Wednesday, April 9, 2014

ఎ.ఎం. రాజ గీతాలు - 2


( జననము: 01.07.1929 సోమవారం - మరణము 08.04.1989 శుక్రవారం )


తనే తోలి ఆశలు ఇల దుఃఖమయము శ్రమలాయే ( పి. సుశీల తో ) - అరబ్బీ వీరుడు జబక్ - 1961
తానేమి తలంచేనొ నా మేనే పులకరించే ( ఆర్. బాలసరస్వతి దేవి తో ) - దాంపత్యం - 1952
తీరేనుగా నేటితో నీ తీయని గాధా మిగిలిపోయే నీ మదిలో - పెళ్లి కానుక - 1960
తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవే యువతి - మిస్సమ్మ - 1955
దరిజేరుచుకోరా రంగా నా మొర వినరా శ్రీరంగా - విప్రనారాయణ - 1954
నన్ను పెండ్లాడవే చెంచితా శ్రీకృష్ణమూర్తినే చెంచిత ( జిక్కి తో ) - పెంకి పెళ్ళాం - 1956
నన్ను పెండ్లాడవోయి నా సామి చెంచిత ( జిక్కి తో ) - పెంకి పెళ్ళాం - 1956
నవ్వితే నవరత్నాలు రవ్వలు రాలే జవ్వని నా మానారాణి - నవ్వితే నవరత్నాలు - 1951
నా ప్రియ రాణి జీవన వాణి ఏనాటికో మన చేరిక ( డి. రాజేశ్వరి తో ) - ప్రపంచం - 1950
నా ప్రేమ గాధ మధురమ్ము గాదా ఎదలోని ( ఆర్. బాలసరస్వతి దేవి తో ) - నా చెల్లెలు - 1953
నీ పాటలు నీ ఆటలు తోలి చూపుల తలపులలో - పక్కింటి అమ్మాయి - 1953
నీ సిగ్గే సింగారమే నీ సొగసే బంగారమే ( పి. సుశీల తో ) - భాగ్యరేఖ - 1957
నీవెవ్వరివో చిరునవ్వులతో నీ రూపు నను మంత్రించే ( జిక్కి తో ) - ప్రేమలేఖలు - 1953
నేనూ ఒక మనిషినా నాది ఒక హృదయమా ( పి. లీల తో ) - మేలుకొలుపు - 1956
పదిమందిలో ఎంకి పాటలే పాడంగ గోటచాటున - ప్రైవేటు ఆల్బమ్
పాడు జీవితమూ యవ్వనం మూడునాళ్ళ ముచ్చట - ప్రేమలేఖలు - 1953
పాలింపర రంగ పరిపాలింప కరునాంత రంగ శ్రీ రంగా - విప్రనారాయణ - 1954
ప్రియతమా మనసు మారునా ప్రేమతో ( పి. భానుమతి తో ) - ఆలీబాబా 40 దొంగలు - 1956
ప్రేయసీ ఆ ఆ నా హృదిలో అమృతగీతాలాపన ( బిట్ ) - పక్కింటి అమ్మాయి - 1953
బృందావనమది అందరిది గోవిందుడు అందరి ( పి. సుశీల తో ) - మిస్సమ్మ - 1955
మదిలోని కోరిక పాడగాను వేడుక విభురాలి ( పి. లీల తో ) - ప్రపంచం - 1950
మధుర మధురామీ చల్లని రేయి మరువతగనిది ( పి. భానుమతి తో ) - విప్రనారాయణ -1954
మధురం మధురం మనోహరం రాధా మాధవ - అమర సందేశం - 1954
మనసూగే సఖ తనువూగే ప్రియ మదిలో సుఖాల ( పి. సుశీల తో ) - భాగ్యరేఖ - 1957
మాటే చెప్పనా ఒక మాటే చెప్పనా మోమాటం మాని ( జిక్కి తో ) - ముగ్గురు వీరులు -1960
మానస లాలస సంగీతం ( రఘునాథ్ పాణిగ్రాహి తో ) - అమర సందేశం - 1954
మాయజాలమున మునిగేవు నరుడా దారి తెలియక - కాళహస్తి మహత్యం - 1954
మారడవేల మారాల చిలుక మా మీద ( పి.ఎ. పెరియనాయిక తో ) - అమ్మలక్కలు - 1953
మూగవైన ఏమిలే నగుమోమే చాలులే సైగలింక - అప్పు చేసి పప్పు కూడు - 1959
మేలుకో శ్రీరంగ మేలుకోవయ్య మమ్మేలుకోవయ్యా - విప్రనారాయణ - 1954
యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల ( పి. సుశీల తో ) - బంగారు పాప - 1954
రంగా కావేటి రంగా శ్రీరంగరంగా నాపై పడే ( దండకం ) - విప్రనారాయణ - 1954
రారదో రా చిలుకా చేర రారదో రా చిలుక ( ఆర్. బాలసరస్వతి దేవి తో ) - చిన్నకోడలు - 1952
రారాదా మది నిన్నే పిలిచే కాదా కన్నీట తడిసే ( జిక్కి తో ) - ప్రేమలేఖలు - 1953
రావో కనరావో ఇటు రానేలేవో నను చేరగా ( జిక్కి తో ) - బొమ్మలపెళ్లి - 1958
రావోయి చందమామ మా వింత గాధ వినుమా ( పి. లీల తో ) - మిస్సమ్మ - 1955
లోకాలేలె దేవి నా శోకము వినవేమి - అమర సందేశం - 1954
వన్నియలో లేదు విలువ కన్నియ గుణమే కనుచలువ - కన్యాదానం - 1955
వాడుక మరచెదవేల నను వేడుక చేసేదవేల ( పి. సుశీల తో ) - పెళ్ళికానుక - 1960
వాసన ఘుమ్ అను తోట ఇదే మది మోర ( జిక్కి తో ) - ఎవరీ అబ్బాయి - 1955
విజయమే మన సాధనరా ఎదిరి పొరగ రమ్మనరా ( బృందం తో ) - ముగ్గురు వీరులు - 1960
విధి రాకాసి కత్తులు దూసి నను వేపునే ప్రేయసి - ప్రేమలేఖలు - 1953
విరాళికెటు తాళానే ఎటు తాళనే .. పోవయ్యా శ్రీకృష్ణ ( లలితా బృందం తో ) - సంక్రాంతి - 1952
విరోధమేలనే సొగసులాడి ఇటు రావే నా సరైన జోడి - పెంపుడు కొడుకు - 1953
వెన్నెల పందిరిలోన చిరునవ్వుల హారతులీన ( పి. సుశీల తో ) - బంగారు పాప - 1954
వెలుగేలేని ఈ లోకాన జాలే లేని ఈ జగాన ఎడారిగా ( జిక్కి తో ) - శోభ - 1958
శ్రీకాళహస్తీశ్వర స్వామి జే జే లివిగొనుమా లోకేశ్వరా - కాళహస్తి మహత్యం - 1954
సరదాగా జల్సాగా అందరమూ మనమందరమూ ( బృందం తో ) - పెంపుడు కొడుకు - 1953
సరసత్కళా క్షీరజలవిభాగక్రియ నిపుణ హంసీతురంగ - అమర సందేశం - 1954
సాగనీ జీవితం జోరుగా ఈ దినం ఇంకపై రాదుగా - ప్రతిజ్ఞ - 1953
సిరిమల్లె సొగసు జావిల్లి వెలుగు నీలోన చూశాను ( పి. సుశీల తో ) - పుట్టినిల్లు మెట్టినిల్లు - 1973
సుందరాంగులను చూసిన వేళల ( పి. లీల, ఘంటసాల తో ) - అప్పుచేసి పప్పు కూడు - 1959
సేవ చేయుటే ఆనందం పతి సేవ చేయుటే ఆనందం ( పి. సుశీల తో ) - మహాదేవి - 1961
సోజా నా మానోహారి సోజా ఆ సోజా సుకుమారి సోజా - అనార్కలి - 1955
హాయికదా మన జీవనము సుఖదాయి ( ఆర్. బాలసరస్వతి దేవి తో ) - నా చెల్లెలు - 1953
హాయిగా తీయగా అనురాగము పండగా ఆనందం ( జిక్కి తో ) - బొమ్మల పెళ్లి - 1958
హాయిగాదా ముదమాయేగదా మది కోరికలు ( జిక్కి తో ) - మేలుకొలుపు - 1956
హే కరుణాలోలా శ్రితజనపాల ఈ జగమే నీ లీల - భక్త అంబరీష - 1959
Woh Chala Akela Nirjan Ban Mein - Bahut Din Hue - 1954 ( హిందీ పాట )

 01     02





0 comments: