Saturday, April 5, 2014

కె. జమునారాణి గీతాలు - Page 1
అందానికి అందం నేనే జీవన మకరందం - చివరకు మిగిలేది - 1960
అందాన్ని నేను ఆనందాన్ని నేను అందీ -  ము౦దడుగు - 1958
అందాల చిన్నదాన బంగారు వన్నెదానా ( పి.లీల తొ ) లైలమజ్ను- 1949
అందాల ముద్దరాలు ఊరించే ముత్యాల  - హనుమాన్ పాతాళవిజయం - 1959
అందాలు చిందేటి ఈ వనసీమలో  ( బృందం తొ ) - ఉషాపరిణయం - 1961
అదిగో మనప్రేమ చెలువారు ( పి.బి. శ్రీనివాస్ తొ ) - ఉషాపరిణయం - 1961
అద్దాలమేడ ఉంది అందాల ( ఘంటసాల,మాధవపెద్ది  తొ )- లక్షాధికారి - 1963
అద్దిర భల్లా అద్దిర భల్లా ఆపవే ( జానకి తొ ) తోటలో పిల్ల కోటలో రాణి - 1964
అన్న క్షమింపుమన్న తగదు అల్ళుడగాడు (పద్యం) - కృష్ణలీలలు - 1959
అప్పన్నకొండకాడి కెళ్ళినప్పుడు ( బాలు తొ ) - దెబ్బకు ఠా దొంగల ముఠా - 1971
అమ్మలగన్న యమ్మ( వెంకట్‌రావు,సుశీల బృందం తొ ) - కన్నెమనసులు - 1966
అరె ఎలా దెబ్బకొట్టవో తెలియకున్నది ( పిఠాపురం తొ ) - నేనూ మనిషినే - 1971
అరె పాలపొంగుల వయసేమో ( ఘంటసాల  బృందం తొ ) - సవతి కొడుకు - 1963
అహా ఏమందునే చినవదినా నీ నిక్కు నీ టెక్కు - తాసిల్దార్ - 1944
ఆటల తీరులు పదివేలు ( సత్యారావు బృందం తొ ) - కలసిఉంటె కలదుసుఖం - 1961
ఆనంద సీమలో అందాల భామతో సయ్యాటలాడ - రాజామలయసింహ - 1959
ఆనందాలే నిండాలి అనురాగాలే పండాలి - కుటుంబగౌరవం - 1957
( పి.బి. శ్రీనివాస్,డి.ఎల్. రాజేశ్వరి,పిఠాపురం బృందం తొ )
ఆర్యులారా ఆర్యులారా (కీచక వధ) ( ఘంటసాల బృందం తొ )- కులదైవం - 1960
ఇద్దరు అనుకొని ప్రేమించడమే - ( పి.బి. శ్రీనివాస్ తొ ) - అనుబంధాలు - 1963
ఇలా ఆడేది పాడేది కసుకే దగా చేస్తారు ( స్వర్ణలత తొ ) - ఆలీబాబా 40 దొంగలు - 1956
ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమపత్రంఖరారు ( పిఠాపురం తొ ) -ఎదురీత - 1963
ఉంటే దాగునా అంటే ఆగునా ఉక్కిరిబిక్కిరి ( మాధవపెద్ది తొ ) - భాగ్యదేవత - 1959
ఎంచక్కా ఎంచక్కా ఎంచక్కా ( కె.రాణి తొ ) చిరంజీవులు - 1956
ఎంత టక్కరివాడు నారాజు ఏమూలనో నక్కినాడు -  మంచిమనసులు - 1962
ఎంతో చక్కని చల్లని సీమ పాడి పంటల ( పిఠాపురం బృందం తొ ) - అన్నపూర్ణ - 1960
ఎందుకీ బ్రతుకు ఆశయే ఎడారియేగా ఎందుకీ బ్రతుకు -  ద్రోహి - 1948
ఎందుకోననుకొంటి ఎగతాళికి నే నెరక్క ( పిఠాపురం బృందం తొ ) - కీలుబోమ్మలు - 1965
ఎక్కడలేని చక్కని పిల్ల ఇక్కడనే ఉంది -  వీలునామా - 1965
ఎడమొగం పెడమొగం ఏంది ఈ కతా ఉలకరు పలకరు -  మాతృమూర్తి - 1972
ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు శాన్నాళ్ళు శాన్నాళ్ళు ( ఘంటసాల తొ )  ఆత్మబలం - 1964
ఎవరు గెలిచారు ఇప్పుడు రంగా ఎవరు ఓడారిప్పుడు -  మిధునం - 2012
ఒకటి ఒకటి ఏమి లాభం ఒకటి ఒకటైతేనేలే ( పిఠాపురం తొ ) - ఋష్యశ్రుంగ - 1961
ఓ ఎవరని అడిగే మనగాడా నే ఎవరో కాదు నీ నీడ -  బండరాముడు - 1959
ఓ ఓ ఓ కృష్ణయ్య ఇంత పంతమేలరా - లలిత గీతం - 0000
ఓ దేవదా ఓ పార్వతి చదువు ఇదేనా ( ఉడుతా సరోజిని తొ ) - దేవదాసు - 1953
ఓ వన్నెలా వయారి చూసేవు ఎవరి దారి మదిలోన -  శబాష్ రాజా - 1961
ఓరిమి గొనుమా ఓ రాజశేఖర కూరిమి తీరక పోయేనా -  దీపావళి - 1960
కడగంటి చూపుతో కవ్వించి కవ్వించి ( పద్యం ) - మర్మయోగి - 1964
కనులే కలుపుదాం వలపే తెలుపుదాం  (ఎల్.ఆర్. ఈశ్వరి బృందం  తొ ) - బాంధవ్యాలు - 1968
కన్నె వయసు చిన్నారి సొగసు కలలుపండే మనసు -  అనుమానం - 1961 ( డబ్బింగ్ )
కానీ కానీ సరే దాచుకో కలిగే ప్రేమ ( బెంగళూర్ లత బృందం  తొ ) - యమలోకపు గూఢచారి - 1970
కాయందదు ఓరి నాయన పూవందదు ఓరి నాయ ( బి. గోపాలం తొ ) - ఉయ్యాల జంపాల - 1965
కాలమంత మారిపోయె లొకమంత రొసిపొయె - వద్దంటే పెళ్ళి - 1957
కుహూ కుహూ కుహూ కూసేను వయసు -  తోటలో పిల్ల కోటలో రాణి - 1964
కొత్త పెళ్ళికూతురా రారా (ఎల్.ఆర్. ఈశ్వరి,స్వర్ణలత, వసంత బృందం తొ ) - సుమంగళి - 1965
కొలది నోములు నోచినానేమో వెలది ఆ యశోదకన్నను -  కృష్ణలీలలు - 1959
కోటలోని గులాబీ గాలులే సోలిపోయి జగమున ( పి.బి. శ్రీనివాస్ తొ ) - వీర ఘటోత్కచ - 1959
కోరేను చాలా చాలా చలమేలా నీకీ వేళ దరి చేర -  వీర ఘటోత్కచ - 1959
గిలకల మంచంవుండి చిలకల పందిరియుండి (  పిఠాపురం తొ ) - వరకట్నం - 1969
ఘలుఘల్లని గజ్జెలు మోగాలి మొనగాడికే ఝల్లని ( బృందం తొ ) - మురళీకృష్ణ - 1964
ఘల్ ఘల్ అందియల కిల కిల సందడిలో ( బృందం తొ ) - ఋష్యశృంగ - 1961
చందమామ లోకంలొ సరదా చేద్దామే ( ఘంటసాల  బృందం తొ ) - టైగర్ రాముడు - 1962
చిన్ని కృష్ణమ్మ చేసిన వింతలు మునిరాజులకే - వినాయకచవితి - 1957
 ( రాణి, వైదేహి,లీల,జమునారాణి,సత్యవతి,సరొజిని,ఘంటసాల బృందం  తొ )
చిన్నిలత వోలె చిలక జతవోలే చెలగి మెలగి (ఎ.పి. కోమల బృందం తొ ) - విమల - 1960
జయ జయ సర్వేశా నిన్ను మదిని భజించిన సాటిలేని -  భక్త మార్కండేయ - 1956
జయజయ శ్రీ రాజరాజేశ్వరి మము దయజూడుమా నిను -  ఉషాపరిణయం - 1961
జాజిరి జాజిరి జాజిరి చిలక జాజిరి హోయి వన్నె( బృందం తొ ) - ప్రమీలార్జునీయం - 1965
జాబిలి ఓహోహో జాబిలి పిలిచే నీ చెలి (  పి.బి.శ్రీనివాస్ తొ ) - దక్షయజ్ఞం - 1962
జింజినకడి జింజినకడి దిష్టిబొమ్మా వెనకాలే ఉండాది -  ఖడ్గవీర - 1970
జై జై జై మేఘనాధా అధిలోకచాప అజేయ ( ఎస్. జానకి తొ ) - సతీ సులోచన - 1961

                                                          


0 comments: