Tuesday, December 6, 2011

క - పాటలు




కంకంకం కంగారు నీకేలనే నావంక - ఘంటసాల,జిక్కి - శాంతి నివాసం - 1960
కంజాక్షునకుగాని కాయంబు కాయమే పదన ( పద్యం ) - పి. సుశీల - చెంచులక్ష్మి - 1958
కంటిచూపు చెపుతోంది కొంటె నవ్వు - శారద (హిందీ గాయిని) - జీవిత చక్రం - 1971
కంటిచూపు చెపుతోంది కొంటె నవ్వు చెపుతోంది - ఘంటసాల - జీవిత చక్రం - 1971
కంటిన్ గంటి అజాండ భాండములనే (పద్యం) - ఘంటసాల - రహస్యం - 1967
కంటిన్ సత్యము నేనీరేయి కలగంటిని బ్రతుకున హాయి - పి.లీల - చరణదాసి - 1956
కంటిలొని నలకయు ఇంటిలొని పోరుయు - మాధవపెద్ది - ఇద్దరు పెళ్ళాలు - 1954
కంసహీతిని తండ్రి కాల్వ్‌ట్టి పట్టించి ( పద్యం) - మాధవపెద్ది - దీపావళి - 1960
కచ్చియమాన్పి కౌరవలకాతు (పద్యం) - పి.సూరిబాబు - శ్రీ కృష్ణరాయబారం - 1960
కటిక శిలే ఒక కన్నె పడుచై - పి. సుశీల బృందం - సర్వర్ సుందరం - 1966 (డబ్బింగ్)
కట్కో కట్కో గళ్ళచీర పెట్కో పెట్కో పెళ్ళిబొట్టు - ఘంటసాల, పి. సుశీల - కదలడు వదలడు - 1969
కట్టండి వీరకంకణం పట్టండి ధర్మఖడ్గం - ఎ. ఎం.రాజా, జిక్కి బృందం - వీరకంకణం - 1957    
కట్టా యెక్కడలేరే దీనజనరక్షాదక్షులీ దు:ఖపు (పద్యం) - పి.లీల - హరిశ్చంద్ర - 1956
కడగంటి చూపుతో కవ్వించి (పద్యం) - కె.జమునారాణి - మర్మయోగి - 1964
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్లా అది - ఘంటసాల,పి. సుశీల - ప్రేమనగర్ - 1971
కడుపా చూస్తే జానెడు సరిగా నువ్వెంతదానవే - సుసర్ల దక్షిణామూర్తి - బలే బావ - 1957
కత్తిరంటి కళ్ళుండే చిన్నదాన్నిరా రా - ఎల్. ఆర్. ఈశ్వరి - పల్లెటూరి చిన్నోడు - 1974
కదనము సేయవచ్చి (పద్యం)  - ఘంటసాల - శ్రీ కృష్ణరాయబారం - 1960
కదనమ్ములోన శంకరుని (సంవాద పద్యాలు) - ఘంటసాల,మాధవపెద్ది - బభ్రువాహన - 1964
కదలి నరకా( వీధి భాగవతం) - మాధవపెద్ది,జె.వి.రాఘవులు, విజయలక్ష్మి కన్నారావు - ద్రోహి - 1970
కదలించే వేదనలోనే  - ఘంటసాల,ఎస్. జానకి బృందం - సంగీత లక్ష్మి - 1966
కదిలింది గంగా - ఘంటసాల, ఎం.ఎస్. రామారావు బృందం - సతీ అనసూయ - 1957
కదిలే నీడలలో కనబడువారెవరో - పి.సుశీల,సరోజిని బృందం - పక్కలో బల్లెం - 1965
కదిలే హృదయం రగిలే శౌర్యం - మాధవపెద్ది,పి.లీల బృందం - యెవరా స్త్రీ - 1966 (డబ్బింగ్)
కధ యిదె మృదు - ఆర్. బాలసరస్వతీ దేవి - శ్రీ జగన్నాధ మహత్యం - 1955 (డబ్బింగ్)
కధ విందువా నా కధ విందువా విధికి బదులుగ నీవు - పి. సుశీల - కోడెనాగు - 1974
కధానాయకా ఇదే నీ కధా బానిసల చీకటి - మాధవపెద్ది - కధానాయకడు కధ - 1965 (డబ్బింగ్)
కనకపు సింహాసనమున శునకము (పద్యం) - ఘంటసాల - గ్రామదేవతలు - 1968 కనకమా చిట్టి
కనకమా ముద్దు కనకమా నా మాట - మాధవపెద్ది, స్వర్ణలత - భార్యా భర్తలు - 1961
కనబడని చెయ్యేదో నడుపుతోంది - కె.బి.కె. మోహనరాజు - తాసిల్దారుగారి అమ్మాయి - 1971
కనబడి కలలోన హాయి కలిగించేనే - పి. సుశీల - విజయకోట వీరుడు - 1958 (డబ్బింగ్)
కనరా మునిశేఖరా నినుకోరి దరిచేరినానురా కనరా - పి.సుశీల - శకుంతల - 1966
కనరా రాజ చేకొనరా సొగసు చిలికే - ఎస్. జానకి - సతీ సులోచన - 1961
కనరా శ్రీహరి లీలలు కనరా ఈ జగమంతా - కె. రఘురామయ్య - చింతామణి - 1956
కనరాని దేవుడే కనిపించినడే కనిపించి - పి. సుశీల బృందం - రంగుల రాట్నం - 1967
కనరావేలా కనుమరుగేలా నీతో నాకీ ఎడబాటేల - పి.లీల - గంగా గౌరి సంవాదం - 1958
కనలి హిరణ్యకశ్యపుడు ( పద్యం ) - పి.బి.శ్రీనివాస్ - సతీ సక్కుబాయి - 1965
కనలేరా కమలాకాంతుని ... నారాయణా హరి నారాయణా - పి. సుశీల - చెంచులక్ష్మి - 1958
కనవా ఉదయించెను జాబిలి - ఆర్. బాలసరస్వతిదేవి - పసుపు కుంకుమ - 1955
కనవేర మునిరాజ మౌళి నిను తరియించు  - పి. లీల - పాండురంగ మహత్యం - 1957
కనవోయీ వయ్యారి సొంపును ఒకసారి ( బిట్ ) - ఎస్.జానకి - మంచి మిత్రులు - 1969
కనిపించని మనసులో వినిపించని మాట - పి. సుశీల - వీలునామా - 1965
కనిపెంచి చల్లగ కాచు తలిదండ్రుల కొలచి  - పి.సుశీల - చెవిలో రహస్యం - 1959 (డబ్బింగ్)
కనిపెంచు తల్లీ - ఎం.ఎస్. రాజేశ్వరి బృందం - మావూరి అమ్మాయి - 1960 (డబ్బింగ్)
కనిపెట్టగలవా మగువా కళ్ళకు   గంతలు కడితే - పి. సుశీల బృందం - ఏకవీర - 1969
కనియెన్ రుక్మిణి చంద్ర (పద్యం) - ఘంటసాల - శ్రీ కృష్ణపాండవీయం - 1966
కనీసం ప్రతి మనిషికి కూడు - ఎం. ఎస్. రామారావు - మేనరికం - 1954
కనుగొంటినా లేక కలగంటినా - ఎస్. జానకి - అమ్మ (డాక్యుమెంటరీ ) - 1975
కనుగొంటిన్ కనుగొంటి జానకిని (పద్యం) - ఘంటసాల - సంపూర్ణ రామాయణం - 1972
కనుగొనగలనో లేనో కనుగొనగలనో లేనో  - ఘంటసాల - పాతాళ భైరవి - 1951
కనుగోనవే మానినీ శ్రీరాముని - సరోజిని,వైదేహి - శ్రీరామాంజనేయ యుద్ధం - 1958
కనుదమ్ములను మూసి కలగంటి ఒకనాడు (పద్యం) - ఘంటసాల - ఏకవీర - 1969
కనుపాప కరవైన కనులెందుకోతనవారే  - ఘంటసాల, పి. లీల - చిరంజీవులు - 1956
కనుపించవా వైకుంఠవాసి నను  - ఘంటసాల,ఎ.పి. కోమల, పి.లీల - ఋష్యశృంగ - 1961
కనుపించుమురా మహదేవా కనులారా నిను కాంచి - నాగయ్య - యోగి వేమన - 1947
కనుమా విముక్తి త్రోవ శ్రీ పాండురంగ సేవ ఇలలో - వి. రామారావు - భక్త విజయం - 1960 (డబ్బింగ్)
కనుముసినా కనిపించే నిజమిదేరా  - ఘంటసాల - సంతానం - 1955
కనుల కునుకు లేదు తినగ మనసు రాదు - వైదేహి - శ్రీ కృష్ణ కుచేల - 1961
కనులందు మోహమే కవ్వించు - ఘంటసాల,పి.సుశీల - దొంగను పట్టిన దొర - 1964 (డబ్బింగ్)    
కనులనిండా మధువు నింపి పెదవికందిస్తానోయి - పి.లీల - వీర పూజ - 1968

                       




0 comments: