. రాణి బృందం - స్వప్నసుందరి - 1950
ఓహో హో వయారి వగలమారి - ఘంటసాల,లక్ష్మి - సుపుత్రుడు - 1971
ఓహో హోహో రైతన్నా - ఘంటసాల, ఎస్. జానకి బృందం - విజయం మనదే - 1970
ఓహోం ఓహొ జంబియా - ఘంటసాల,ఎల్. ఆర్. ఈశ్వరి - సిసింద్రీ చిట్టిబాబు - 1971
ఓహోయ్ ఓహోయ్ చిక్కిన చిలకను కానోయి - ఎస్. జానకి - పక్కలో బల్లెం - 1965
ఓహోహో అందాల మహరాజా బందీగ - పి. సుశీల - రాణి రత్నప్రభ - 1960
ఓహోహో ఆ నావ దాటి - పి. సుశీల,ఘంటసాల - సిపాయి చిన్నయ్య - 1969
ఓహోహో ఓ జవరాలా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - పేదరాశి పెద్దమ్మ కధ - 1968
ఓహోహో నా వయ్యారి మామయ్యా రావయ్యా - కె. రాణి - కూతురు కాపురం - 1959
ఓహోహో బలే ధీరులే - కె. జమునారాణి బృందం - సౌభాగ్యవతి - 1959 (డబ్బింగ్)
ఓహోహో మావయ్య ఇదేమయ్య - పి. సుశీల, ఘంటసాల - ఆరాధన - 1962
ఓహోహో లొకమున యవ్వనులైన - పి. సుశీల బృందం - భలే అమ్మాయిలు - 1957
ఓహోహో హోహో తమ కోపమదేలా - జిక్కి - మహారధి కర్ణ - 1960
ఓహోహో హోహోహో వన్నెల- ఘంటసాల బృందం - టాక్సీ రాముడు - 1961

                                                   



0 comments: