Saturday, April 5, 2014

ఎస్.వరలక్ష్మి గీతాలు



( జననము: 13.08.1925 గురువారం - మరణము: 22.09.1996 మంగళవారం )


నవనీత చోరుడు నందకిశోరుడు  ( జిక్కి తొ ) కృష్ణప్రేమ - 1961
నవనీత చోరుడు నందకిశోరుడు అవతార  ( జిక్కి తొ ) - కృష్ణప్రేమ - 1961
నవరత్నాంచిత సౌధరాజములు నానా దివ్య (పద్యం) -  సతి సావిత్రి - 1957
నవవసంత వలపుపూల బాలనోయి తాళలేనోయి - లలిత గీతం
నాధుడే జగన్నాధుడే ఏమనుకొని వ్రత  ( జిక్కితొ ) శ్రీకృష్ణ తులాభారం - 1955
నీ సరి మనోహరి జగాన కానరాదుగా ( ఘంటసాల తొ ) - బభ్రువాహన - 1964
నీకు నీవారు లేరు నాకు నావారు లేరు -  బాలరాజు - 1948
పతిఎందేగిన ఆ ప్రదేశముల పోవన్ చెల్లాదే సాధ్వికిన్ (పద్యం) -  సతి సావిత్రి - 1957
పతిభక్తిన్ నిఖిలార్ధ సాధకముగా భావించెదన్ (పద్యం) -  సతి సావిత్రి - 1957
పదములంటి మ్రొక్కు దాన బ్రతిమాలుచు ఉన్నదాన - సతి సావిత్రి - 1957
పోవుచున్నడే నా విభుని జీవములను  గొని పోవు -  సతి సావిత్రి - 1957
ప్రనముపోసిన దాతవు చెలియా మరువగ ( Bit )  ( అక్కినేని తొ ) బాలరాజు - 1948
ప్రభో క్రుపాకరా వేల్పు దొర  ( బి. గోపాలం తొ ) - వీరపాండ్య కట్ట బ్రహ్మన్న - 1959
ప్రాణనాధ మీతోడ వత్తునా ఫలపాత్రే౦నదనములు కలిగిన - సతి సావిత్రి - 1957
ఫో బాల ఫోమ్మికన్ ఫో ఈ దుర్గారణ్యమున  ( మాధవపెద్ది తొ ) సతి సావిత్రి - 1957
భవ వేదసారా...నమో భూతనాధ నమో ( ఘంటసాల బృందం తొ ) - సత్య హరిశ్చంద్ర - 1965
భాగ్యవతిని హే నేనే సౌభాగ్యవతిని నేనే రాగభోగ - కనకతార - 1956
భువిలోని మునులు.. అందాల తనయా ( విషాదం) - సత్య హరిశ్చంద్ర - 1965
మంగళగిరినేలు మహారాణి ( పద్యాలు ) ( రామకృష్ణ తొ ) - ముద్దుల క్రిష్నయ్య - 1986
మధురానగరిలో చల్లనమ్మబోదు ( పి. సుశీల, ఎస్. జానకి తొ ) అభిమానం - 1960
మనసార కళ్యాణి పలికించు వీణ ( పి. లీల తొ ) - వీరభాస్కరుడు - 1959
మాసాటి వారు ఏచోట లేరు ఆటపాటలనైన ( బృందం తొ ) - బబ్రువాహన - 1964
మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ -  శ్రీకృష్ణ తులాభారం - 1955
మునివరా తుదకిట్లు నన్ను మోసగింతువా - శ్రీకృష్ణ తులాభారం - 1955
మేలుకోండి తెల్లవారే తెల్లగా వేగ కళ్ళాపు జల్లి ముగ్గు - జీవితం - 1950
రణములో తోడగొట్టి ( పద్యాలు ) ( అక్కినేని తొ ) - పల్నాటియుద్ధం - 1947 
రాజట రాజధర్మమట రాముడు గర్భిణిఐన ( పద్యం ) - లవకుశ - 1963
రాజా రారా నా రాజా రారా రాజా  - బాలరాజు - 1948
రామా రామా ఇది ఏమి కన్నీటి గాధ -  అభిమానం - 1960
రావేలనో చందమామ దాగదేవేల ( మంగళంపల్లి తొ ) సతి సావిత్రి - 1957
రావోయి వనమాలీ ( టి. సూర్యకుమారి, సూరిబాబు, సుబ్బరాజు,పద్మావతి ల తొ )- రైతుబిడ్డ - 1939
రూపము ఈయరయా నిజ రూపము ఈయరయా  - బాలరాజు - 1948
రేపే వస్తాడంట గోపాలుడు నంద గోపాలుడు (రాఘవులు బృందం తొ ) - కృష్ణప్రేమ - 1961
లీలాకృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా - మహామంత్రి తిమ్మరుసు - 1962
లేదా మునిపిది కనుగొనలేదా ఈ లోకములో ( ఘంటసాల తొ ) - టింగ్ రంగా - 1952
లోకబాంధవా సర్వలోకైక వంద్య నాకు ( పద్యం ) -  సత్య హరిశ్చంద్ర - 1965
వరాల బేరమయా వనరౌ బేరమయా పరాకు -  శ్రీవేంకటేశ్వర మహత్యం - 1960
వరుణా వరుణా వర్షించగదయ్యా వరుణా వరుణా - బాలరాజు - 1948
వర్ధిల్లు మా పాప వర్ధిల్లవయ్య కురువంశ - బబ్రువాహన - 1964
వికసించెనే జాజి విరులన్నివేణిలో వేడుకునే నా మనసు - వయ్యారిభామ - 1953
విభుడునీమాట జవదాట వెరచునంచు ( పద్యం ) - శ్రీకృష్ణ తులాభారం - 1966
విలాసాల కోవవే వినోదాల నావవే జాగేలనే (మంగళంపల్లి తొ ) సతి సావిత్రి - 1957
వేయి శుభములు కలుగు నీకు పోయిరావే (బృందం తొ ) - శ్రీకృష్ణార్జున యుద్ధం - 1963
వేరే లేరయ పరమేశా మరి వేరే లేరయా వరమీయ - బాలరాజు - 1948
శ్రీదేవిని నీదు దేబేరిని సరిసాటి లేని -  శ్రీవేంకటేశ్వర మహత్యం - 1960
శ్రీమన్ మహాదివ్యతేజోవిరాజి కృపాళు ( దండకం ) - సత్య హరిశ్చంద్ర - 1965
సత్యమునకెందు భంగము కల్గు వేళ ( పద్యం ) - సత్య హరిశ్చంద్ర - 1965
సుఖదాయి మృదుమధుర ప్రణయ ( ఎస్. రాజేశ్వర రావు తొ ) శాంతబాలనాగమ్మ - 1942
హాయి హాయి నా సంతోషం హాయి హాయి నా ఆనందం - టింగురంగ - 1952
హాయికల్గెనిప్పటికి అతిరయమున నా నాధుని - సతి సావిత్రి - 1957

                                                               

0 comments: